• Home » Mobile Phones

Mobile Phones

Realme: దేశంలోనే చౌకైన 5 జీ స్మార్ట్ ఫోన్‌ని విడుదల చేసిన రియల్ మి.. ధర, ఫీచర్లివే

Realme: దేశంలోనే చౌకైన 5 జీ స్మార్ట్ ఫోన్‌ని విడుదల చేసిన రియల్ మి.. ధర, ఫీచర్లివే

వినియోగదారుల టెక్ బ్రాండ్ అయిన Realme దేశంలోనే అతి చౌకైన 5G స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా సరికొత్త ఫీచర్లతో కొత్త 12x 5G స్మార్ట్‌ఫోన్‌ని అందుబాటులోకి తీసుకువచ్చింది.

USB Charger Scam: పెచ్చుమీరిపోతున్న USB చార్జర్ స్కామ్.. సురక్షితంగా ఎలా ఉండాలంటే?

USB Charger Scam: పెచ్చుమీరిపోతున్న USB చార్జర్ స్కామ్.. సురక్షితంగా ఎలా ఉండాలంటే?

ప్రజల నుంచి డబ్బులు దోచుకోవడానికి ఏ ఒక్క అవకాశం దొరికినా.. సైబర్ నేరగాళ్లు ఏమాత్రం విడిచిపెట్టడం లేదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతికతను ఉపయోగించి, అనేక మార్గాల్లో సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. అలాంటి వాటిల్లో USB ఛార్జర్ స్కామ్ కూడా ఒకటి.

5G Network: 4 Gని మించిన 5 G నెట్‌వర్క్ వినియోగం.. ఎన్ని ఫోన్లలో ఉందంటే

5G Network: 4 Gని మించిన 5 G నెట్‌వర్క్ వినియోగం.. ఎన్ని ఫోన్లలో ఉందంటే

దేశంలో ఇంటర్నెట్ వినియోగిస్తున్న వారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. ఒకప్పుడు 4 జీ టెక్నాలజీలో నివసించిన భారతీయులు నెమ్మదిగా 5 జీ నెట్‌వర్క్ వైపు మళ్లుతున్నారు. దీంతో 4 జీ నెట్ వర్క్ కంటే 5 జీ వినియోగదారుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది.

IRCTC Alert: ట్రైన్ ఎక్కేటప్పుడు ఆ పని చేస్తున్నారా? డైరెక్ట్ జైలుకే ఇక..!

IRCTC Alert: ట్రైన్ ఎక్కేటప్పుడు ఆ పని చేస్తున్నారా? డైరెక్ట్ జైలుకే ఇక..!

రైలు ఎక్కుతున్నపుడు, దిగే సందర్భంలో సెల్‌ఫోన్‌ వాడుతున్నారా..? రైల్వే ట్రాక్‌ల దగ్గర నడుస్తున్నప్పుడు ఫోన్‌లో మాట్లాడటం లేదా మొబైల్‌ చూడటం వంటివి చేస్తున్నారా..?

Vi: ఐడియా అదిరిపోయే రిఛార్జ్ ప్లాన్.. తక్కువ ధరకే 90 రోజులపాటు డిస్నీ, హాట్ స్టార్ ఫ్రీ.. కానీ

Vi: ఐడియా అదిరిపోయే రిఛార్జ్ ప్లాన్.. తక్కువ ధరకే 90 రోజులపాటు డిస్నీ, హాట్ స్టార్ ఫ్రీ.. కానీ

ఐడియా(Vi) వినియోగదారులకు ఆ కంపెనీ అదిరిపోయే రిఛార్జ్ ప్లాన్ విడుదల చేసింది. రూ.169 విలువైన కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌తో ఐడియా ముందుకు వచ్చింది. Vi కొత్త ప్రీపెయిడ్ ప్లాన్, రూ. 169తో అనేక ప్రయోజనాలను అందించనుంది. ఈ ప్లాన్ పొడిగించిన చెల్లుబాటు వ్యవధితో వస్తుంది.

Samsung: 6,000 mAh బ్యాటరీతో మార్కెట్లోకి శాంసంగ్ కొత్త ఫోన్.. ధర, ఫీచర్లు చుశారా?

Samsung: 6,000 mAh బ్యాటరీతో మార్కెట్లోకి శాంసంగ్ కొత్త ఫోన్.. ధర, ఫీచర్లు చుశారా?

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ శాంసంగ్ భారతదేశంలో మరో 5జీ స్మార్ట్‌ఫోన్ Galaxy F15 మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే దీని ఫీచర్లు ఎలా ఉన్నాయి, ధర ఎంత, ఎప్పుడు విక్రయిస్తారనే విషయాలను ఇప్పుడు చుద్దాం.

 Budget 2024: చౌకగా మొబైల్స్..!! దిగుమతి సుంకం తగ్గించిన మోదీ సర్కార్

Budget 2024: చౌకగా మొబైల్స్..!! దిగుమతి సుంకం తగ్గించిన మోదీ సర్కార్

ఓట్ అన్ అకౌంట్ బడ్జెట్‌కు ముందు నరేంద్ర మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్మార్ట్ ఫోన్ స్పేర్ పార్ట్‌లపై దిగుమతి సుంకం తగ్గిస్తున్నామని ప్రకటించింది. దీంతో మొబైల్ ఫోన్ల ధరలు తగ్గనున్నాయి.

Ayodhya: అయోధ్యలో సరికొత్త టెక్నాలజీ వినియోగం..అలా వస్తే నో ఎంట్రీ

Ayodhya: అయోధ్యలో సరికొత్త టెక్నాలజీ వినియోగం..అలా వస్తే నో ఎంట్రీ

అయోధ్య(Ayodhya)లో రామమందిర ప్రతిష్ఠాపనకు ముందు భారీ భద్రతా ఏర్పాట్ల నేపథ్యంలో అత్యాధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నారు. దాడులు, చొరబాట్లను అడ్డుకునేందుకు రామజన్మభూమి ప్రాంతం 24 గంటలూ ఫూల్‌ప్రూఫ్ భద్రతతో నిమగ్నమవుతోంది.

iPhone Lock Tips: మీ ఐఫోన్ పాస్ వర్డ్ మర్చిపోయారా? ఇలా ఈజీగా అన్‌లాక్ చేయండి..!

iPhone Lock Tips: మీ ఐఫోన్ పాస్ వర్డ్ మర్చిపోయారా? ఇలా ఈజీగా అన్‌లాక్ చేయండి..!

సాధారణంగా ఏ ఫోన్ అయినా పాస్‌వర్డ్ మర్చిపోతే.. దాని లాక్ తీయడం దాదాపు అసాధ్యం. కానీ ఆండ్రాయిడ్ ఫోన్లలో చిన్న టిప్స్ పాటిస్తే.. అన్‌లాక్ చేయడానికి వీలుంటుంది. అదే ఆపిల్ ఐఫోన్‌లో పాస్‌వర్డ్ మర్చిపోతే దానిని అన్‌లాక్ చేయడం దాదాపు అసాధ్యమే. ఫోన్‌ను పూర్తిగా రీసెట్ చేయడం, బ్యాకప్ నుంచి డేటాను పొందడం మినహా మరే ప్రత్యామ్నాయం లేని పరిస్థితి ఉంటుంది. అయితే, iOS 17 అప్‌డేట్‌తో ఈ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేసింది యాపిల్ సంస్థ.

POCO: పోకో మొబైల్‌లో న్యూ సిరీస్..  విడుదల ఎప్పుడంటే

POCO: పోకో మొబైల్‌లో న్యూ సిరీస్.. విడుదల ఎప్పుడంటే

ప్రపంచ మార్కెట్లో దిగ్గజ ఫోన్ కంపెనీలలో ఒకటైన పోకో బ్రాండ్ తన కొత్త సిరీస్ మొబైల్స్ ని త్వరలో అందుబాటులోకి తేనుంది. జనవరి 11న పోకో ఎక్స్ 6 సిరీస్ విడుదల చేయనున్నట్లు కంపెనీ యాజమాన్యం ప్రకటించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి