Home » Navya
పండగలు, పెళ్లిళ్ల సీజన్ అంటేనే ధగధగల మెరుపులు. ‘ఎత్నిక్’ లుక్ లో మెరిసిపోవాలని చూస్తారు అతివలు. ఖరీదైన మగ్గం బ్లౌజులతో పాటు, నగల నగిషీలకు ఆకాశమే హద్దు. ఫంక్షన్లను బట్టి బ్లౌజులు ఎన్నయినా మార్చొచ్చుగానీ, నగలను అంత సులువుగా మార్చలేరు కదా.
చత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్ పట్టణానికి ఉత్తరాన... 39 కిలోమీటర్ల దూరంలో ఇంద్రావతి నదికి చెందిన జలపాతమే ‘చిత్రకూట్’. దీని ఎత్తు 29 మీటర్లు. ఇది మన దేశంలోనే వెడల్పైన జలపాతంగా పేరొందింది. నీరు బాగా ఉన్న సమయంలో దీని వెడల్పు 200 మీటర్లు.
దేశ భవిష్యత్తుకు, వర్తమానానికి వారధులు బాలికలు. అసమానతలు, ఆంక్షలు, వివక్షను అధిగమించి మానవీయ సమాజ నిర్మాతలుగా ఎంతోమంది అమ్మాయిలు ముందుకొస్తున్నారు. సమస్యల మీద గళమెత్తుతున్నారు. సమానత్వం కోసం సమరభేరి మోగిస్తున్నారు.
వేదకాలం నుంచి విశ్వాన్ని ఆరాధించే సంప్రదాయం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ విషయాన్ని ఋగ్వేదం ‘ఓం తత్ సత్’ అని చెబుతోంది. ప్రకృతి, సృష్టి, స్త్రీశక్తి కలిసి ‘విశ్వశక్తి’ అనే భావన ఏర్పడింది. ఆ భావనే తరువాతి...
శరన్నవరాత్రి మహోత్సవాల్లో అయిదో రోజున శ్రీ మహాలక్ష్మీ దేవిగా విజయవాడ కనకదుర్గమ్మ దర్శనమిస్తారు. మంగళప్రదమైన దేవత మహాలక్ష్మీదేవి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అనే రూపాల్ని ధరించి...
దసరా నవరాత్రుల సందర్భంగా మహిళలు ఉపవాసం ఉంటూ అమ్మవారిని అర్చిస్తుంటారు. ఉపవాసం కారణంగా శరీరం నీరసించి అలసటగా అనిపిస్తుంటుంది. అలాంటి సమయాల్లో...
రష్యా, తాజాగా క్యాన్సర్‌ను అడ్డుకునే ‘ఎంటెరోమిక్స్’ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిందనే వార్తలు వింటున్నాం. అయితే ఈ వ్యాక్సిన్‌తో అన్ని రకాల కాన్సర్ల నుంచి శాశ్వత విముక్తి పొందవచ్చా? ఇది నిజం కాదని...
తుంటి కీలు మార్పిడి అంతకంతకూ సులభతరమవుతోంది. తాజాగా ‘డైరెక్ట్ యాంటీరియర్ అప్రోచ్’ అనే అత్యాధునిక శస్త్రచికిత్సా విధానమొకటి అందుబాటులోకొచ్చింది. పూర్తి తుంటి కీలును మార్చే ఈ రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీ...
అతివల అందాన్ని మరింత పెంచేవి చీరలు. వాటిలో ఉప్పాడ జాంధానీ చీరలకు ఉన్న ప్రత్యేకతే వేరు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ములాంటి ఎందరో ప్రముఖుల మనసుల్ని దోచుకున్న ఈ చీరలకు ఎంతో ఆదరణ ఉంది.
ఐరన్‌మ్యాన్ ట్రయథ్లాన్... ప్రపంచంలో అత్యంత కఠినమైన క్రీడాంశాల్లో ఒకటైన దీనిలో పాల్గొనడం, పూర్తి చేయడం ఎందరో అథ్లెట్ల కల. దాన్ని రెండుసార్లు విజయవంతంగా పూర్తిచేసి...