• Home » Mulugu

Mulugu

TG NEWS: ములుగు ఏజెన్సీలో పెద్దపులి టెన్షన్..హడలెత్తిపోతున్న ప్రజలు ...

TG NEWS: ములుగు ఏజెన్సీలో పెద్దపులి టెన్షన్..హడలెత్తిపోతున్న ప్రజలు ...

ములుగు జిల్లాలో పెద్దపులి సంచారంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పంబాపురం అటవీప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులుగుర్తించారు. పాదముద్రలు సేకరించి ప్రజలను అప్రమత్తం చేశారు.

Mulugu: కబడ్డీ ఆడిన మంత్రి సీతక్క

Mulugu: కబడ్డీ ఆడిన మంత్రి సీతక్క

ములుగు జిల్లా ములుగు మండలంలోని జాకారం సాంఘిక సంక్షేమ గురుకులం మైదానంలో సీఎం కప్‌ క్రీడాపోటీలను మంత్రి సీతక్క బుధవారం ప్రారంభించారు

Tiger Hull Chal: ములుగు జిల్లాలో పెద్దపులి సంచారం.. భయాందోళనలో ప్రజలు

Tiger Hull Chal: ములుగు జిల్లాలో పెద్దపులి సంచారం.. భయాందోళనలో ప్రజలు

ములుగు: జిల్లాలో పెద్దపులి సంచారంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మంగళవారం తెల్లవారుజామున కుమురంభీం జిల్లా సిర్పూర్‌(టి) మండలంలోని హుడ్కిలి గ్రామంలో రైతు దంద్రే రావూజీ ఇంటి వద్ద కట్టేసిన దూడపై పులి దాడి చేసింది. అటవీ అధికారులు అక్కడి పాదముద్రలను పులివేనని నిర్ధారించారు.

SI Harish: వాజేడు ఎస్సై నాకు కొత్త జీవితం ఇస్తానన్నాడు!

SI Harish: వాజేడు ఎస్సై నాకు కొత్త జీవితం ఇస్తానన్నాడు!

వాజేడు ఎస్సై రుద్రారపు హరీశ్‌ ఆత్మహత్య కేసులో కొత్త కోణం వెలుగుచూసింది. ఆత్మహత్య సమయంలో అతడి వద్దే ఉన్న యువతి.. తమ మధ్య ఉన్న సంబంధంపై ఆదివారం పలు విషయాలు వెల్లడించింది.

Mulugu: 9న రాష్ట్ర బంద్‌కు మావోయిస్టు పార్టీ పిలుపు

Mulugu: 9న రాష్ట్ర బంద్‌కు మావోయిస్టు పార్టీ పిలుపు

ములుగుజిల్లా చల్పాక అడవుల్లో ఈ నెల 1న జరిగిన ఎన్‌కౌంటర్‌ కు నిరసనగా ఈ నెల 9న రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కు మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది.

Hyderabad: మీరు ఉన్న చోట భూకంపం వస్తే.. ఏం చేయాలో తెలుసా..

Hyderabad: మీరు ఉన్న చోట భూకంపం వస్తే.. ఏం చేయాలో తెలుసా..

సాధారణంగా భూకంపం వచ్చినప్పుడు ప్రజలు షాక్‌కు గురవుతుంటారు. అప్పటివరకూ అంతా మామాలుగా సాగిన వారి జీవితం.. కాళ్ల కింద భూమి ఒక్కసారిగా కంపించడంతో దిక్కుతోచని స్థితికి చేరుకుంటారు.

Hyderabad: భూప్రకంపనలపై ప్రముఖ శాస్త్రవేత్త ఏం చెప్పారంటే..

Hyderabad: భూప్రకంపనలపై ప్రముఖ శాస్త్రవేత్త ఏం చెప్పారంటే..

ములుగు జిల్లా భూకంపంపై ప్రముఖ ఎన్‌జీఆర్ఐ విశ్రాంత శాస్త్రవేత్త నగేశ్ స్పందించారు. జన సంచారం లేని ప్రాంతంలో భూకంపం రావడం వల్ల పెనుప్రమాదం తప్పిందని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా విశ్రాంత శాస్త్రవేత్త సంచలన విషయాలు వెల్లడించారు.

High Court: మావోయిస్టుల మృతదేహాలను భద్రపర్చండి

High Court: మావోయిస్టుల మృతదేహాలను భద్రపర్చండి

ములుగు జిల్లా ఏటూరు నాగారం ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన ఏడుగురు మావోయిస్టుల మృతదేహాలను మంగళవారం వరకు ఏటూరునాగారం ఆస్పత్రిలోనే భద్రపర్చాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

SI Harish: వాజేడు ఎస్సై ఆత్మహత్య

SI Harish: వాజేడు ఎస్సై ఆత్మహత్య

ములుగు జిల్లా వాజేడు ఎస్సై రుద్రారపు హరీశ్‌ (29) ఆత్మహత్యకు పాల్పడ్డారు. పూసూరు జాతీయ రహదారి పక్కన ఉన్న ప్రైవేటు రిసార్టులో సోమవారం ఆయన సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకున్నారు.

Suicide: ఎస్ఐ సూసైడ్ వ్యవహారంలో సంచలన విషయాలు

Suicide: ఎస్ఐ సూసైడ్ వ్యవహారంలో సంచలన విషయాలు

ములుగు జిల్లా, వాజేడు మండలం ఎస్ఐ రుద్రారపు హరీష్ ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇంట్లో వేరే పెళ్లి సంబంధం చూస్తుండడంతో ఎస్ఐ మనస్థాపానికి గురయ్మారు. పెళ్లి వ్యవహారంతోనే మనస్థాపానికి గురై గన్‌తో కాల్చుకొని చనిపోయారు. దీంతో ఎస్ఐ హరీష్ స్వంత గ్రామం గొరికొత్తపల్లి మండలం, వెంకటేశ్వర్లుపల్లిలో విషాదం నెలకొంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి