Home » Mumbai
Living Alone: ఆ ఇంటినుంచి దుర్వాసన వస్తుండటంతో పొరిగిళ్ల వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అక్కడికి వచ్చారు. ఇంటి తలుపు కొట్టగా అనుప్ తలుపు తెరిచాడు. అతడ్ని చూసి పోలీసులు షాక్ అయ్యారు.
ఐఏఎస్ అధికారినని చెప్పుకుంటూ ముంబైలోని కస్టమ్స్ శాఖ గెస్ట్ హౌస్‌లో మకాం వేసిన ఓ బీహార్ వ్యక్తిని స్థానిక పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు.
భారతదేశంలోని అత్యంత ధనిక మున్సిపాల్ కార్పొరేషన్‌ను దక్కించుకోడానికి రంగం సిద్ధమవుతోంది. గెలుపు దిశగా ఎన్నికల కూటమిని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా కొనసాగుతున్న సమావేశాలు పురుటినొప్పులు పడుతున్నాయ్.
వయసు కనబడకుండా ఉండేందుకు వాడే యాంటీ ఏజింగ్ మందులతోనే బాలీవుడ్ నటి షఫాలీ గుండెపోటు బారిన పడి మరణించి ఉండొచ్చని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు కథనాలు వెలువడుతున్నాయి.
డిజిటల్ అరెస్ట్ అనేదే ఉండదంటూ ఎంతగా ప్రచారం చేస్తున్నప్పటికీ అనేక మంది దీని బారిన పడుతూ కోట్లాది రూపాయలు పోగొట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఉన్నత స్థాయిలో ఉన్న వారిని లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు..
Street Dog: ఓ కుక్క ఆ టీ షాపు దగ్గరలో పడుకుని ఉంది. అది ఎవ్వరినీ ఏమీ అనలేదు. దాని మానాన అది నిద్రపోతూ ఉంది. అయితే, ఆ టీ షాపు యజమాని ఆ కుక్కపై వేడి వేడి నీళ్లు పోశాడు.
మెట్రో స్టేషన్ కిందనున్న రోడ్డుపై బస్సు పార్కింగ్ చేసి ఉండటంతో దట్టమైన పొగలు వెలువడ్డాయి. అదే సమయంలో మెట్రో రైలు ఆగడం, తలుపులు తెరుచుకోవడంతో ఒక్కసారిగా పొగలు కోచ్‌లోకి ప్రవేశించాయి.
టీమిండియా పించ్ హిట్టర్ ఒకరు ఖరీదైన రెండు అపార్ట్‌మెంట్స్ కొనుగోలు చేశారు. కోట్లు పోసి అతడు ఈ అపార్ట్‌మెంట్స్ కొన్నాడని తెలుస్తోంది. ఇంతకీ ఆ ప్లేయర్ ఎవరంటే..
తన పొట్టలోనే మాదక ద్రవ్యాలను దాచుకొని స్మగ్లింగ్ చేసిన విమాన ప్రయాణికుడిని అరెస్టు చేసినట్టు ఆదివారం ముంబైలోని రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు.
టెస్లా.. ప్రపంచ దిగ్గజ ఈవీ ఆటో సంస్థ ఇండియాలో ఏర్పాటు చేయబోతున్న షోరూమ్స్ విషయానికొస్తే, వాణిజ్య రాజధాని ముంబైలో అదీ.. అత్యంత ఖరీదైన ప్రాంతంలో.. మరి వాటి రెంట్స్, అడ్వాన్సెస్, లీజులు ఏ స్థాయిలో ఉంటాయన్నది అందరికీ ఆశ్చర్యకరమే కదా..