• Home » Money Laundering Cases

Money Laundering Cases

MLC Kavitha: రేపటితో కవిత కస్టడీ ముగింపు.. ఇంతలోనే మరో షాక్?

MLC Kavitha: రేపటితో కవిత కస్టడీ ముగింపు.. ఇంతలోనే మరో షాక్?

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కి సంబంధించి సీబీఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ శుక్రవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే..

ED arrest: మనీలాండరింగ్ కేసులో మంత్రి అరెస్టు

ED arrest: మనీలాండరింగ్ కేసులో మంత్రి అరెస్టు

మనీ లాండరింగ్ కేసులో జార్ఖాండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, కాంగ్రెస్ నేత అలంగీర్ ఆలమ్‌ ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బుధవారంనాడు అరెస్టు చేసింది. ఈ కేసులో ఆలమ్‌ను సుమారు తొమ్మిది గంటల సేపు ప్రశ్నించిన ఈడీ అధికారులు అయన నుంచి సంతృప్తికరమైన సమాధానం రాకపోవడంతో అరెస్టు చేసింది.

MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు కోర్టులో మరోసారి చుక్కెదురు.. అప్పటివరకు!

MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు కోర్టులో మరోసారి చుక్కెదురు.. అప్పటివరకు!

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితకు మరోసారి చుక్కెదురు అయ్యింది. ఈడీ కేసు బెయిల్ పిటిషన్‌పై మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు జరగాల్సిన విచారణ వాయిదా పడింది.

Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు మరో ఎదురుదెబ్బ.. అందుకు నిరాకరించిన న్యాయస్థానం

Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు మరో ఎదురుదెబ్బ.. అందుకు నిరాకరించిన న్యాయస్థానం

మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. తాను కోరిన ఓ విజ్ఞప్తిని ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు బుధవారం కొట్టివేసింది.

Arvind Kejriwal: తన అరెస్ట్‌ని సవాల్ చేస్తూ.. సుప్రీంకోర్టుకు అరవింద్ కేజ్రీవాల్

Arvind Kejriwal: తన అరెస్ట్‌ని సవాల్ చేస్తూ.. సుప్రీంకోర్టుకు అరవింద్ కేజ్రీవాల్

తనకు ఢిల్లీ హైకోర్టులో నిరాశ ఎదురైన నేపథ్యంలో.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తాజాగా అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. తనని ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ అక్రమంగా అరెస్ట్ చేసిందని, తనకు వెంటనే ఉపశమనం కల్పించాలని కోరారు.

Delhi: సోరెన్ కేసులో మరో ట్విస్ట్.. సాక్ష్యాలుగా టీవీ, ఫ్రిడ్జ్

Delhi: సోరెన్ కేసులో మరో ట్విస్ట్.. సాక్ష్యాలుగా టీవీ, ఫ్రిడ్జ్

జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్(Hemanth Soren) మనీ లాండరింగ్‌ కేసులో ఆదివారం ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈడీ దర్యాప్తులో టీవీ, రిఫ్రిజిరేటర్‌లు సాక్ష్యాలుగా నిలవనున్నట్లు తెలుస్తోంది.

Arvind Kejriwal: ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‌కు ఊరట.. వ్యక్తిగత నిర్ణయమంటూ ఆ పిటిషన్ తిరస్కరణ

Arvind Kejriwal: ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‌కు ఊరట.. వ్యక్తిగత నిర్ణయమంటూ ఆ పిటిషన్ తిరస్కరణ

మధ్యం కుంభకోణంకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలంటూ దాఖలైన పిటిషన్‌ను స్వీకరించేందుకు న్యాయస్థానం తిరస్కరించింది.

MLC Kavitha: కవితకు ఆ పుస్తకం ఎందుకు? ఆ పుస్తకాన్నే ఎందుకు అడిగారు?

MLC Kavitha: కవితకు ఆ పుస్తకం ఎందుకు? ఆ పుస్తకాన్నే ఎందుకు అడిగారు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న తనకు కొన్ని ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని సీబీఐ ప్రత్యేక కోర్టుని కోరారు.

Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు మరో షాక్.. ఏప్రిల్ 1వ తేదీ వరకు కస్టడీ పొడిగింపు

Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు మరో షాక్.. ఏప్రిల్ 1వ తేదీ వరకు కస్టడీ పొడిగింపు

మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మరో షాక్ తగిలింది. మరో నాలుగు రోజుల పాటు.. అంటే ఏప్రిల్ 1వ తేదీ వరకూ కేజ్రీవాల్ కస్టడీని పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. స్పెషల్ కోర్ట్ జడ్జి కావేరి బవేజా ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు.

Kejriwal Arrest: ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‌కు ఊరట.. ఆ పిటిషన్ తిరస్కరణ

Kejriwal Arrest: ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‌కు ఊరట.. ఆ పిటిషన్ తిరస్కరణ

లిక్కర్ స్కామ్‌కి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్‌ను ముఖ్యమంత్రిగా తొలగించాలని దాఖలైన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి