Home » Narendra Modi
దేశ సేవలో ప్రధాని మోదీ 4,399 రోజుల పాలన పూర్తి అయ్యిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. గత 12 ఏళ్లలో ఎన్డీయే ప్రభుత్వం ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్‌ను బలమైన దేశంగా తీర్చిదిద్దిందని అన్నారు.
నరేంద్ర మోదీ భారత ప్రధానిగా పగ్గాలు చేపట్టి బుధవారంతో 12 ఏళ్లు పూర్తవుతున్నాయి. అలాగే అత్యధిక కాలం ప్రధానిగా కొనసాగిన అరుదైన రికార్డును కూడా ఆయన సొంతం చేసుకోనున్నారు.
నరేంద్ర మోదీ భారత ప్రధానిగా పగ్గాలు చేపట్టి బుధవారంతో 12 ఏళ్లు పూర్తవుతున్నాయి. అలాగే అత్యధిక కాలం ప్రధానిగా కొనసాగిన అరుదైన రికార్డును కూడా ఆయన సొంతం చేసుకోనున్నారు.
భారత క్రీడాకారులు ప్రపంచస్థాయిలో తమ ప్రతిభను చాటుతూ దేశానికి గర్వకారణంగా నిలుస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆదివారం నిర్వహించిన 'మన్ కీ బాత్' 134వ ఎపిసోడ్‌లో ఆయన దేశ విదేశాల్లోని భారతీయులనుద్దేశించి మాట్లాడారు.
స్వాతంత్య్ర సమరయోధుడు వినాయక్ దామోదర్ సావర్కర్ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ నివాళులర్పించారు. సావర్కర్ పోరాట జీవితం రాబోయే తరాలకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని పేర్కొన్నారు.
దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రజలకు ఓ కీలక విజ్ఞప్తి చేశారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఎండ తీవ్రత పెరుగుతోందని పేర్కొన్నారు.
కేంద్రంలో ప్రధాని మోదీ సారథ్యంలోని ప్రభుత్వం వచ్చే నెలతో 12 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భాన్ని పురస్కరించుకుని.. బీజేపీ, కేంద్రం పెద్దఎత్తున ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించాయి.
కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శనివారం కుటుంబంతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి తల్లి ప్రధాన మంత్రికి మొక్కను బహుకరించారు.
దేశవ్యాప్తంగా మరో 51 వేల ఉద్యోగాలను భర్తీ చేసింది కేంద్రం. శనివారం దేశవ్యాప్తంగా నిర్వహించిన 19వ రోజ్‌గార్ మేళా కార్యక్రమంలో సంబంధిత నియామకాలు అందజేశారు ప్రధాని నరేంద్ర మోదీ.
భారత్‌లో జరగనున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి రష్యా, చైనా దేశాధినేతలు కూడా హాజరవుతున్నట్టు తెలుస్తోంది. పుతిన్ రానున్నట్టు ఇప్పటికే రష్యా ధ్రువీకరించింది.