• Home » Mudragada Padmanabham

Mudragada Padmanabham

Budda Venkanna: ముద్రగడ గారూ మీది పొరబాటా లేక గ్రహపాటా... బుద్దా వెంకన్న లేఖ

Budda Venkanna: ముద్రగడ గారూ మీది పొరబాటా లేక గ్రహపాటా... బుద్దా వెంకన్న లేఖ

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంపై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ముద్రగడకు బహిరంగ లేఖ రాశారు.

Mudragada Letter to Pawan : మీ వద్ద నేనేమి నౌకరీ చేయడం లేదే? మీకు తొత్తుగా ఉండాలా?

Mudragada Letter to Pawan : మీ వద్ద నేనేమి నౌకరీ చేయడం లేదే? మీకు తొత్తుగా ఉండాలా?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కాపు ఉద్యమ నేత ముద్రగడ మరో లేఖ రాశారు. అభిమానులతో బండబూతులతో మెసేజ్‌లు పెట్టిస్తున్నారని.. అలా చేయడం వలన మీరు పెద్ద హీరో అనుకుంటున్నారేమోనని విమర్శించారు. ఆ మెసేజ్‌లకు భయపడి తాను లొంగిపోవడం ఈ జన్మకు జరగదన్నారు. పవన్ సినిమాలో హీరో తప్ప.. రాజకీయాలలో హీరో కాదన్నది గ్రహించాలన్నారు. తనను మీరు గాని, మీ అభిమానులు గాని తిట్టవలసిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.

Janasena: మీరు తిన్న ఉప్మాకూ డబ్బులు పంపుతున్నాం.. ముద్రగడకు జనసేన నేతల ఝలక్

Janasena: మీరు తిన్న ఉప్మాకూ డబ్బులు పంపుతున్నాం.. ముద్రగడకు జనసేన నేతల ఝలక్

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంకు జనసేన నేతలు ఝలక్ ఇచ్చారు. జనసేన కార్యకర్తలు, అభిమానులు ముద్రగడకు వెయ్యి రూపాయిల చొప్పున మనియార్డర్ పంపుతున్నారు. ఇందు కోసం యువకులు వందల్లో పోస్ట్ ఆఫీస్‌ల వద్ద క్యూ కట్టారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌‌ను విమర్శిస్తూ ఇటీవల ముద్రగడ లేఖ రాసిన విషయం తెలిసిందే.

Kapu leaders: ముద్రగడ పద్మనాభంపై కాపు నేతల సంచలన వ్యాఖ్యలు..

Kapu leaders: ముద్రగడ పద్మనాభంపై కాపు నేతల సంచలన వ్యాఖ్యలు..

మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభంపై (Mudragada Padmanabham) పాలకొల్లు కాపు నేతలు (Kapu leaders) ఆగ్రహం వ్యక్తం చేశారు.

Natti kumar: పొలిటికల్ దుమారం రేపుతున్న వేళ ముద్రగడ లేఖపై నట్టికుమార్ ఏమన్నారంటే..!

Natti kumar: పొలిటికల్ దుమారం రేపుతున్న వేళ ముద్రగడ లేఖపై నట్టికుమార్ ఏమన్నారంటే..!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అంతేకాకుండా కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డిపై కూడా తీవ్రస్థాయిలో జనసేనాని ధ్వజమెత్తారు. అనంతరం వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి కూడా అదే స్థాయిలో కౌంటర్ ఎటాక్ చేశారు. ఇలా ఇద్దరి నేతల మధ్య మాటల యుద్ధమే జరిగింది. ఇలా నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తుండగా సడన్‌గా ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) ఎంట్రీ ఇచ్చి

AP News: కాపు జాతిని తాకట్టు పెట్టొద్దు...  ముద్రగడకు కాపు సంక్షేమ సేన హెచ్చరిక

AP News: కాపు జాతిని తాకట్టు పెట్టొద్దు... ముద్రగడకు కాపు సంక్షేమ సేన హెచ్చరిక

కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంపై కాపు సంక్షేమ సేన నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీకి అమ్ముడుపోయిన ముద్రగడ.. కాపు జాతిని తాకట్టు పెట్టవద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు.

మీ కళ్ళను రెడ్డి గారి పంచె సందులో ఏమైనా పెట్టుకున్నారా? : ముద్రగడపై జనసైనికులు ఫైర్

మీ కళ్ళను రెడ్డి గారి పంచె సందులో ఏమైనా పెట్టుకున్నారా? : ముద్రగడపై జనసైనికులు ఫైర్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను నిందిస్తూ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రాసిన లేఖపై జనసేన సైనికుల సోషల్ మీడియా యుద్ధం మొదలు పెట్టారు. ముద్రగడను ఉద్దేశిస్తూ ఓ పేద కాపు యువకుడి ఆవేదన అంటూ సోషల్ మీడియాలో లేఖను వైరల్ చేస్తున్నారు.

Mudragada Padmanabham: పదే పదే తొక్క తీస్తా.. నారా తీస్తా అన్నారు.. ఎంతమందికి తీయించారో చెప్పండి?.. పవన్‌కు ముద్రగడ లేఖ

Mudragada Padmanabham: పదే పదే తొక్క తీస్తా.. నారా తీస్తా అన్నారు.. ఎంతమందికి తీయించారో చెప్పండి?.. పవన్‌కు ముద్రగడ లేఖ

నసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తామని తరచూ అంటున్నారని.. అటువంటప్పుడు జనసేన పార్టీకి మద్దత్తు ఇవ్వాలని.. తనను ముఖ్యమంత్రిని చేయాలని ఎలా అడుగుతున్నారని ప్రశ్నించారు. 175 స్థానాలకు పోటీ చేసినప్పుడు ముఖ్యమంత్రిని చేయాలి అనే పదం వాడాలన్నారు.

Mudragada : రీ-ఎంట్రీకి సిద్ధమైన ముద్రగడ.. ఎంపీగా బరిలోకి దింపే యోచనలో వైసీపీ.. ఇంత నమ్మకద్రోహం చేసినా ఎందుకీ సాహసం..!?

Mudragada : రీ-ఎంట్రీకి సిద్ధమైన ముద్రగడ.. ఎంపీగా బరిలోకి దింపే యోచనలో వైసీపీ.. ఇంత నమ్మకద్రోహం చేసినా ఎందుకీ సాహసం..!?

ముద్రగడ (Mudragada).. ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. కాపు నేతగా, ఉద్యమకారుడిగా గోదావరి జిల్లాల్లో (Godavari Districts) మంచి గుర్తింపు ఉంది. పాత, కొత్త తరం నేతలతో రాజకీయాలు నడిపిన ఘనత ముద్రగడకే సొంతమని అనుచరులు చెప్పుకుంటూ ఉంటారు..

తాజా వార్తలు

మరిన్ని చదవండి