Home » Nara Lokesh
కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలుస్తూ మంత్రి లోకేశ్ చేస్తున్న సాయంతో ఓ చిన్నారి ప్రాణం నిలబడింది.
ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు ఆదివారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో కోట శ్రీనివాసరావు బాధపడుతూ.. ఇవాళ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కోట మృతితో తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిలో ఉంది. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో గురువుల గౌరవం పెంచుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలోని కొత్తచెరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో విద్యా శాఖ నిర్వహించిన మెగా పీటీఎం 2.0 కార్యక్రమంలో....
కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన మెగా పేరెంట్- టీచర్స్ సమావేశాలు(పీటీఎం 2.0) విజయవంతమయ్యాయి. గురువారం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 60 వేల పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో పండుగ వాతావరణంలో పీటీఎంలు జరిగాయి.
కుష్ టెక్ కంపెనీ సీఈవో ఎరిక్ షిన్‌తో మంత్రి లోకేశ్ చర్చలు జరిపారు. ఈ సందర్భంలో ఏపీలో డీ2ఎమ్ టెక్నాలజీతో పనిచేసే ఫీచర్ ఫోన్లు, ట్యాబ్‌ల తయారీ యూనిట్‌ను పెట్టాలని సంస్థ సీఈఓను లోకేశ్ ఆహ్వానించారు.
మంత్రి లోకేశ్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన మాధవ్ మర్యాదపూర్వకంగా కలిశారు.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో గురువారం మెగా పేరెంట్- టీచర్స్ సమావేశాలు పీటీఎం 2 జరగనున్నాయి...
ఆంధ్రప్రదేశ్‌లోని స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెట్టాలని ప్రిస్టేజ్, సత్వ గ్రూపుల అధినేతలను ఏపీ ఐటీ, విద్యా శాఖల మంత్రి లోకేశ్ ఆహ్వానించారు. బెంగళూరులో విభిన్న రంగాల పారిశ్రామిక నిపుణులతో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. ఎంజీ రోడ్డులోని ప్రిస్టేజ్ కార్యాలయాన్ని సందర్శించారు.
కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ ఖండించారు. మహిళల జోలికి వస్తే వైసీపీ నేతలను చట్టప్రకారం కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.
Nara Lokesh Supports Nellore Children: ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించడంలో.. ఆపదలో ఉన్నవారికి సాయమందించడంలో ముందుంటారు నారా లోకేష్. తాజాగా, నెల్లూరులో భిక్షాటనం చేసే ఇద్దరు చిన్నారుల ఆవేదన విని చలించిపోయిన ఆయన వెంటనే స్పందించారు. చదువుకోవాలనే వారి ఆశలకు ఊపిరిపోస్తూ అన్ని విధాలా అండగా నిలబడతామని హామీ ఇచ్చారు.