• Home » Minister Nara Lokesh

Minister Nara Lokesh

Minister Nara Lokesh : బ్యాగ్‌ బరువు తగ్గిద్దాం

Minister Nara Lokesh : బ్యాగ్‌ బరువు తగ్గిద్దాం

పాఠశాల స్థాయి లో విద్యార్థులకు పుస్తకాల బరువు తగ్గాలని మానవ వనరు ల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్‌ అన్నారు.

AP Govt: ఏపీ మేకర్ ల్యాబ్ ఆన్ వీల్స్.. లక్ష్యం ఇదే

AP Govt: ఏపీ మేకర్ ల్యాబ్ ఆన్ వీల్స్.. లక్ష్యం ఇదే

Andhrapradesh: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) వంటి అధునాతన సాంకేతిక రంగాల్లో అంతర్జాతీయంగా వస్తున్న మార్పులపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ప్రఖ్యాత సాఫ్ట్ వేర్ సంస్థ ఇన్ఫోసిస్ సహకారంతో ఏపీ- మేకర్ ల్యాబ్ ఆన్ వీల్స్‌ను ప్రభుత్వం మంగళగిరిలో ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చింది.

AP News: సావిత్రి బాయి పూలేకు చంద్రబాబు, లోకేష్ నివాళులు

AP News: సావిత్రి బాయి పూలేకు చంద్రబాబు, లోకేష్ నివాళులు

Andhrapradesh: స్త్రీ విద్యపై ప్రప్రధమంగా గళమెత్తిన ఉద్యమకారిణి, ఆదర్శ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 194 వ జయంతి సందర్భంగా ఘననివాళి అర్పిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి, అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమించిన సావిత్రిబాయి స్ఫూర్తి మనకు ఆదర్శమని సీఎం చంద్రబాబు అన్నారు.

Minister Nara Lokesh : శ్యామ్‌ బెనగల్‌ మృతికి లోకేశ్‌ సంతాపం

Minister Nara Lokesh : శ్యామ్‌ బెనగల్‌ మృతికి లోకేశ్‌ సంతాపం

సుప్రసిద్ధ సినీ దర్శకుడు శ్యామ్‌ బెనగల్‌ మృతి పట్ల మంత్రి నారా లోకేశ్‌ సంతాపం తెలియజేశారు.

AP TET Results: ఏపీ టెట్ ఫలితాలు విడుదల

AP TET Results: ఏపీ టెట్ ఫలితాలు విడుదల

Andhrapradesh: ఏపీ టెట్ ఫలితాలు విడుదలయ్యాయి. సోమవారం ఉదయం మంత్రి నారా లోకేష్ ఫలితాలను విడుదల చేశారు. టెట్ ఫలితాల్లో 50.79 శాతం మంది అర్హత సాధించారు. మొత్తం 1,87,256 మంది అర్హత పొందారు.

Lokesh: లోకేష్ అమెరికా పర్యటన సక్సెస్.. త్వరలోనే ఏపీకి దిగ్గజ కంపెనీలు

Lokesh: లోకేష్ అమెరికా పర్యటన సక్సెస్.. త్వరలోనే ఏపీకి దిగ్గజ కంపెనీలు

Andhrapradesh: అమెరికాలో లోకేష్ బిజీబిజీగా గడిపారు. దిగ్గజ కంపెనీలతో భేటీ అవుతూ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఇది మంచి అవకాశం అంటూ పారిశ్రామిక వేత్తలకు వివరించారు. ఈ క్రమంలో ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు దిగ్గజ కంపెనీలు ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. కంపెనీలు వస్తే రాష్ట్రంలో చాలా మంది ఉపాధి లభించే అవకాశం ఉంది.

Lokesh: పెట్టుబడుల కోసం మంత్రి లోకేష్ తీవ్ర కృషి

Lokesh: పెట్టుబడుల కోసం మంత్రి లోకేష్ తీవ్ర కృషి

Andhrapradesh: ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్.. అమెరికా పర్యటన కొనసాగుతోంది. లాస్ వెగాస్‌లో ఐటీ సర్వ్ సినర్జీ సదస్సుకు హాజరైన మంత్రి.. అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) మేనేజింగ్ డైరక్టర్ రేచల్ స్కాఫ్‌ను కలిశారు. ఏపీలో పెట్టుబడుల అవకాశాలను పరిశీలించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

Lokesh: టెస్లా సీఎఫ్‌ఓవోతో లోకేష్ భేటీ.. చర్చించిన అంశాలివే

Lokesh: టెస్లా సీఎఫ్‌ఓవోతో లోకేష్ భేటీ.. చర్చించిన అంశాలివే

Andhrapradesh: అమెరికా పర్యటనలో మంత్రి లోకేష్ బిజీబిజీగా గడుపుతున్నారు. ఏపీకి పెట్టుబడులను తీసుకువచ్చే లక్ష్యంతో వివిధ కంపెనీల ప్రతినిధులతో మంత్రి సమావేశమవుతున్నారు. ఈ సందర్భంగా టెస్లా సీఎఫ్‌ఓతో లోకేష్ భేటీ అయ్యారు.

Lokesh: పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా అమెరికాకు లోకేష్.. అపూర్వ స్వాగతం

Lokesh: పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా అమెరికాకు లోకేష్.. అపూర్వ స్వాగతం

Andhrapradesh: విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్‌.. అమెరికాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టులో మంత్రికి అపూర్వ స్వాగతం లభించింది. ఏపీకి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా మంత్రి లోకేష్ అమెరికా పర్యటన సాగనుంది.

AP Ministers: మూడు రోజులుగా ఢిల్లీలోనే ఏపీ మంత్రులు.. ఎందుకంటే

AP Ministers: మూడు రోజులుగా ఢిల్లీలోనే ఏపీ మంత్రులు.. ఎందుకంటే

Andhrapradesh: గత మూడు రోజులుగా మంత్రులు లోకేష్ , నారాయణ, సత్యకుమార్ ఢిల్లీలోనే ఉన్నారు. ఇందులో భాగంగా పలువురు కేంద్రమంత్రులను, మంత్రిత్వశాఖల ఉన్నతాధికారులను మంత్రులు కలుస్తున్నారు. నిన్న (సోమవారం) హడ్కో అధికారులతో ఏపీ పట్టణాభివృద్ధి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ భేటీ అయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి