Home » Mumbai Indians
పంజాబ్ కింగ్స్-ముంబై ఇండియన్స్ మధ్య ఇవాళ కీలక పోరు జరగనుంది. ఈ మ్యాచ్‌లో నెగ్గిన టీమ్ క్వాలిఫయర్-1కు అర్హత సాధిస్తుంది. అందుకే రెండు జట్లు తప్పక గెలవాలని అనుకుంటున్నాయి.
ముంబై ఇండియన్స్‌తో ఈరోజు (మే 26న) జరిగే కీలక మ్యాచ్‌కు ముందు పంజాబ్ జట్టుకు షాకింగ్ న్యూస్ వచ్చేసింది. చాహల్ (Yuzvendra Chahal) మణికట్టు గాయంతో బాధపడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ గాయం కారణంగా అతను ఈ మ్యాచ్‌లో ఆడటం లేదని తెలుస్తోంది.
నేడు ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ (Punjab vs Mumbai) మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఇరు జట్లు కూడా మొదటి రెండు స్థానాల్లో నిలిచేందుకు పోటాపోటీగా తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచులో ఏ జట్టు గెలిచే అవకాశం ఎక్కువగా ఉందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఐపీఎల్ 2025లో భాగంగా నేడు (మే 21న) ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య డూ ఆర్ డై మ్యాచ్ (IPL 2025 Win Prediction) జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓడితే, ముంబై ప్లేఆఫ్‌కు చేరుకుంటుంది. కానీ ముంబై ఓడిపోతే, ప్లేఆఫ్స్‌కు చేరుకోవడానికి దానికి మరో ఛాన్స్ ఉంటుంది.
ప్లేఆఫ్స్ క్వాలిఫికేషన్ మీద కన్నేసిన ముంబై ఇండియన్స్.. కీలక మ్యాచులకు ముందు రాక్షసులను రంగంలోకి దింపుతోంది. వీళ్లు గానీ రాణిస్తే ఇంకో కప్పు కొట్టకుండా ఎంఐని ఎవరూ ఆపలేరు. మరి.. వాళ్లు ఎవరనేది ఇప్పుడు చూద్దాం..
ఐపీఎల్ 2025 (IPL 2025) సీజన్ చివరి దశకు వచ్చేసింది. ఈ సీజన్ మొదట్లో ఉన్న ఉత్కంఠ, ఇప్పుడు మళ్లీ వచ్చేసింది. సోమవారం లక్నో సూపర్ జాయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిపోయింది. దీంతో లక్నో జట్టు ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది. ఈ క్రమంలో ప్లేఆఫ్ సినారియో పూర్తిగా మారిపోయింది.
Team India: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి ఐపీఎల్ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. ముంబై ఇండియన్స్‌కు మరో కప్ అందించాలని పట్టుదలతో కనిపిస్తున్నాడు హిట్‌మ్యాన్. ఈ మధ్యే టెస్టులకు గుడ్‌బై చెప్పిన భారత స్టార్.. ఆ రోజు క్రికెట్ వదిలేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇంతకీ అతడేం అన్నాడంటే..
Indian Premier League: క్యాష్ రిచ్ లీగ్-2025 ఆఖరి దశకు చేరుకుంటోంది. గ్రూప్ దశ నుంచి మెళ్లిగా ప్లేఆఫ్స్ వైపు సీజన్ అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో ప్లేఆఫ్స్ క్వాలిఫికేషన్‌లో ఏయే జట్లు ముందంజలో ఉన్నాయి.. ఎవరు అర్హత సాధించే అవకాశం ఉందో ఇప్పుడు చూద్దాం..
ఐపీఎల్ 2025 మొదట్లో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థాయిలో ఉన్న ముంబై (Mumbai Indians) జట్టు, ప్రస్తుతం అగ్రస్థానంలోకి చేరుకుంది. సమన్వయంతో ఆడిన ఆటగాళ్లు వరుసగా ఆరో విజయం నమోదు చేయడం విశేషం. దీంతో ప్రత్యర్థి జట్టు ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకుంది.
Mumbai Indians: రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించి ముంబై ఇండియన్స్ జట్టు పాయింట్ల పట్టికలో టాప్‌లోకి చేరుకుంది. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 7 గెలిచి, నాలుగింటిలో మాత్రమే ఓడింది. ఈ సీజన్‌లో ముంబైకి ఇది వరుసగా ఆరో విజయం. ముంబై విజయంతో ప్లే ఆఫ్ రేసు ఆసక్తికరంగా మారింది.