• Home » Nimmala Rama Naidu

Nimmala Rama Naidu

 Nimmala Ramanaidu : డిసెంబరుకల్లా డయాఫ్రం వాల్‌ పూర్తి చేస్తాం

Nimmala Ramanaidu : డిసెంబరుకల్లా డయాఫ్రం వాల్‌ పూర్తి చేస్తాం

పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన డయాఫ్రం వాల్‌ నిర్మాణాన్ని ఈ ఏడాది డిసెంబరు నాటికి పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు....

Minister Nimmala Ramanaidu : డిసెంబరు నాటికి కాఫర్‌ డ్యాం పూర్తి

Minister Nimmala Ramanaidu : డిసెంబరు నాటికి కాఫర్‌ డ్యాం పూర్తి

‘తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2014-19 మధ్య కాలంలో రూ.460 కోట్ల వ్యయంతో నిర్మించిన పోలవరం ప్రాజెక్టులో ముఖ్య భాగం...

NTR Death Anniversary: నా జీవితం టీడీపీకే అంకింతం..

NTR Death Anniversary: నా జీవితం టీడీపీకే అంకింతం..

Atchannaidu: ఎన్టీఆర్ సామాన్య కుటుంబంలో పుట్టి అంచలంచెలుగా ఎదిగారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఎన్టీఆర్ సినీ రాజకీయ రంగంలో మకుటం లేని మహారాజుల ఎదిగారని తెలిపారు. పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లో ఎన్టీఆర్ అధికారంలోకి తీసుకు రాగలిగారని.. బీసీలకు రాజకీయ అవకాశం కల్పించిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు.

Nimmala Ramanayudu: వ్యవసాయ పనుల్లో మంత్రి నిమ్మల

Nimmala Ramanayudu: వ్యవసాయ పనుల్లో మంత్రి నిమ్మల

రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కనుమ పండుగ రోజు పొలం పనుల్లో నిమగ్నమయ్యారు.

Nimmala Rama Naidu: వేరే వారికి పుట్టిన బిడ్డ.. తన బిడ్డగా  చెప్పుకొంటుంది

Nimmala Rama Naidu: వేరే వారికి పుట్టిన బిడ్డ.. తన బిడ్డగా చెప్పుకొంటుంది

Nimmala Rama Naidu: గత జగన్ ప్రభుత్వ వైఫల్యాలపై మరోసారి ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. పేద, మధ్య తరగతి వర్గాలను గత ప్రభుత్వం దూరం చేసిందని విమర్శించారు.

Nimmala Ramanaidu: ఇరిగేషన్ శాఖ  అధికారులకు గుడ్ న్యూస్

Nimmala Ramanaidu: ఇరిగేషన్ శాఖ అధికారులకు గుడ్ న్యూస్

Nimmala Ramanaidu: రాష్ట్రంలోని ఇరిగేషన్ అధికారుల ప్రమోషన్ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్తానని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు హామీ ఇచ్చారు.

Minister Nimmala Rama naiudu : పోలవరం పరిహారంలో అవినీతికి తావులేదు

Minister Nimmala Rama naiudu : పోలవరం పరిహారంలో అవినీతికి తావులేదు

పోలవరం నిర్వాసితులకు రూ.వెయ్యికోట్ల పరిహారం సొమ్ము పంపిణీలో ఏ విధమైన అవినీతికీ, దళారీ వ్యవస్థకు తావులేకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే సీఎం చంద్రబాబు...

AP Ministers: బుడమేరు పాపం అంతా వైసీపీదే.. మంత్రుల విసుర్లు

AP Ministers: బుడమేరు పాపం అంతా వైసీపీదే.. మంత్రుల విసుర్లు

Andhrapradesh: బుడమేరు వరద నియంత్రణపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమగ్ర నివేదిక అందించేలా ఇరిగేషన్, మున్సిపల్, రెవిన్యూ శాఖల అధికారులతో సమీక్ష చేశామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. బుడమేరు డైవర్షన్ కెనాల్‌ను 37,500 క్యూసెక్కులకు పెంచేలా పెండింగ్ పనులు పూర్తి చేసేలా యాక్షన్ ప్లాన్ రూపొందించామన్నారు.

AP News: న్యూఇయర్ వేడుకలకు దూరంగా ఏపీ మంత్రి.. కారణమిదే

AP News: న్యూఇయర్ వేడుకలకు దూరంగా ఏపీ మంత్రి.. కారణమిదే

Andhrapradesh: ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచే ఈ ఆన‌వాయితీ నిమ్మల పాటిస్తున్నారు. తొలిసారి మంత్రి అయ్యాక నూత‌న సంవ‌త్సర సంబ‌రాలు ఘ‌నంగా చేయాల‌ని ప్లాన్ చేసిన అభిమానులకు, కార్యకర్తలకు.. ఆనవాయితీ తప్పొద్దని మంత్రి చెప్పారు. కేకులు, బొకేలు, దండ‌లు తీసుకురావ‌ద్దని.. ఆ ఖర్చును పేద‌వారికి సాయం చేయ‌డంలోనే తనకు నిజమైన సంతృప్తి, ఆనందం ఉంటుందని వెల్లడించారు.

Minister Ramanaidu: స్పోర్ట్స్ పాలసీపై మంత్రి నిమ్మల రామానాయడు  కీలక వ్యాఖ్యలు

Minister Ramanaidu: స్పోర్ట్స్ పాలసీపై మంత్రి నిమ్మల రామానాయడు కీలక వ్యాఖ్యలు

Minister Nimmala Ramanaidu: గత ఐదేళ్ల జగన్ విధ్వంస పాలనతో ఏపీ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని మంత్రి నిమ్మల రామానాయడు విమర్శించారు. గోదావరి తీర ప్రాంతాలతో పాటు బీచ్‌లు, టెంపుల్ టూరిజం అభివృద్ధి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయడు పేర్కొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి