Home » Nagoba Jatara
ఆదిలాబాద్ జిల్లా: ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్‌లో ఆదివాసీల ఆరాధ్య దైవం, రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన నాగోబా జాతర వైభవంగా సాగుతోంది. దర్శ నానికి భక్తులు బారులు తీరారు. ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తుల తాకిడి పెరిగింది.
CM Revanth At Nagoba Temple: అవును.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రూపు రేఖలు మార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా.. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో పలు అభివృద్ధి పనులకు రేవంత్ శ్రీకారం చుట్టారు..