Home » MegaStar
ప్రఖ్యాత టెలివిజన్ ప్రోగ్రాం 'గుడ్ మార్నింగ్ అమెరికా' (#GoodMorningAmerica) లో అతిధి గా వచ్చాడు. 'గుడ్ మార్నింగ్ అమెరికా' ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన న్యూ ఏజ్ స్టార్ రామ్ చరణ్ కావడం గమనార్హం. ఈ ఘనత అందుకున్న తొలి తెలుగు కథానాయకుడిగా రామ్ చరణ్ చరిత్ర సృష్టించారు
ప్రస్తుతం 'ధమాకా' (#Dhamaka) రచయిత ప్రసన్న కుమార్ (Prasanna Kumar) కథ విని అతని దర్శకత్వం లో చేయబోతున్న అక్కినేని నాగార్జున (#AkkineniNagarjuna), రాబోయే తన వందో సినిమా మాత్రం స్పెషల్ గా ఉండాలని ప్లాన్ చేసుకుంటున్నారని అంటున్నారు.
మెగాస్టార్ చిరంజీవికి (#MegaStarChiranjeevi) సురేఖ (Surekha) గారితో వివాహం అయ్యి ఈరోజుకి 43 ఏళ్ళు అయింది. సరిగ్గా 43 ఏళ్ళ క్రితం అంటే, 1980, ఫిబ్రవరి 20 వ తేదీన చిరంజీవి కి, సురేఖకు చెన్నైలోని రాజేశ్వరి కల్యాణ మండపం లో వివాహం జరిగింది.
చిరంజీవి (Mega Star Chiranjeevi) కళాతపస్వి కె విశ్వనాధ్ గారితో పనిచేసిన అనుభవాల్ని నెమరు వేసుకున్నారు. అతని అప్పటికప్పుడు సన్నివేశాలని ఎలా మార్చేవారో, అలాగే ప్రతి పాత్రలోనూ జీవం ఉట్టిపడేలా ఎదో పని చేస్తూ మాట్లాడించే వారని, అప్పుడే అది సహజత్వం వస్తుంది అని చిరంజీవి చెప్పారు.
ఈమధ్య విడుదల అయిన కొన్ని సినిమాలు చూస్తే అది నిజమేనేమో అనిపిస్తూ ఉంటుంది. చాలా ఆంగ్ల టైటిల్స్ తో వచ్చిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర నడవలేదు. ఏవో ఒకటి రెండు సినిమాలు తప్పితే, చాలా సినిమాలు ఫెయిల్ అయ్యాయి అనే చెప్పాలి.
జనవరి లో సంక్రాంతి పండగ నాడు విడుదల అయిన 'వాల్తేరు వీరయ్య' (Waltair Veerayya) లో చిరంజీవితో (MegaStar Chiranjeevi) 'బాస్ పార్టీ' (Boss Party Song) సాంగ్ లో డాన్స్ చేసిన ఊర్వశి రౌతేలా (Urvashi Rautela) ఇప్పుడు ఇంకో పెద్ద ప్రాజెక్ట్ లో ఛాన్స్ కొట్టేసింది
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) 'భోళాశంకర్' (Bholashankar) షూటింగ్ మొదలెట్టారు. మెహెర్ రమేష్ (Meher Ramesh) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్, పాటతో మళ్ళీ మొదలయింది.
దర్శకుడు కొల్లి బాబీ (Bobby Kolli) ఈ సినిమాలో ఒక పాత చిరంజీవిని చూపించటం లో కృతకృత్యుడు అయ్యాడనే చెప్పాలి. ఈ సినిమాలో రవి తేజ (Ravi Teja) కూడా ఒక ముఖ్యమయిన పాత్ర పోషించాడు. చిరంజీవి కి తమ్ముడిగా రవి తేజ రెండో సగం లో కనిపిస్తాడు. అయితే ఇప్పుడు ఈ సినిమా థియేటర్ లో కాకుండా, ఇంట్లో కూడా అందరూ చూసుకోవచ్చు.
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒక పెద్ద స్టార్ గా ఎదగటమే కాదు, ఆ పరిశ్రమ ఇంతవాడిని చేసింది, అందుకు ప్రతిఫలంగా సమాజానికి, సినిమా పరిశ్రమకి కూడా ఇతోధికంగా తన వంతు సాయం చేయాలన్న మంచి మనసు వున్న స్టార్ మెగా స్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi).
'దసరా' సినిమా మార్చి 30న విడుదల అవకముందే, నాని ఇంకొక కొత్త సినిమాకి శ్రీకారం చుట్టాడు. అదీ ఇంకొక కొత్త దర్శకుడుతో. ఇప్పుడు కొత్త చిత్రంతో ఇంకో నూతన దర్శకుడు శౌర్యువ్ ని పరిచయం చేస్తున్నాడు