Home » Movie Tickets
తెలంగాణలో ‘పెద్ది’ సినిమా టికెట్ ధరల పెంపు వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. హోంశాఖ ముఖ్య కార్యదర్శి శిఖా గోయల్‌పై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది.ఈ సినిమా విడుదల నేపథ్యంలో టికెట్ ధరలను 10 రోజుల పాటు పెంచుకునేందుకు ఈ నెల 2వ తేదీన హోంశాఖ అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
నిబంధనలకు విరుద్ధంగా టికెట్ల ధరల పెంపునకు అనుమతించారని, రాజాసాబ్ మూవీ టికెట్ల ధరల పెంపును సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై విచారణ జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది న్యాయస్థానం.
రాజాసాబ్ సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా అనుమతి ఇచ్చింది. ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ జీఓ జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు కల్పించింది..
సినిమా రంగానికి పరిశ్రమ హోదా కల్పించారు. కన్నడ సినిమారంగానికి, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఈ నేపథ్యంలో టికెట్ చార్జీలకు సీలింగ్ విధించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ప్రయాణం, పర్యాటకం, దేవుడి దర్శనం.. వంటి ఏ టికెట్ అయినా ఇకపై సులభంగా పొందవచ్చు.