Home » Musheerabad
ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ లబ్ధిదారులకు సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం లక్ష రూపాయలతోపాటు ఒక తులం బంగారం లబ్ధిదారులకు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ముట్టుకుంటే పడిపోయే స్థితిలో ఉన్న రంగానగర్ వాంబే ఇళ్లను త్వరలో కూల్చివేసి కొత్తవి నిర్మించి ఇస్తామని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ బాధితులకు హామీ ఇచ్చారు. మంగళవారం రంగానగర్ వాంబే ఇళ్ల బాధితుల ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే సికింద్రాబాద్, ముషీరాబాద్ తహసీల్దార్, అధికారులతో కలిసి ఇళ్లను పరిశీలించారు.
కాంగ్రెస్ పాలన ఆనాటి ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీని తలపిస్తుందని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్(Musheerabad MLA Mutha Gopal), బీఆర్‌ఎస్ నాయకుడు ఎం.నాగేష్ ముదిరాజ్ ఆరోపించారు.
ముషీరాబాద్ డివిజన్ బీఆర్‌ఎస్(BRS) అధ్యక్షుడు నర్సింగ్ ప్రసాద్(Narsingh Prasad) పదవికి,
గ్రేటర్‌లోని పలు నియోజకవర్గాల్లో అధికార బీఆర్‌ఎస్‌కు అసమ్మతి బెడద తగ్గలేదు. నామినేషన్ల దాఖలు
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముందు చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. టికెట్లు ఆశించిన నేతలు అనుకున్నట్లుగా రాకపోవడంతో ఒక్కొక్కరుగా రాజీనామాలు చేసి అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు జంపింగ్‌లు చేసేస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం అధికార పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఇన్నీ అటుంచితే..
ముషీరాబాద్(Mushirabad) నియోజకవర్గం బీజేపీ(BJP) అభ్యర్థి ఎంపికపై అధిష్టానం చేస్తున్న కసరత్తు కొలిక్కి వచ్చినట్లు
టాలీవుడ్ సీనియర్ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ (Jaya Sudha) బీజేపీ (BJP) తీర్థం పుచ్చుకోబోతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అన్నీ అనుకున్నట్లు జరిగితే అతి త్వరలోనే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) సమక్షంలో జయసుధ కాషాయ కండువా కప్పుకోబోతున్నారని తెలియవచ్చింది. అయితే..