Home » Money
పచ్చనోటుతో లైఫ్ లక్ష లింకులు పెట్టుకుందని చెప్పారు సిరివెన్నెల గారు. డబ్బు లేకపోతే జీవితం ముందుకు సాగదు. కానీ వేలాది రూపాయలు సంపాదిస్తున్నా నెలాఖరుకు అప్పు చేయడం జరుగుతుంది. దానికి కారణం ఇదే..
విజిలెన్స్ అధికారులు దాడులు చేయడంతో ఓ ప్రభుత్వ ఉద్యోగి భార్య డబ్బు కట్టలున్నఆరు సంచులను పొరుగింటి వారి టెర్రస్ మీద దాచిన ఘటన ఒడిషాలోని భువనేశ్వర్‌లో చోటు చేసుకుంది. నబరంగ్ పూర్ జిల్లాలో అదనపు సబ్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఒడిషా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (OAS) ప్రశాంత్ కుమార్ రౌత్ ఇంటిపై విజిలెన్స్ విభాగం అధికారులు దాడులు నిర్వహించారు. భువనేశ్వర్, నబరంగ్‌పూర్, కానన్ విహార్ తదితర ప్రాంతాల్లో ఉన్న ప్రశాంత్ కుమార్ నివాసాలపై విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు.
లావాదేవీలు పూర్తయిన తర్వాత Amazon Pay బ్యాలెన్స్‌ని తనిఖీ చేయవచ్చు.
ఒకప్పుడు ఇల్లు, కారు కొనాలన్నా, వ్యాపారాలు మొదలుపెట్టాలన్నా రుపాయికి రుపాయి కూడబెట్టి పెద్ద మొత్తం అయ్యాక చేసేవారు. కానీ ఇప్పుడు ప్రజల ఆలోచనా తీరు మారింది. మొదట బ్యాంకులలో లోన్ తీసుకుని తమకు నచ్చినవి కొనుక్కుంటున్నారు. ఆ తరువాత నెల నెలా లోన్ చెల్లిస్తున్నారు. అయితే చాలామందికి నెలవారీ లోన్ చెల్లింపుల విషయంలో ఇబ్బందులొస్తుంటాయి. ఇటు లోన్ చెల్లించలేక, అటు అధికవడ్డీ, జరిమానా కట్టలేక విసిగిపోతుంటారు.
ఏ గుడికి వెళ్ళినా అక్కడ హుండీలు ఖచ్చితంగా ఉంటాయి. కాస్త పెద్ద గుడులు అయితే ఒకటికి మించి హుండీలు ఉంటాయి. భక్తులందరూ కానుకలను హుండీలలోనే వేస్తుంటారు. 'హుండీలో వేసిన కానుకలు దేవుడికే చెందుతాయి' అనే మాటను కూడా హుండీల మీద రాసి ఉంటారు. ఓ గుడిలో ఆలయ సిబ్బంది దేవుడి హుండీలో డబ్బులు లెక్కిద్దామని హుండీ తెరిచారు. అయితే ఆ హుండీలో కనిపించిన దృశ్యం చూసి వారు షాకయ్యారు.
సినిమాలు, వెబ్ సిరీస్, డాక్యుమెంటరీలు, టీ వీ షోలతో ప్రజలను అమితంగా ఆకర్షించే నెట్‌ఫ్లిక్స్ ఈ మధ్య కొత్త నిబంధన జారీచేసింది. పాస్ వర్డ్ షేర్ చేయకూడదంటూ తమ సబ్‌స్క్రయిబర్లకు పెట్టిన షరతుతో లెక్కలన్నీ మారిపోయాయి. ఎంతోమంది సబ్‌స్క్రయిబర్లు తమ పాస్ వర్డ్ ను స్నేహితులకు, బంధువులకు షేర్ చేసుకునేవారు. కానీ ఇప్పుడు..
బంగారు రుణాలు 7 రోజుల నుండి 3 సంవత్సరాల మధ్య తక్కువ రుణాన్ని తిరిగి కట్టేందుకు వ్యవధిని కలిగి ఉంటాయి.
దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ ఎస్‌బీఐ(SBI). పెద్ద సంఖ్యలో బ్రాంచులతో దేశం నలుమూలలా ఈ బ్యాంకు విస్తృతంగా సర్వీసులు అందిస్తోంది. కస్టమర్ల ప్రయోజనార్థం లక్ష్యంగా ఎప్పటికప్పుడు నూతన నిబంధనలను ప్రవేశపెట్టే ఈ బ్యాంకు తాజాగా ఖాతాదారుల కోసం మరో కీలక సూచన చేసింది.
చాలామంది గూగుల్ పే వాడుతూ ఉంటారు. ఈ గూగుల్ పే లో ఇప్పుడొక కొత్త ఫీచర్ వచ్చింది. నిజం చెప్పాలంటే ఈ కొత్త ఫీచర్ వల్ల గూగుల్ పే మరింత
ఆన్లైన్ చెల్లింపులు చేసేటప్పుడు చెల్లించాల్సిన దానికంటే ఎక్కువ డబ్బు పంపేయడం, పొరపాటున ఒకరికి పంపబోయి మరొకరికి పంపడం జరుగుతుంది. ఇలా జరిగినప్పుడు అందరూ చాలా కంగారు పడిపోతారు. డబ్బు తిరిగి రాబట్టుకోవడంలో విఫలం అవుతుంటారు. అయితే