• Home » Mohanlal

Mohanlal

మోహన్‌లాల్‌కు వీసా చిక్కులు.. సిడ్నీ షో వాయిదా!

మోహన్‌లాల్‌కు వీసా చిక్కులు.. సిడ్నీ షో వాయిదా!

మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ అభిమానులకు నిరాశ ఎదురైంది. ఆయనకు ఆస్ట్రేలియా వీసా మంజూరు కాకపోవడంతో సిడ్నీలో శనివారం జరగాల్సిన లైవ్‌ షో వాయిదా పడింది.

వన్యప్రాణి సంబంధిత వస్తువుల అంశంలో మోహన్‌లాల్ కీలక ప్రకటన

వన్యప్రాణి సంబంధిత వస్తువుల అంశంలో మోహన్‌లాల్ కీలక ప్రకటన

వన్యప్రాణి సంబంధిత వస్తువుల అంశంలో నటుడు మోహన్‌లాల్ కీలక ప్రకటన చేశారు. కేరళ అటవీశాఖ క్షమాభిక్ష పథకం కింద తన వద్ద ఉన్న వన్యప్రాణి సంబంధిత వస్తువుల వివరాలను అధికారులకు వెల్లడించారు.

Mohanlal: స్టార్ హీరో దర్శకత్వంలో నటించనున్న మలయాళం సూపర్ స్టార్..!

Mohanlal: స్టార్ హీరో దర్శకత్వంలో నటించనున్న మలయాళం సూపర్ స్టార్..!

సౌతిండియాలోని సూపర్ స్టార్స్‌లో మోహన్ లాల్ (Mohanlal) ఒకరు. కొత్త రకం చిత్రాలు, వైవిధ్యభరితమైన పాత్రలను ఎంచుకుంటూ కెరీర్‌లో దూసుకుపోతున్నారు. చివరగా ‘ఎలోన్’ (Alone) లో నటించారు. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

Drishyam: అంతర్జాతీయ భాషల్లోకి ‘దృశ్యం’ ప్రాంచైజీ

Drishyam: అంతర్జాతీయ భాషల్లోకి ‘దృశ్యం’ ప్రాంచైజీ

బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన ప్రాంచైజీ ‘దృశ్యం’ (Drishyam). రెండు భాగాలుగా ప్రేక్షకులుగా ముందుకు వచ్చింది. ఈ రెండు చిత్రాలకు జీతూ జోసెఫ్ (Jeethu Joseph) దర్శకత్వం వహించారు. ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించాయి.

Rishab Shetty: మోహన్ లాల్ సినిమాలో ‘కాంతార’ హీరో..?

Rishab Shetty: మోహన్ లాల్ సినిమాలో ‘కాంతార’ హీరో..?

మాలీవుడ్ సూపర్ స్టార్స్‌లో మోహన్ లాల్ (Mohanlal) ఒకరు. తన కెరీర్‌లోనే మొదటిసారిగా లిజో జోస్ పెల్లిస్సేరి (Lijo Jose Pellissery) దర్శకత్వంలో మోహన్ లాల్ నటిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌గా ‘మలైకోట్టై వాలిబన్’ (Malaikottai Valiban) అని వ్యవహరిస్తున్నారు.

Monster Film Review:  మోహన్ లాల్ కెరీర్ లో వరస్ట్ మూవీ

Monster Film Review: మోహన్ లాల్ కెరీర్ లో వరస్ట్ మూవీ

భారతదేశం లో వున్న సూపర్ స్టార్ నటుల్లో మోహన్ లాల్ ఒకరు. అటువంటి మోహన్ లాల్ నటించిన 'మాన్‌స్టర్' (Monster) సినిమా డిస్నీ హాట్ స్టార్ లో విడుదల అయింది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం

తాజా వార్తలు

మరిన్ని చదవండి