Home » Mumbai Indians
IPL 2025: రోహిత్ శర్మకు సూర్యకుమార్ యాదవ్‌కు మధ్య స్పెషల్ బాండింగ్ ఉంది. టీమిండియాతో పాటు ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతూ మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. అందుకే వాళ్లు ఎక్కడ ఉంటే అక్కడ ఎన్విరాన్‌మెంట్ ఫుల్ ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది.
Today IPL Match: ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ మొదలైపోయింది. టాస్ నెగ్గిన ఎంఐ సారథి హార్దిక్ పాండ్యా ఏం ఎంచుకున్నాడో ఇప్పుడు చూద్దాం..
IPL 2025: ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఇవాళ సమరం జరగనుంది. సండే ఫైట్‌లో ఇరు జట్లూ తప్పక నెగ్గాల్సిన సిచ్యువేషన్. సీఎస్‌కే ఓడితే తట్టా బుట్టా సర్దుకొని ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. కాబట్టి గెలుపు కోసం ఆఖరి క్షణం వరకు ప్రయత్నించడం ఖాయం.
IPL 2025 Playoffs: సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. ముంబై ఇండియన్స్ మీద ఓటమితో కొత్త కష్టాల్ని కొనితెచ్చుకుంది కమిన్స్ సేన. ఈ నేపథ్యంలో అసలు ప్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే ఎస్‌ఆర్‌హెచ్ ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం..
Indian Premier League: ముంబై ఇండియన్స్-సన్‌రైజర్స్ హైదరాబాద్ ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఈ సీజన్‌లో పడుతూ లేస్తున్న హార్దిక్ సేన ఒకవైపు, వరుస పరాజయాల తర్వాత ఒక్క విక్టరీతో దారిలోకి వచ్చిన ఆరెంజ్ ఆర్మీ మరోవైపు ఉన్నాయి. దీంతో థ్రిల్లింగ్ ఫైట్ తప్పేలా లేదు.
Today IPL Match: ఆరెంజ్ ఆర్మీ మరో టగ్ ఆఫ్ వార్‌కు సిద్ధమవుతోంది. ముంబై ఇండియన్స్‌తో వాళ్ల హోమ్ గ్రౌండ్‌లో అమీతుమీ తేల్చుకోనుంది సన్‌రైజర్స్. ఈ నేపథ్యంలో జట్టు అసలు టార్గెట్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
IPL 2025: క్యాష్ రిచ్ లీగ్‌లో మరో బిగ్ ఫైట్‌కు టైమ్ దగ్గర పడింది. సన్‌రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్ మధ్య ఇవాళ భీకర పోరు జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఏ జట్టు గెలిచే అవకాశాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
Mumbai Indians: క్రికెటర్ల ప్రొఫెషనల్ ఫొటోస్‌తో పాటు పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంటాయి. ఇప్పుడో ప్లేయర్ కొడుకు ఫొటో వైరల్ అవుతోంది. మరి.. ఆ బుడతడు ఎవరో ఇప్పుడు చూద్దాం..
ఢిల్లీ క్యాపిటల్స్ గెలవాల్సిన మ్యాచ్‌లో ఎందుకు ఓడిపోయింది. టీమ్ వర్క్‌ను విస్మరిస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది. ఢిల్లీ జట్టు ఎలాంటి గుణపాఠం నేర్పిందో ఈ కథనంలో తెలుసుకుందాం.
Today IPL Match: సీనియర్ బ్యాటర్ కరుణ్ నాయర్ అదరగొట్టాడు. ఐపీఎల్‌లో తన రీఎంట్రీని గ్రాండ్‌గా స్టార్ట్ చేశాడు. ఒక్క చాన్స్ కోసం ఎదురు చూస్తున్న ఈ స్టైలిష్ బ్యాటర్.. అందివచ్చిన అవకాశాన్ని రెండు చేతులా ఒడిసిపట్టాడు.