• Home » Nara Bhuvaneswari

Nara Bhuvaneswari

Nijam gelavali: చిత్తూరు జిల్లాలో మూడవ రోజు నారా భువనేశ్వరి పర్యటన

Nijam gelavali: చిత్తూరు జిల్లాలో మూడవ రోజు నారా భువనేశ్వరి పర్యటన

చిత్తూరు జిల్లా: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం చిత్తూరు, జీడీ నెల్లూరు, సత్యవేడు నియోజకవర్గాల్లో ఆమె పర్యటించనున్నారు.

Bhuvaneswari: చిత్తూరులో రెండో రోజుకు భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ యాత్ర.. షెడ్యూల్ ఇదే..

Bhuvaneswari: చిత్తూరులో రెండో రోజుకు భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ యాత్ర.. షెడ్యూల్ ఇదే..

Andhrapradesh: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ‘‘నిజం గెలవాలి’’ కార్యక్రమం రెండో రోజు కొనసాగుతోంది. ఈరోజు (గురువారం) పుంగనూరు, పూతలపట్టు, చిత్తూరు నియోజకవర్గాల్లో భువనమ్మ పర్యటించనున్నారు.

Bhuvaneswari: మహిళలకు అప్పుడు ఎన్టీఆర్.. ఇప్పుడు చంద్రబాబు ఎంతో చేశారు

Bhuvaneswari: మహిళలకు అప్పుడు ఎన్టీఆర్.. ఇప్పుడు చంద్రబాబు ఎంతో చేశారు

Andhrapradesh: టీడీపీ అధినేత నారా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కుప్పంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం కుప్పం నియోజకవర్గం శాంతిపురంలో మహిళలతో భువనమ్మ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళలకు మొట్టమొదటగా అన్ని విధాలగా గౌరవం తీసుకువచ్చింది నందమూరి తారకరామారావే అని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్.. మహిళలకు రెగ్యులేషన్ తీసుకొచ్చారన్నారు.

Kuppam: మీ మద్దతు నాకా.. మా ఆయనకా.. నారా భువనేశ్వరీ చమత్కారం

Kuppam: మీ మద్దతు నాకా.. మా ఆయనకా.. నారా భువనేశ్వరీ చమత్కారం

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గ ప్రజలు ఎవరికి మద్దతు ఇస్తారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరీ ప్రశ్నించారు. ఆమె కుప్పంలో బుధవారం మాట్లాడుతూ.. కుప్పం ప్రజలు బాబుకు మద్దతిస్తారా లేక తనకా అంటూ సభికులను ఉద్దేశించి ప్రశ్నించారు.

Nara Bhuvaneswari: 3 అన్నా క్యాంటీన్లను ప్రారంభించనున్న భువనేశ్వరి

Nara Bhuvaneswari: 3 అన్నా క్యాంటీన్లను ప్రారంభించనున్న భువనేశ్వరి

నారా భువనేశ్వరి నిజం గెలవాలి కార్యక్రమం ప్రస్తుతం కుప్పం నియోజకవర్గంలో జరగనుంది. కుప్పం నియోజకవర్గం.. గుడిపల్లి మండలం అత్తి నాతం గ్రామానికి నారా భువనేశ్వరి చేరుకున్నారు. కుప్పం నియోజకవర్గంలో ఇవాళ, రేపు రెండు రోజుల పాటు నిజం గెలవాలి కార్యక్రమంలో భువనేశ్వరి పాల్గొననున్నారు.

Nara Bhuvaneswari: బెంగుళూరు విమానాశ్రయానికి చేరుకున్న భువనేశ్వరి..

Nara Bhuvaneswari: బెంగుళూరు విమానాశ్రయానికి చేరుకున్న భువనేశ్వరి..

Andhrapradesh: టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మంగళవారం ఉదయం బెంగుళూరు విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా భువనమ్మకు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం బెంగుళూరు విమానాశ్రయం నుంచి భువనేశ్వరి కుప్పం బయలుదేరారు.

Bhuvaneswari: ట్విట్టర్‌లో దేశవ్యాప్తంగా ‘నిజం గెలవాలి యాత్ర’ ట్రెండ్

Bhuvaneswari: ట్విట్టర్‌లో దేశవ్యాప్తంగా ‘నిజం గెలవాలి యాత్ర’ ట్రెండ్

తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu)ను ఏపీ సీఐడీ స్కిల్ డెవెలప్‌మెంట్ కేసులో అక్రమంగా అరెస్ట్ చేసింది. ఈ విషయం తెలియడంతో పలువురు చంద్రబాబు అభిమానులు తీవ్ర మనస్థాపానికి గురై చనిపోయారు.

Nara  Bhuvaneswari: వైసీపీ నేతలు ఓట్ల అవకతవకలకు పాల్పడుతున్నారు

Nara Bhuvaneswari: వైసీపీ నేతలు ఓట్ల అవకతవకలకు పాల్పడుతున్నారు

వైసీపీ నేతలు భారీగా ఓట్ల అవకతవకలకు పాల్పడుతున్నారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) అన్నారు. గురువారం నాడు ‘‘నిజం గెలవాలి’’ (Nijam Gelavali) యాత్ర సత్యసాయి జిల్లాలోని మడకశిర నియోజకవర్గంలో కొనసాగుతోంది.

Bhuvaneshwari: చిన్నారికి నామకరణం చేసిన నారా భువనేశ్వరి

Bhuvaneshwari: చిన్నారికి నామకరణం చేసిన నారా భువనేశ్వరి

Andhrapradesh: హిందూపురం నియోజకవర్గంలో నారా భువనేశ్వరి ‘‘నిజం గెలవాలి’’ యాత్ర కొనసాగుతోంది. టీడీపీ చీఫ్ చంద్రబాబు అక్రమ అరెస్ట్‌తో మనస్థాపం చెందిన చనిపోయిన వారి కుటుంబాలను భువనేశ్వరి పరామర్శిస్తున్నారు.

Bhuvaneswari: హిందూపురంలో ‘నిజం గెలవాలి’ యాత్ర.. అంజన్న కుటుంబానికి పరామర్శ

Bhuvaneswari: హిందూపురంలో ‘నిజం గెలవాలి’ యాత్ర.. అంజన్న కుటుంబానికి పరామర్శ

Andhrapradesh: టీడీపీ చీఫ్ చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ‘‘నిజం గెలవాలి’’ యాత్ర హిందూపురం నియోజకవర్గంలో కొనసాగుతోంది. గురువారం ఉదయం హిందూపురం టౌన్ చేరుకున్న భువనేశ్వరికి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి