Home » New Zealand Cricketers
వన్డే ప్రపంచకప్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘనవిజయం సాధించింది. ఈ లో స్కోరింగ్ మ్యాచ్‌లో మన బౌలర్లు అద్భుతంగా రాణించడంతో ఇంగ్లండ్‌పై భారత జట్టు 100 పరుగుల తేడాతో జయభేరి మోగించింది.
ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్లు ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్ విధ్వంసం సృష్టించారు. కివీస్ బౌలర్లను ఊచకోత కోసిన వీరిద్దరు టీ20 స్టైలులో పరుగుల వరద పారించారు.
డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను మట్టి కరిపించి వరల్డ్ కప్‌ను ఘనంగా ఆరంభించిన న్యూజిలాండ్ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉంది. కివీస్ తమ తదుపరి మ్యాచ్‌ను నెదర్లాండ్స్‌తో ఆడనుంది. సోమవారం ఈ మ్యాచ్ జరగనుంది. కానీ ఇంతలోనే ఆ జట్టుకు గట్టి షాక్ తగిలింది.
న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (New Zealand Captain Kane Williamson) తన కూతురితో క్రికెట్ ఆడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో కనిపిస్తున్న దాని ప్రకారం 32 ఏళ్ల విలియమ్సన్ తన చిన్నారి కూతురితో ఇంట్లో క్రికెట్ ఆడుతున్నాడు.
శ్రీలంక(Sri Lanka)తో క్రైస్ట్‌చర్చ్‌లో జరిగిన తొలి టెస్టులో రెండు వికెట్ల తేడాతో విజయం సాధించిన న్యూజిలాండ్(New Zealand)..
ఆద్యంతం ఉత్కంఠగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఆఖరి బంతికి న్యూజిలాండ్ విజయాన్ని అందుకొంది. శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో కివీస్ రెండు వికెట్లతో చిరస్మరణీయ గెలుపును నమోదు చేసింది.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy)లో భాగంగా ఆస్ట్రేలియా(Australia)తో
న్యూజిలాండ్‌తో జరుగుతున్న చివరిదైన మూడో టీ20లో భారత్
న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టీ20లో భారత జట్టు కష్టాల్లో పడింది. 15 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది.
న్యూజిలాండ్(New Zealand)తో ఇక్కడ హోల్కార్ క్రికెట్ స్టేడియంలో జరిగిన చివరి వన్డేలో విజయం సాధించిన భారత్(Team India) నంబర్ వన్ జట్టుగా అవతరించింది