Home » Modi Cabinet
ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ.. దాని మిత్ర పక్షాలు నాలుగు వందలకుపైగా లోక్‌సభ స్థానాలను గెలుచుకుంటుందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విశ్వాసం వ్యక్తం చేశారు.
ముచ్చటగా మూడోసారి బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం కొలువు తీరుతుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజలు స్థిరమైన ప్రభుత్వం కావాలని బలంగా కోరుకుంటున్నారని తెలిపారు. గత 10 ఏళ్లుగా ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ ఏం చేశారో దేశప్రజలకు తెలుసునని చెప్పారు.
రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు (శుక్రవారం) భూటాన్ వెళ్లారు. గురువారమే పీఎం మోదీ భూటాన్ వెళ్లాల్సి ఉండగా ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పర్యటన వాయిదా పడింది.
త్వరలో రాజ్యసభ పదవీకాలం ముగియనున్న ఏడుగురు కేంద్ర మంత్రులను అధికార బీజేపీ తిరిగి నామినేట్ చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. వారిని లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దించవచ్చనే ఊహాగానాలు ప్రస్తుతం రాజకీయాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్.. లోక్ సభ ఎన్నికల ముందు వరుసగా ఆరోసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2024 బడ్జెట్‌ని ఆమె గురువారం ఉదయం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికంటే ముందు..
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద రానున్న ఐదేళ్లలో గ్రామీణ ప్రాంతాల్లో మరో రెండు కోట్ల ఇళ్లు నిర్మిస్తామని నిర్మల తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించనున్న జన్ మన్ కార్యక్రమానికి అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు లోయలో ఏర్పాట్లు పూర్తయ్యాయి.
దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. ఈ భేటీ అజెండా ఏంటన్న విషయంపై స్పష్టత లేదు కానీ.. కొన్ని కీలక బిల్లులపై చర్చ జరిగే అవకాశం ఉందని...
అవును.. తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడు కిషన్ రెడ్డికి (Kishan Reddy) పెద్ద చిక్కే వచ్చిపడింది..! అసలు ఏం చేయాలబ్బా..? అని ఫుల్ టెన్షన్‌తో ఉన్నారట.! అంతేకాదు ఆయన ముందున్న రెండు ఆప్షన్లున్నాయ్.. ఇవీ రెండూ కీలకమైనవే.. ఎటు వెళ్తే ఏం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి..
కేంద్ర కేబినెట్‌లో (Union Cabinet) కొత్త నేతలకు చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది. జూలై-12న కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ చేయాలని గత వారం, పదిరోజులుగా బీజేపీ అగ్ర నాయకత్వం సుదీర్ఘ కసరత్తు పూర్తయ్యింది...