Home » Megastar Chiranjeevi
Chiranjeevi warns: ఫ్యాన్స్ మీట్ పేరుతో కొందరు డబ్బులు వసూలు చేయడంపై మెగాస్టార్ చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వాటిని తాను అస్సలు ఒప్పుకోనని మెగాస్టార్ స్ఫష్టం చేశారు.
Pawan Response On Chiru Award: టాలీవుడ్ అగ్రకథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకోవడంపై తమ్ముడు పవన్ కళ్యాణ్ స్పందించారు. చిరుకు తమ్ముడికి పుట్టినందుకు ఎంతో గర్వంగా ఉందని అన్నారు పవన్.
హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కింది. నాలుగు దశాబ్దాలకు పైగా సినిమా పరిశ్రమకు చేస్తున్న సేవలకు గానూ .. వ్యక్తిగతంగా చేసిన దాతృత్వానికి.. ఆదర్శప్రాయమైన ఆయన కృషిని యూకే ప్రభుత్వం గుర్తించింది.
Megastar Chiranjeevi: హైదరాబాద్ శివారులో ఎక్స్ పీరియం పార్క్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని.. అందుకే మనసుకు దగ్గరయ్యారని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. 25 ఏళ్లుగా రామ్‌దేవ్ మొక్కలు, శిలలపై రీసెర్చ్ చేస్తున్నారని అన్నారు. ఎక్స్ పీరియం పార్క్ తెలంగాణ రాష్ట్రానికి అందం తెస్తుందని.. ఈ పార్క్ ను కళాహృదయంతో చూడాలని అన్నారు.
Nara Lokesh: రాష్ట్ర వ్యాప్తంగా లోకేష్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు టీడీపీ నేతలు. ఆయా నియోజకవర్గాల్లో కేక్ కటింగ్ చేసి, రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో లోకేష్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. టీడీపీ కేంద్ర కార్యాలయంలో లోకేష్ బర్త్‌డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు.
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు (Sankranti Celebrations) అంబరాన్ని అంటుతున్నాయి. రంగురంగుల రంగవల్లులతో గ్రామాలు, పట్టణాలు ముస్తాబు కాగా.. కోడి పందేలు, ఎడ్ల పందేలతో పండగను ఘనంగా నిర్వహిస్తున్నారు.
అక్కినేని నాగేశ్వరరావు శత జయంతిని పురస్కరించుకుని టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) కి ప్రతిష్ఠాత్మక ‘ఏఎన్‌ఆర్ అవార్డు’ (ANR National Award 2024)ను ప్రకటించిన విషయం తెలిసిందే.
మెగస్టార్ చిరంజీవికి అక్కినేని జాతీయ పురస్కారాన్ని అతితాబ్ బచ్చన్ అందించనున్నారు. ఈ కార్యక్రమానికి పలువరు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ప్రముఖ దర్శకులు కె. రాఘవేంద్రరావు, వరప్రసాద్ రెడ్డి, సుబ్బరామిరెడ్డి..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Happy Birthday Pawan Kalyan) పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు తెలుగు రాష్ట్రాల నుంచి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి.