• Home » Mylavaram

Mylavaram

AP Elections: మైలవరంలో రెండో రోజు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఎన్నికల ప్రచారం

AP Elections: మైలవరంలో రెండో రోజు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఎన్నికల ప్రచారం

Andhrapradesh: కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఇంటింటికి తిరుగుతూ ఎమ్మెల్యే ప్రచారం నిర్వహిస్తున్నారు. కూటిమికి ఓటేసి గెలిపించాలని కోరుతున్నారు. టీడీపీ మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ.. చంద్రబాబు అధికారంలోకి వస్తే అభివృద్ధి పక్కా అని చెబుతూ వసంత కృష్ణప్రసాద్ ముందుకు సాగుతున్నారు.

Vasantha..Yarlagadda:విజయవాడకు అటు ఇటు.. ఇద్దరిది ఒకటే దారి

Vasantha..Yarlagadda:విజయవాడకు అటు ఇటు.. ఇద్దరిది ఒకటే దారి

నిన్ను రైటు అనుకుంది నేడు రాంగ్ అవుతుంది... నేడు రాంగ్ అనుకున్నది రేపు రైట్ అవుతుంది. ప్రస్తుతం ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మైలవరం, గన్నవరం నియోజకవర్గాల్లో ఎన్నికల బరిలో నిలిచిన టీడీపీ అభ్యర్థుల విషయం ఇదే జరుగుతుందని ఓ చర్చ అయితే వాడి వేడిగా సాగుతోంది.

AP Politics: దేవినేని ఉమాకు చంద్రబాబు కీలక బాధ్యతలు

AP Politics: దేవినేని ఉమాకు చంద్రబాబు కీలక బాధ్యతలు

Devineni Uma: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు (Devineni Uma Maheswara Rao).. ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు (Chandrababu) కీలక బాధ్యతలు అప్పగించారు...

Vasantha Krishna Prasad: టీడీపీలో చేరిన వసంత కృష్ణప్రసాద్‌

Vasantha Krishna Prasad: టీడీపీలో చేరిన వసంత కృష్ణప్రసాద్‌

Andhrapradesh: వైఎస్సార్సీపీకి గుడ్‌బై చెప్పేసిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరారు. శనివారం ఉదయం టీడీపీ చీఫ్‌ చంద్రబాబు నాయుడు నివాసానికి చేరుకున్న వసంత కృష్ణ ప్రసాద్... చంద్రబాబు సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. కృష్ణప్రసాద్‌తో పాటు మైలవరానికి చెందిన పలువురు వైసీపీ కార్యకర్తలు కూడా టీడీపీ తీర్థంపుచ్చుకున్నారు.

AP News: వరుస దొంగతనాలు.. ఉలిక్కిపడ్డ మైలవరం ప్రజలు

AP News: వరుస దొంగతనాలు.. ఉలిక్కిపడ్డ మైలవరం ప్రజలు

Andhrapradesh: మైలవరంలో దొంగల బీభత్సం సృష్టించారు. మైలవరంలోని విజయ మిల్క్ డైరీ, రెండు ప్రభుత్వ మద్యం షాపుల్లో దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. రాత్రి షాపులు మూసివేసిన తర్వాత వైన్ షాపుల్లో దొంగతనం చేశారు.

 AP News: వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌కు చేదు అనుభవం

AP News: వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌కు చేదు అనుభవం

వైఆర్ఎస్ సీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌‌కు ఇబ్రహీంపట్నం మండలంలో చేదు అనుభవం ఎదురయ్యింది. మూలపాడు గ్రామానికి సోమవారం ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ రాగా మహిళలు తమ సమస్యలను చెప్పడం ప్రారంభించారు.

AP News: జగన్ పుట్టిన రోజు వేడుకలకు మొహం చాటేసిన మైలవరం ఎమ్మెల్యే

AP News: జగన్ పుట్టిన రోజు వేడుకలకు మొహం చాటేసిన మైలవరం ఎమ్మెల్యే

Andhrapradesh: ముఖ్యమంత్రి జగన్ పుట్టిన రోజు వేడుకలకు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మోహం చాటేశారు. నియోజకవర్గంలో జరిగిన వేడుకలకు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, అనుచరులు గైర్హాజరయ్యారు.

NTR Dist: మైలవరంలో మట్టి అక్రమ తవ్వకాలు.. అడ్డుకున్న గ్రామస్థులు

NTR Dist: మైలవరంలో మట్టి అక్రమ తవ్వకాలు.. అడ్డుకున్న గ్రామస్థులు

మట్టి అక్రమ(Soil illegal Transport) రవాణా చేస్తున్న లారీలను స్థానికులు అడ్డుకోవడంతో ఎన్టీఆర్ జిల్లా(NTR Dist)లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

YCP Vs TDP: మైలవరంలో హైటెన్షన్.. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని ప్రజల ఆందోళన

YCP Vs TDP: మైలవరంలో హైటెన్షన్.. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని ప్రజల ఆందోళన

మైలవరంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మంగళవారం రాత్రి ఎన్టీఆర్ విగ్రహం ఎదుట వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ బ్యానర్ ఏర్పాటు విషయంలో వైసీపీ, టీడీపీ శ్రేణులు మధ్య రగడ చోటు చేసుకుంది.

TDP: మైలవరంలో ఉద్రిక్తత...  తెలుగు తమ్ముళ్ల అరెస్ట్

TDP: మైలవరంలో ఉద్రిక్తత... తెలుగు తమ్ముళ్ల అరెస్ట్

తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) అక్రమ అరెస్ట్‌పై ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరంలో(Mylavaram) తెలుగు తమ్ముళ్లు నిరసనలు చేపట్టారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి