Home » Nara Lokesh
యువ రచయిత సూరాడ ప్రసాద్‌కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియాలో అభినందనలు తెలిపారు. విశాఖ జిల్లా మత్స్యకార గ్రామానికి చెందిన రచయిత ప్రసాద్ యువతకు స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు.
విశాఖపట్నంలో మరో దిగ్గజ సాఫ్ట్వేర్ సంస్థ అడుగుపెడుతోంది. తాము విశాఖకు వస్తున్నాం అంటూ ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ కాగ్నిజెంట్ ఎక్స్ వేదికగా ఆంధ్రప్రదేశ్‌కు గురువారం పెద్ద శుభవార్త చెప్పింది.
వెనుకబడిన ప్రాంతాల్లో పెట్టుబడులు పెడితే ఎక్కువ ప్రోత్సాహకాలు అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు పారిశ్రామికవేత్తలకు హామీ ఇచ్చారు.
ప్రభుత్వం మహిళలకు ‘తల్లికి వందనం’ ఇచ్చి ఊరుకోవడం లేదని, వారిని అన్ని విధాలా గౌరవిస్తుందని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి లోకేశ్ అన్నారు.
Kollu Ravindra: టీడీపీ అధికారంలోకి రావడానికి కారణమైన ప్రతీ కార్యకర్తను గౌరవించుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మచ్చలేని వ్యక్తిని అరెస్టు చేస్తే.. లోకేష్ పడిన బాధ చెప్పలేనిదన్నారు.
Minister Lokesh: కృష్ణా జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మచిలీపట్నం చేరుకున్న ఆయనకు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. తెలుగు మహిళలు హారతి ఇచ్చి స్వాగతం పలికారు. తల్లికి వందనం అమలు చేసినందుకు సంతోషంగా ఉందని మహిళలు ధన్యవాదాలు తెలిపారు.
‘పొగాకుకు గతంలో ఎన్నడూ లేని విధంగా మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం కింద రైతులకు తగిన ధర లభించేలా చేసేందుకు రాష్ట్రప్రభుత్వం రూ.273 కోట్లు నిధులు విడుదల చేసింది. దేశచరిత్రలోనే ఇలా చేయడం ప్రథమం.
మాది మంచి ప్రభుత్వం.. మెతక ప్రభుత్వం కాదు. దార్శనికుడైన సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం సమర్థ ప్రభుత్వం.. పిచ్చివేషాలు వేస్తే తొక్కి నారతీస్తాం గుర్తుపెట్టుకోండి’ అని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హెచ్చరించారు.
రాష్ట్ర చరిత్రను మార్చిన రోజు, ప్రజాస్వామ్యం గెలిచిన రోజు, బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగం గొప్పతనం ఏంటో మరోసారి తెలిసిన రోజు అని ఎన్నికల ఫలితాలను ఉద్దేశించి రాష్ట్ర విద్య, ఐటీ మంత్రి లోకేశ్ అన్నారు.
విద్యార్థులు సవాళ్లను స్వీకరించాలని, లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకు సాగాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు.