Home » Nandyal
మత్తు పదార్థాల దూరంగా ఉండాలని ఆత్మకూరు సీనియర్ సివిల్ న్యాయాధికారి రాహుల్ అంబేడ్కర్ సూచించారు.
మహానంది క్షేత్రంలో కడప జిల్లా ఫ్లయింగ్ స్క్వాడ్ రేంజ్ ఆఫీసర్ మదన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నియోజకవర్గ ప్రణాళికను ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే, సీఎస్‌వో
నంద్యాల జగజ్జననీ అమ్మవారి మూలవిరాట్‌కు గురువారం ఉదయాన్నే పంచామృతా భిషేకాలు, సుగంధధ్రవ్యాలచే అభిషేకాలు చేసి పట్టువస్త్రాలతో భక్తులకు దర్శనమిచ్చారు.
నారదముని భక్త బృందం ఆధ్వర్యంలో పట్టణంలో నిర్వహించిన జగన్నాథ రథయాత్ర కన్నుల పండువగా సాగింది.
రాష్ట్రంలో ప్రజారంజక పాలన నడుస్తోందని, ఈ ప్రభుత్వంపై ప్రజలు సానుకూలంగా ఉన్నారని న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ అన్నారు.
అదును సమయానికి ప్రభుత్వం సబ్సిడీ విత్తనాలు ఇవ్వాలని మండల పరిషత్ సభ్యులు కోరారు.
నేషనల్ హైవే 340సి నిర్మాణంలో భాగంగా అదనపు భూ సేకరణ నిమిత్తం పాములపాడు తహసీల్దార్ కార్యాలయంలో రైతుల నుంచి ఆర్డీవో నాగజ్యోతి క్లెయిమ్ డాక్యుమెంట్స్ స్వీకరించారు.
దివ్యాంగులకు ఇంటి స్థలంతో పాటుగా పక్కా గృహాల మంజూరుకు కృషి చేస్తానని ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు.
రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు.