• Home » Mosque

Mosque

Ayodhya: మసీదు నిర్మాణం ప్లాన్‌ను తోసిపుచ్చిన అయోధ్య డవలప్‌మెంట్ అథారిటీ

Ayodhya: మసీదు నిర్మాణం ప్లాన్‌ను తోసిపుచ్చిన అయోధ్య డవలప్‌మెంట్ అథారిటీ

సుప్రీంకోర్టు 2019 నవంబర్ 9న చారిత్రక తీర్పు ఇచ్చింది. అయోధ్యలోని వివాదాస్పద స్థలాన్ని రామాలయ నిర్మాణం కోసం హిందువులకు అప్పగించాలని, మసీదు నిర్మాణం, ఇతర సౌకర్యాల కోసం 5 ఎకరాల స్థలాన్ని సున్నీ బోర్టుకు కేటాయించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.

Sambhal Violence: సంభాల్ హింసాకాండలో కీలక మలుపు.. జామా మసీదు చీఫ్ అరెస్టు

Sambhal Violence: సంభాల్ హింసాకాండలో కీలక మలుపు.. జామా మసీదు చీఫ్ అరెస్టు

మొఘులుల కాలం నాటి మసీదు రీసర్వే సందర్భంగా గత నవంబర్ 24న హింసాకాండ చెలరేగింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించడంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జ్యుడిషియల్ ప్యానల్‌ను విచారణకు నియమించింది.

Mosque Blast: నిన్న రైలు హైజాక్.. నేడు మసీదులో పేలుడు

Mosque Blast: నిన్న రైలు హైజాక్.. నేడు మసీదులో పేలుడు

ఖైబెర్ ఫఖ్త్వుంక్వా ప్రావిన్స్‌లోని సౌత్ వజరిస్థాన్‌ మసీదులో శుక్రవారం ప్రార్థనల సందర్భంగా మధ్యాహ్నం 1.45 గంటలకు పేలుడు చోటుచేసుకుంది. ఈ పేలుడులో చిన్నపిల్లలతో సహా నలుగురు గాయపడ్డారు.

Bulldozer Action: జామా మసీదు అక్రమ కట్టడంపై బుల్డోజర్ యాక్షన్

Bulldozer Action: జామా మసీదు అక్రమ కట్టడంపై బుల్డోజర్ యాక్షన్

జామా మసీదులోని ఆక్రమిత నిర్మాణాల కూల్చివేత సందర్భంగా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. అదనపు జిల్లా మెజిస్ట్రేట్ అవినాష్ త్రిపాఠి, ఎస్ఎస్‌పీ విజయశంకర్ మిస్రా సహా పలువురు సీనియర్ అధికారుల సమక్షంలో కూల్చివేతలు చేపట్టారు.

Shimla Mosque Row: మసీదులో అక్రమంగా నిర్మించిన రెండు ఫ్లోర్స్ కూల్చివేతకు కోర్టు ఆదేశం

Shimla Mosque Row: మసీదులో అక్రమంగా నిర్మించిన రెండు ఫ్లోర్స్ కూల్చివేతకు కోర్టు ఆదేశం

మసీదు అక్రమ నిర్మాణానికి వ్యతిరేకంగా సిమ్లాలోని మండిలో శుక్రవారం నిరసన ప్రదర్శనలకు హిందూ సంస్థలు పిలుపునిచ్చాయి. దీంతో ఉదయం నుంచి తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నారు. పోలీసు బారికేడ్లను తోసుకుంటూ ప్రదర్శకులు ముందుకు దూసుకెళ్లడంతో పోలీసులు వారిని చెదరగొట్టేందుకు వాటర్ కెనాన్లు ప్రయోగించారు.

Gnanavapi: భోజ్‪శాల మరో జ్ఞానవాపి అవుతుందా.. ఏఎస్ఐ సర్వేకు కోర్టు గ్రీన్ సిగ్నల్..

Gnanavapi: భోజ్‪శాల మరో జ్ఞానవాపి అవుతుందా.. ఏఎస్ఐ సర్వేకు కోర్టు గ్రీన్ సిగ్నల్..

దేశవ్యాప్తంగా జ్ఞానవాపి మసీదు అంశం ఎంతటి వివాదాస్పద అంశంగా మారిందో అందరికీ తెలిసిందే. హిందువులు పరమ పవిత్రంగా భావిస్తున్న కాశీ విశ్వనాథ్ ఆలయంపై జ్ఞానవాపి ( Gnanavapi ) మసీదును నిర్మించారనే వార్తలు భారత్ అంతటా పెను సంచలనం కలిగించాయి.

Uttarakhand: అక్రమ మసీదు కూల్చివేత.. ఉద్రిక్తత.. వాహనాలకు నిప్పు..

Uttarakhand: అక్రమ మసీదు కూల్చివేత.. ఉద్రిక్తత.. వాహనాలకు నిప్పు..

ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిన మసీదు కూల్చివేత ఉద్రిక్తతకు దారి తీసింది. వాహనాలకు నిప్పు పెట్టడంతో పలు వెహికిల్స్ కాలి బూడిదయ్యాయి. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో జరిగింది.

 Mathura: మధుర సాహి ఈద్గాలో సర్వేపై స్టే విధించిన సుప్రీంకోర్టు

Mathura: మధుర సాహి ఈద్గాలో సర్వేపై స్టే విధించిన సుప్రీంకోర్టు

మధురలో గల కృష్ణ జన్మ భూమి సర్వే అంశంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మంగళవారం కీలకతీర్పు ఇచ్చింది. ఆలయం పక్కన ఉన్న షాహీ ఈద్గా మసీదులో శాస్త్రీయ సర్వే చేపట్టడంపై స్టే విధించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి