• Home » Nara Chandrababu Naidu

Nara Chandrababu Naidu

Buddha Rajasekhara Reddy: వ్యవస్థలను మ్యానేజ్ చేసి చంద్రబాబును జైల్లో పెట్టించాడు

Buddha Rajasekhara Reddy: వ్యవస్థలను మ్యానేజ్ చేసి చంద్రబాబును జైల్లో పెట్టించాడు

వ్యవస్థలను మ్యానేజ్ చేసి సైకో జగన్‌రెడ్డి ఇన్నాళ్లు తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu ) ను జైల్లో పెట్టించారని మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి ( Buddha Rajasekhara Reddy ) మండిపడ్డారు.

CBN: అభిమానుల కోలాహలం మధ్య ఇంటికి చేరుకున్న చంద్రబాబు

CBN: అభిమానుల కోలాహలం మధ్య ఇంటికి చేరుకున్న చంద్రబాబు

అభిమానుల కోలాహలం మధ్య తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu ) హైదరాబాద్‌లోని ఇంటికి చేరుకున్నారు.

Atchannaidu:  చంద్రబాబుకు మద్దతుగా ర్యాలీ చేస్తే వైసీపీ నేతలకు అంత భయమెందుకు...?

Atchannaidu: చంద్రబాబుకు మద్దతుగా ర్యాలీ చేస్తే వైసీపీ నేతలకు అంత భయమెందుకు...?

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి మద్దతుగా ప్రజలు ర్యాలీ చేస్తే వైసీపీ నేతలకు అంత భయమెందకు అని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ( Atchannaidu ) అన్నారు.

NCBN: బేగంపేట చేరుకున్న చంద్రబాబు.. ఘన స్వాగతం పలికిన తెలుగు తమ్ముళ్లు

NCBN: బేగంపేట చేరుకున్న చంద్రబాబు.. ఘన స్వాగతం పలికిన తెలుగు తమ్ముళ్లు

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ( Chandrababu Naidu ) 52 రోజుల తర్వాత మంగళవారం నాడు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటికొచ్చారు.

Sajjala Ramakrishna Reddy: కోర్టు స్పష్టంగా చెప్పినా... చంద్రబాబు నిబంధనలు అతిక్రమించారు

Sajjala Ramakrishna Reddy: కోర్టు స్పష్టంగా చెప్పినా... చంద్రబాబు నిబంధనలు అతిక్రమించారు

ఏపీ హైకోర్టు ( AP High Court ) స్పష్టంగా చెప్పినా... తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ( Chandrababu Naidu ) నిబంధనలు అతిక్రమించారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణరెడ్డి ( Sajjala Ramakrishna Reddy ) తెలిపారు.

AP Highcourt: చంద్రబాబు బెయిల్ కండిషన్‌పై సీఐడీ పిటిషన్.. తీర్పు రిజర్వ్

AP Highcourt: చంద్రబాబు బెయిల్ కండిషన్‌పై సీఐడీ పిటిషన్.. తీర్పు రిజర్వ్

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మధ్యంతర బెయిల్ కండిషన్స్‌పై సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును ఏపీ హైకోర్టు రిజర్వ్ చేసింది.

NRI: చంద్రబాబుకు బెయిల్.. ఖతర్ తెలుగుదేశం ఆధ్వర్యంలో భారీ సమావేశం

NRI: చంద్రబాబుకు బెయిల్.. ఖతర్ తెలుగుదేశం ఆధ్వర్యంలో భారీ సమావేశం

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ వచ్చిన సందర్భంగా ఖతార్ తెలుగుదేశం ఆధ్వర్యంలో ప్రవాసులు భారీ సమావేశం నిర్వహించుకున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చి కుటుంబ సభ్యులతో ఉన్న విజువల్ చూసి ప్రవాసులు కన్నీటి పర్యంతమయ్యారు.

CBN Family : కుటుంబ సభ్యులను చూసి కంటతడి పెట్టిన చంద్రబాబు

CBN Family : కుటుంబ సభ్యులను చూసి కంటతడి పెట్టిన చంద్రబాబు

రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి టీడీపీ అధినేత నారా చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. అర్థరాత్రి అయినా సరే చంద్రబాబును చూడాలని.. రాజమండ్రి నుంచి విజయవాడ వరకూ టీడీపీ శ్రేణులు, తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు...

Chandrababu: 12 గంటల తరువాత ఏ క్షణమైనా హైదరాబాద్‌కు చంద్రబాబు

Chandrababu: 12 గంటల తరువాత ఏ క్షణమైనా హైదరాబాద్‌కు చంద్రబాబు

స్కిల్‌డెవలప్‌మెంట్‌ కేసులో బెయిల్‌పై విడుదలైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్ నుంచి బయలుదేరి సుదీర్ఘ ప్రయాణం తరువాత ఈరోజు (బుధవారం) ఉదయం 6 గంటలకు ఉండవల్లిలోని ఇంటికి చేరుకున్నారు. ఈరోజు మధ్యాహ్నం వరకు టీడీపీ అధినేత విశ్రాంతిలోనే ఉండనున్నారు. మధ్యాహ్నం 12 గంటలు తరువాత ఏ క్షణంలోనైనా హైదరాబాద్‌కు బయలుదేరే అవకాశం ఉంది.

Nara Lokesh : ఢిల్లీకి బయలుదేరిన నారా లోకేష్

Nara Lokesh : ఢిల్లీకి బయలుదేరిన నారా లోకేష్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. బుధవారం ఉదయం ఉండవల్లిలోని తన నివాసం నుంచి లోకేష్ ఢిల్లీకి పయనమయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు కేసుల విషయంపై ఢిల్లీలో న్యాయ నిపుణులతో యువనేత చర్చించనున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి