Home » Moinabad farm house
తెలంగాణ హైకోర్టును ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి (Pilot Rohith Reddy) ఆశ్రయించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఈడీ విచారణను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
పైలట్ రోహిత్‌రెడ్డి (MLA Pilot Rohith Reddy) ప్రగతి భవన్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి (Chief minister of Telangana) కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (K. Chandrashekar Rao)తో భేటీ అయ్యారు.
ఈనెల 28న బీజేపీ నేత బీఎల్ సంతోష్ (BL Santosh) హైదరాబాద్ రానున్నారు. ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు మూడు రోజులు బీజేపీ కార్యకర్తల శిక్షణ తరగతులు నిర్వహిస్తారు.
పైలట్ రోహిత్‌రెడ్డికి, హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు (MLAs purchasing Case)పై హైకోర్టులో కీలక వాదనలు జరిగాయి.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు (MLAs purchase case)లో నిందితులు రామచంద్రభారతి, నందకుమార్ (Ramachandra Bharathi, Nandakumar) పోలీసుల విచారణ ముగిసింది.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల బేరసారాల కేసులో మొయినాబాద్ పోలీసులకు చుక్కెదురైంది.
ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీఎల్ సంతోష్ (BL Santosh)పై హైకోర్టు స్టే పొడిగించింది. 41ఏ సీఆర్‌పీసీ నోటీసులపై ఈనెల 13 వరకు హైకోర్టు (High Court) స్టే పొడిగించింది.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల బేరసారాల కేసులో రాజకీయ లబ్ది కోసం ప్రభుత్వమే జోక్యం చేసుకుంటోందని భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ తరపున వాదించిన...
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు (MLAS purchase case)లో సిట్ నోటీసులపై హైకోర్టు విచారణ జరిగింది. హైకోర్టు (High Court)కు సుప్రీంకోర్టు ఆర్డర్ కాపీని ప్రభుత్వం అందజేసింది.