Home » Nara Lokesh
Guinness World Record: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖలో నిర్వహించిన యోగా దినోత్సవం ప్రపంచ రికార్డులు బ్రేక్ చేసి సరికొత్త రికార్డు సృష్టించిందంటూ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ప్రశంసలు కురిపించింది. గిన్నీస్ వరల్డ్ రికార్డ్ పోస్ట్‌పై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ స్పందించారు.. వారు ఏమన్నారంటే..
యోగాంధ్ర కార్యక్రమం విజయవంతంలో కీలకపాత్ర పోషించిన రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రి లోకేశ్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు.
మా ప్రభుత్వం ప్రజల అభ్యున్నతికి కట్టుబడి ఉందని, అందరితో కలిసి పనిచేసి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే మా లక్ష్యమని మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) అన్నారు. యోగాంధ్ర కార్యక్రమం గురించి ప్రస్తావిస్తూ ఈ మేరకు పేర్కొన్నారు.
సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఎక్స్ వేదికగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు...
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగాంధ్ర కార్యక్రమం నిర్వహణకు సాగరతీర నగరం ముస్తాబైంది. శనివారం ఉదయం విశాఖ ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకూ సుమారు 30 కి.మీ. పొడవునా యోగాసనాలు వేయడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.
నైపుణ్య శిక్షణ అంశాలు, గ్లోబల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్(జీఐజీజీ) స్థాపనకు సహకారంపై ఏపీ ప్రభుత్వం, టోనీ బ్లెయిర్ ఇనిస్టిట్యూట్ మధ్య గురువారం ఒప్పందం కుదిరింది.
ఇటీవల ఢిల్లీ వచ్చి ప్రధాని మోదీతో రెండు గంటలు సమావేశం కావడం మరపురానిదని లోకేశ్ అన్నారు. బీజేపీతో ఎన్నికల అవగాహన కుదిరిన తర్వాత ఆయనతో కలిసి రెండు మూడు సభల్లో పాల్గొన్నానని చెప్పారు. ‘తొలుత రాజమండ్రి సభలో మోదీ నన్ను కూటమి ఎన్ని ఎంపీ సీట్లు గెలుస్తుందని అడిగారు.
టీడీపీ కూటమి ప్రభుత్వానికి ఎవరిపైనా కక్ష సాధించాలనే ఉద్దేశం లేదని ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యా శాఖల మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. సాక్ష్యాధారాలు లభిస్తే ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తి లేదని.. తప్పు చేసి ఉంటే జగన్ అయినా..
ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తండ్రి కంచర్ల రామయ్య మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. అనారోగ్యంతో హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రామయ్య మృతి చెందడం బాధాకరమన్నారు.
Minister Lokesh: ఢిల్లీలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడలు, కార్మిక, ఉపాధి శాఖల మంత్రి మన్సుఖ్ మాండవీయను ఏపీ ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేష్ మర్యాద పూర్వకంగా కలిశారు. అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించే స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి సహకారం అందించాలని కోరారు. ఇంకా..