• Home » MS Dhoni

MS Dhoni

Dhoni Daughter: ధోని కుమార్తె స్కూల్, ఫీజు వివరాలు మీకు తెలుసా?

Dhoni Daughter: ధోని కుమార్తె స్కూల్, ఫీజు వివరాలు మీకు తెలుసా?

భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి(MS Dhoni) సంబంధించిన వివరాలు ఏవైనా సరే ఆసక్తికరంగా ఉంటాయి. ధోని, సాక్షి ధోనిలకు ఒక్కగానొక్క కుమార్తె జివా ధోని 2006 ఫిబ్రవరి 6న జన్మించింది. మరో రెండు నెలల్లో తొమ్మిదో ఏడాదిలోకి అడుగుపెట్టబోతోంది ఈ చిన్నారి. జార్ఖండ్(Jharkhand) రాజధాని రాంచీలో చదువుకుంటున్న ఆ చిన్నారి స్కూల్ విశేషాలు తెలుసుకోవాలని అందరికీ ఆసక్తి ఉంటుంది.

MS Dhoni: ఆప్ఘనిస్తాన్ ఆటగాడికి ధోనీ ఆఫర్.. పొట్ట తగ్గించుకుంటే ఐపీఎల్‌లో తీసుకుంటాం

MS Dhoni: ఆప్ఘనిస్తాన్ ఆటగాడికి ధోనీ ఆఫర్.. పొట్ట తగ్గించుకుంటే ఐపీఎల్‌లో తీసుకుంటాం

MS Dhoni: టీమిండియాకు రెండు వరల్డ్ కప్‌లు అందించిన మహేంద్రసింగ్ ధోనీపై ఆప్ఘనిస్తాన్ మాజీ క్రికెటర్ మహ్మద్ అస్గర్ ప్రశంసలు కురిపించాడు. తమ జట్టులో షెహజాద్ ధోనీ అభిమాని అని.. అయితే అతడికి పెద్ద పొట్ట ఉందని.. 20 కిలోలు తగ్గితే అతడిని ఐపీఎల్‌లో తీసుకుంటామని ధోనీ ఆఫర్ ఇచ్చాడని మహ్మద్ అస్గర్ అన్నాడు.

Shai Hope: ధోనీపై వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ ప్రశంసలు.. ఏమన్నాడంటే..?

Shai Hope: ధోనీపై వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ ప్రశంసలు.. ఏమన్నాడంటే..?

Shai Hope: టీమిండియా స్టార్ ఆటగాడు ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్ అయ్యి దాదాపు నాలుగేళ్లు దాటుతున్నా అతడి క్రేజ్ తగ్గలేదు. తాజాగా వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ షాయ్ హోప్ ధోనీపై ప్రశంసలు కురిపించాడు. ధోనీ చెప్పిన సలహా వల్లే తాము ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో గెలిచామని చెప్పాడు.

IPL 2024: వచ్చే సీజన్‌లో ధోనీ ఆడటం డౌటే.. అనిల్ కుంబ్లే సంచలన వ్యాఖ్యలు

IPL 2024: వచ్చే సీజన్‌లో ధోనీ ఆడటం డౌటే.. అనిల్ కుంబ్లే సంచలన వ్యాఖ్యలు

Chennai Super Kings: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ భవితవ్యంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఏడాది మోకాలికి ఆపరేషన్ చేయించుకున్న ధోనీ వచ్చే సీజన్ ఆడాలంటే అందుకు తగ్గట్లు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డాడు. తనకు తెలిసినంతవరకు ధోనీ సీజన్ మొత్తం ఆడే అవకాశాలు లేవని కుంబ్లే స్పష్టం చేశాడు. వచ్చే సీజన్‌లో ధోనీ ఆడటం డౌటేనని.. అతడు ఎప్పుడు జట్టు వీడతాడో ఎవరూ అంచనా వేయలేరని పేర్కొన్నాడు.

MS Dhoni: ధోనీ దంపతుల సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా.. వైరల్‌గా మారిన వీడియో!

MS Dhoni: ధోనీ దంపతుల సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా.. వైరల్‌గా మారిన వీడియో!

మహేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni).. భారత క్రికెట్ చరిత్రలో ఈ పేరుకు ఓ ప్రత్యేక చోటు ఉంది. కెప్టెన్‌గా దేశానికి మూడు ఐసీసీ ట్రోఫీలను అందించిన ఏకైక నాయకుడు. భారత క్రికెట్‌ను అత్యున్నత శిఖరాల వైపు తీసుకెళ్లిన స్ఫూర్తిదాయక సారథి.

World Cup2023: స్టార్ స్పోర్ట్స్‌కు పిచ్చి పట్టిందా..? పాపం రోహిత్ శర్మ..  భగ్గుమంటున్న సోషల్ మీడియా

World Cup2023: స్టార్ స్పోర్ట్స్‌కు పిచ్చి పట్టిందా..? పాపం రోహిత్ శర్మ.. భగ్గుమంటున్న సోషల్ మీడియా

వన్డే ప్రపంచకప్ మొదటి సెమీ ఫైనల్ పోరుకు కొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగే సెమీస్ పోరులో ఫైనల్ బెర్త్ కోసం అతిథ్య జట్టు టీమిండియా, గత ప్రపంచకప్ రన్నరఫ్ న్యూజిలాండ్ చావోరేవో తేల్చుకోనున్నాయి. సెమీస్ పోరు కోసం ఐసీసీ, మ్యాచ్ ప్రసారకర్తలు స్టార్ స్పోర్ట్స్, డిస్నీ+హాట్‌స్టార్ ప్రచారాన్ని కూడా మొదలెట్టేశాయి. అయితే ఇక్కడే వచ్చింది అసలు సమస్య.

Dhoni Viral Video: ధోనీ సడన్‌గా మీ ఇంటికొచ్చి మ్యాచ్ చూస్తానంటే.. ఓ వింత కండీషన్ పెట్టి మరీ ఇంట్లోకి వస్తానంటే..!

Dhoni Viral Video: ధోనీ సడన్‌గా మీ ఇంటికొచ్చి మ్యాచ్ చూస్తానంటే.. ఓ వింత కండీషన్ పెట్టి మరీ ఇంట్లోకి వస్తానంటే..!

మహేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni).. కెప్టెన్ కూల్. భారత్‌కు మూడు అంతర్జాతీయ ట్రోఫీలు అందించిన ఏకైక సారథి. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కొలు పలికి చాలా రోజులు గడిచిన ఆయనపై అభిమానం ఏమాత్రం తగ్గలేదు. ఇందుకు నిదర్శనం తాజాగా నెట్టింట వైరల్ అవుతున్న ఓ వీడియో.

MS Dhoni: వరల్డ్ కప్‌లో టీమిండియా ప్రదర్శనపై తొలిసారి స్పందించిన ఎంఎస్ ధోని.. ఆసక్తికర వ్యాఖ్యలు

MS Dhoni: వరల్డ్ కప్‌లో టీమిండియా ప్రదర్శనపై తొలిసారి స్పందించిన ఎంఎస్ ధోని.. ఆసక్తికర వ్యాఖ్యలు

భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023లో టీమిండియా అదరగొడుతోంది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో అన్ని విభాగాల్లోనూ రాణిస్తోంది. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌ కూడా ఓడిపోని జట్టు భారతే కావడం విశేషం. ఆడిన 5 మ్యాచుల్లోనూ గెలిచి మొత్తం 10 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా నిలిచింది.

IND vs AUS: ధోని 2011 వరల్డ్ కప్ ఫైనల్ రికార్డును బద్దలు కొట్టిన కేఎల్ రాహుల్

IND vs AUS: ధోని 2011 వరల్డ్ కప్ ఫైనల్ రికార్డును బద్దలు కొట్టిన కేఎల్ రాహుల్

వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రికార్డును స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి టీమిండియా పీకల్లోతు కష్టాల్లో ఉన్న సమయంలో రాహుల్ క్రీజులోకి వచ్చాడు.

Dhoni Record: ధోనీ నెలకొల్పిన రికార్డును అధిగమించిన దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్

Dhoni Record: ధోనీ నెలకొల్పిన రికార్డును అధిగమించిన దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నెలకొల్పిన ఓ రికార్డును దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఇమ్రాన్ తాహిర్ అధిగమించాడు. 44 ఏళ్ల వయసులో ఫ్రాంచైజీ లీగ్ టైటిల్ గెలిచిన తొలి కెప్టెన్‌గా అతడు తన పేరును లిఖించుకున్నాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి