Home » Meta
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో పిల్లల భద్రతపై కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచుతున్న నేపథ్యంలో మెటా కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో పిల్లలపై లైంగిక వేధింపులు, భద్రతకు సంబంధించిన కేసులను సంబంధిత దర్యాప్తు సంస్థలకు నివేదించేందుకు మెటా అంగీకరించింది.
చిన్నారులపై సోషల్ మీడియా దుష్ప్రభావాల కేసులో అమెరికాతో మెటా సంస్థ సెటిల్మెంట్ చేసుకుంది.
కృత్రిమ మేధస్సు కారణంగా భారీగా ఉద్యోగాలు కనుమరుగవుతాయన్న ఆందోళనల మధ్య మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐ కారణంగా కంపెనీల పరిమాణం తగ్గినప్పటికీ, మొత్తంగా ఉద్యోగాల సంఖ్య తగ్గదని అన్నారు.
సోషల్ మీడియాలో డీప్‌ఫేక్ కంటెంట్ వీడియోల వ్యాప్తిపై కేంద్ర ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. డీప్‌ఫేక్ కంటెంట్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని మెటాను కేంద్రం ఆదేశించింది.
మెటా సంస్థపై ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్‌లో తన ఖాతాను ఎందుకు నియంత్రించారని ఆయన ప్రశ్నించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫేస్‌బుక్ వీడియో తాత్కాలికంగా కనిపించకుండా పోవడంపై మెటా చీఫ్ గ్లోబల్ అఫైర్స్ అధికారి జోయెల్ కప్లాన్ వివరణ ఇచ్చారు.
ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన వీడియో తొలగింపుపై మెటా దిగొచ్చింది. ఈ మేరకు మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్.. ప్రధాని మోదీకి క్షమాపణలు చెప్పారు.
ఫేస్‌బుక్ యాజమాన్యానికి కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసిన విషయం తెలసిందే. కేంద్రం సమన్లకు ఫేస్‌బుక్ యాజమాన్యం స్పందించింది.
ఇథనాల్ మిశ్రమ పెట్రోల్‌పై జరుగుతున్న దుష్ప్రచారంపై బాంబే హైకోర్టు సీరియస్ అయింది. సదరు కంటెంట్‌ను వెంటనే తొలగించాలని ఆదేశించింది.
ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన ఓ వీడియోను తాత్కాలికంగా తొలగించడానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని పార్లమెంటరీ స్థాయి సంఘం ఆదేశించింది. ఈ మేరకు మూడు రోజుల గడువు నిర్దేశించింది.