• Home » Narsaraopeta

Narsaraopeta

 శైవక్షేత్రాలకు 146 బస్సుల తరలింపు

శైవక్షేత్రాలకు 146 బస్సుల తరలింపు

శివరాత్రిని పురస్కరించుకొని రాష్ట్రంలో పలు శైవక్షేత్రాలకు జిల్లాలోని వివిధ డిపోల నుంచి 146 ఆర్టీసీ బస్సులు తరలివెళ్లాయి.

Wine Shops: బాబ్బాబు దరఖాస్తు వేయండి..

Wine Shops: బాబ్బాబు దరఖాస్తు వేయండి..

మద్యం బార్ల పాలసీ ఎక్సైజ్‌ అధికారు ల పాలిట శాపంలా మారిందా అంటే చోటుచేసుకుంటున్న పరిణామాలు అలాగే ఉంటున్నాయి. గతంలో మద్యం వ్యాపారం అంటే పెద్దఎత్తున పోటీ ఉండేది. ప్రభు త్వానికి దరఖాస్తుల రూపంలోనే రూ.కోట్ల తో ఖజానా నిండేది. గతంలో వైన్స్‌ లైసె న్సుల జారీలోనూ ఇదే పరిస్థితి. అయితే గత నెలలో బార్లకు నోటిఫికేషన్‌ జారీ చేయగా వ్యాపారుల నుంచి కనీస స్పం దన లేకుండా పోయింది.

AP News: పల్లెలకు పైసలొచ్చాయ్... ఇక పండగే పండగ..

AP News: పల్లెలకు పైసలొచ్చాయ్... ఇక పండగే పండగ..

గ్రామ పంచాయతీలకు 2024-25 సంవత్సరానికి గాను 15వ ఆర్థిక సంఘం రెండో విడత నిధులను జనవరిలోనే కేంద్రప్రభుత్వం విడుదల చేసింది. అయితే ప్రభుత్వం ఈ నిధులను పంచాయతీలకు విడుదల చేయకుండా తన ఖాతాలోనే ఉంచుకుంది.

Yupix Creations Scam: యానిమేషన్‌ సంస్థ నిర్వాహకుడి ఐపీ

Yupix Creations Scam: యానిమేషన్‌ సంస్థ నిర్వాహకుడి ఐపీ

యూపిక్స్‌ క్రియేషన్స్‌ యానిమేషన్‌ సంస్థ నిర్వాహకుడు లక్ష్మీకిరణ్‌ దివాలా పిటిషన్‌ దాఖలు చేశారు. నరసరావుపేట ప్రాంతానికి చెందిన అనేక మంది కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి తీవ్రంగా నష్టపోయారు.

Cancer Support: ప్రాణం పోతోంది సాయం చేయండి

Cancer Support: ప్రాణం పోతోంది సాయం చేయండి

పల్నాడు జిల్లా నరసరావుపేటలోని 18 ఏళ్ల బాలిక నాగ భవ్యకు బ్లడ్ క్యాన్సర్‌ చికిత్సకు చాలా ఖర్చులు అయ్యాయి. తల్లిదండ్రులు, ప్రజల సహాయం కోరుతున్నారు

Former Cricketer Nagraju : కోడెలపై తప్పుడు కేసు పెట్టా

Former Cricketer Nagraju : కోడెలపై తప్పుడు కేసు పెట్టా

వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, నరసరావుపేట వైసీపీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి ఒత్తిడి చేసి తనతో మాజీ స్పీకర్‌

CM Chandrababu: చిట్‌ఫండ్స్ బాధితులను ఆదుకొనే దిశగా చర్యలు

CM Chandrababu: చిట్‌ఫండ్స్ బాధితులను ఆదుకొనే దిశగా చర్యలు

CM Chandrababu: ఉమ్మడి గుంటూరు జిల్లాలోని నరసరావుపేటలో సాయి సాధన చిట్స్ పండ్స్‌ను పాలడుగు పుల్లారావు స్థాపించారు. నమ్మకంగా వందల కోట్లు చీటీలు కట్టించుకున్నారు. అనంతరం బోర్డు తిప్పేసి.. అజ్జాతంలోకి వెళ్లిపోయారు.

Sai Sadhana Chit Fund:కోర్టులో లొంగిపోయిన సాయి సాధన చిట్స్ అధినేత పుల్లారావు

Sai Sadhana Chit Fund:కోర్టులో లొంగిపోయిన సాయి సాధన చిట్స్ అధినేత పుల్లారావు

Sai Sadhana Chit Fund: కోట్లాది రూపాయిలు అప్పు చేసి పరారైన సాయి సాధన చిట్ పండ్స్ అధినేత పాలడుగు పుల్లారావు కోర్టులో లొంగిపోయారు. గుంటూరు జిల్లా కోర్టులో గురువారం అతడు లొంగిపోయాడు. అతడికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.

 Commercial Tax Dept :  పల్నాడులో గ్రానైట్‌ అక్రమ రవాణా

Commercial Tax Dept : పల్నాడులో గ్రానైట్‌ అక్రమ రవాణా

వాణిజ్య పన్నుల శాఖకు చాలా నెలల తర్వాత స్వేచ్ఛ వచ్చింది. ఆ శాఖ అధికారులు ఎట్టకేలకు రోడ్లపైకి వచ్చి పల్నాడు జిల్లాలోని పలు చోట్ల తనిఖీలు నిర్వహించారు.

Kodela Sivaram: అధికారుల తీరుపై కోడెల శివరాం ధ్వజం

Kodela Sivaram: అధికారుల తీరుపై కోడెల శివరాం ధ్వజం

పల్నాడు అభివృద్ధి కోసం కోడెల శివప్రసాద్ కృషి చేశారని ఆయన కుమారుడు శివరాం గుర్తుచేశారు. టీడీపీ కార్యకర్తల కోసం పాటు పడ్డారని పేర్కొన్నారు. కోడెల విగ్రహం తొలగింపులో స్థానిక ఎమ్మెల్యే ప్రమేయం లేదన్నారు. అధికారులు అత్యుత్సాహంతో కోడెల విగ్రహాం తొలగించారని మండిపడ్డారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి