• Home » Nellore politics

Nellore politics

Kirak RP: వేమిరెడ్డి  ఫ్యామిలీపై కుట్ర పన్నారు.. కిరాక్ ఆర్పీ సంచలన వ్యాఖ్యలు

Kirak RP: వేమిరెడ్డి ఫ్యామిలీపై కుట్ర పన్నారు.. కిరాక్ ఆర్పీ సంచలన వ్యాఖ్యలు

వైసీపీ అధినేత జగన్ మెప్పు, బిస్కెట్ల కోసం ఆ పార్టీ నేతలు అనిల్ కుమార్ ప్రసన్నకుమార్ రెడ్డి నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారని సినీ నటుడు కిరాక్ ఆర్పీ ధ్వజమెత్తారు. ఆడవాళ్ల జోలికొచ్చినా, కించపరిచినా బాగుపడే ప్రసక్తేలేదని హెచ్చరించారు. ప్రసన్న, అనిల్ కుమార్ పతనం ప్రారంభమైందని కిరాక్ ఆర్పీ విమర్శించారు.

AP News: ప్రసన్న కుమార్ రెడ్డిపై ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పోలీసులకు ఫిర్యాదు

AP News: ప్రసన్న కుమార్ రెడ్డిపై ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పోలీసులకు ఫిర్యాదు

కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ప్రసన్న కుమార్ రెడ్డిపై ప్రశాంతి రెడ్డి నెల్లూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు.

Minister Anam: అన్నదాత సుఖీభవ నిధులపై  మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కీలక ప్రకటన

Minister Anam: అన్నదాత సుఖీభవ నిధులపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కీలక ప్రకటన

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేశామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. సూపర్ 6 పథకాలను వరుసగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.

Minister Narayana: జగన్  డైరెక్షన్స్‌తోనే ఇలా మాట్లాడుతున్నారు.. మంత్రి నారాయణ ఫైర్

Minister Narayana: జగన్ డైరెక్షన్స్‌తోనే ఇలా మాట్లాడుతున్నారు.. మంత్రి నారాయణ ఫైర్

జగన్ పార్టీనే క్రిమినల్ మైండ్ పార్టీ అని మంత్రి నారాయణ విమర్శించారు. యావత్ దేశం సీనియర్ జర్నలిస్టు కృష్ణంరాజు మాట్లాడిన మాటలను ఖండించాలని మంత్రి నారాయణ అన్నారు.

YSRCP: రెచ్చిపోయిన వైసీపీ కీలక నేత.. ఏం చేశారంటే..

YSRCP: రెచ్చిపోయిన వైసీపీ కీలక నేత.. ఏం చేశారంటే..

దళిత పాత్రికేయుడు తోకల శ్రీనుపై కావలి వైసీపీ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. రామిరెడ్డి వ్యాఖ్యలపై నెల్లూరు పోలీసులకు దళిత, ప్రజాసంఘాలు ఫిర్యాదు చేశాయి. రామిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

Minister Narayana: ఆ పథకాన్ని వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది

Minister Narayana: ఆ పథకాన్ని వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది

Minister Narayana: వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఏపీకి చాలా నష్టం చేశారని ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వంలో అస్తవ్యస్థంగా పనులు చేశారని మంత్రి నారాయణ విమర్శించారు.

MLA Kotamreddy Sridhar Reddy: పాకిస్తాన్‌కి గట్టిగా సమాధానం చెబుతాం

MLA Kotamreddy Sridhar Reddy: పాకిస్తాన్‌కి గట్టిగా సమాధానం చెబుతాం

MLA Kotamreddy Sridhar Reddy: నెల్లూరు రూరల్ అమంచర్ల పార్కు భవిష్యత్ తరాలకు గుర్తుండేలా భారత్ సిందూర్ యంఎస్ఏంఈ పార్క్‌గా పేరు పెట్టామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్ది తెలిపారు. యంఎస్ఎంఈ పార్కు పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. భవిష్యత్‌లో మరింత విస్తరిస్తామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్ది అన్నారు.

AP NEWS: కావలిలో పైలాన్ కూలదోసిన కేసులో నలుగురు అరెస్ట్

AP NEWS: కావలిలో పైలాన్ కూలదోసిన కేసులో నలుగురు అరెస్ట్

Kavali Pylon Toppling Case: కావలిలో అమృత్ పథకంలో భాగంగా పైలాన్ కూలదోసిన కేసులో నలుగురిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని పోలీసులు విచారణ చేస్తున్నారు. పోలీసుల విచారణలో పలుకీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Nellore Rural Development: 60 రోజులు 339 పనులు

Nellore Rural Development: 60 రోజులు 339 పనులు

నెల్లూరు రూరల్‌ నియోజకవర్గాన్ని అభివృద్ధికి మోడల్‌గా మార్చిన ఎమ్మెల్యే కోటంరెడ్డిని మంత్రి లోకేశ్‌ ప్రశంసించారు. కేవలం 60 రోజుల్లో 339 అభివృద్ధి పనులు రూ.41 కోట్లతో పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశారు.

MLA Kotamreddy: కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి దిశగా నెల్లూరు

MLA Kotamreddy: కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి దిశగా నెల్లూరు

MLA Kotamreddy: కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి దిశగా నెల్లూరు పయనిస్తోందని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. దేశంలో ఎక్కడా కూడా ఒకే నియోజకవర్గంలో, ఒకేరోజు ఇన్ని పనులని ఎవరూ చేపట్టి పూర్తి చేయలేదని అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి