Home » Mohammed Siraj
గువాహటి నుంచి హైదరాబాద్ వెళ్లే విమానం అనివార్య కారణాల వల్ల రద్దు చేసినట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. విమానాల జాప్యంపై భారత్ క్రికెటర్ సిరాజ్ అసంతృప్తి వ్యక్తంచేసిన నేపథ్యంలో ఆ సంస్థ గురువారం వివరణ ఇచ్చింది.
హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్ 2020లో టెస్ట్ క్రికెట్ అరంగేట్రం చేశాడు. ఆస్ట్రేలియాలో జరిగిన ఆ టెస్ట్ సిరీస్ సమయంలో సిరాజ్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాడు. దేశం తరఫున్ టెస్ట్ క్రికెట్ అరంగేట్రం చేస్తున్న సమయంలోనే అతడి తండ్రి మరణించారు.
ఇటీవలి ఇంగ్లండ్ సిరీస్‌లో హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ అద్భుతమైన ఆటతీరు కనబరిచాడు. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో అత్యధిక ఓవర్లు వేయడమే కాకుండా, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కూడా నిలిచాడు. ఐదు టెస్ట్ మ్యాచ్‌ల్లో ఏకంగా 23 వికెట్లు పడగొట్టాడు.
మహ్మద్ సిరాజ్ దొరికిపోయిన చోట నయా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ తప్పించుకున్నాడు. దీనిపై ఇంగ్లండ్ మాజీలు, అభిమానులు సీరియస్ అవుతున్నారు. అసలు ఏం జరిగిందంటే..
టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. లార్డ్స్ టెస్ట్ ఐదో రోజు ఆటకు ముందు అతడికి షాక్ ఇచ్చింది ఐసీసీ. అసలేం జరిగిందంటే..
టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ ఎమోషనల్ అయ్యాడు. అతడు చనిపోతాడని అనుకోలేదంటూ భావోద్వేగానికి గురయ్యాడు. అసలేం జరిగిందంటే..!
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో హైదరాబాదీ బాలర్ మహ్మద్ సిరాజ్ ఉత్తమ ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్‌లో సిరాజ్ మొత్తం ఏడు వికెట్లు పడగొట్టాడు. అంతేకాదు రెండో ఇన్నింగ్స్‌లో కీలక సమయంలో అద్భుతమైన క్యాచ్ తీసుకుని మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.
టీమిండియా స్పీడ్‌స్టర్ మహ్మద్ సిరాజ్ టచ్ చేయలేని పలు రికార్డులు ఖాతాలో వేసుకున్నాడు. ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌ను ఎప్పటికీ గుర్తుండిపోయేలా చిరస్మరణీయంగా మార్చుకున్నాడు.
లీడ్స్ టెస్ట్ సెషన్ సెషన్‌కూ మరింత హీటెక్కుతోంది. ప్రతి పరుగు కీలకంగా మారడంతో ప్లేయర్లు ఫ్రస్ట్రేషన్‌కు గురవుతున్నారు. ఈ హీట్ కాస్తా గొడవకు దారితీస్తోంది.
లీడ్స్ టెస్ట్ ఊహించిన దాని కంటే ఆసక్తికరంగా సాగుతోంది. ఆతిథ్య జట్టు బ్యాటర్లు పోరాడుతుండటంతో మ్యాచ్ రసకందాయంలో పడింది.