Home » Medchal–Malkajgiri
మేడ్చల్ జిల్లాలోని జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వంపుగూడ ఎల్లారెడ్డిగూడెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్ ఢీకొని స్కూటీపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు.
మేడ్చల్ జిల్లా శామీర్‌పేట్ ఔటర్ రింగ్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు.
స్టేషన్ బెయిల్ కోసం రూ.10 లక్షలు డిమాండ్ చేసి, మరో రూ.5 లక్షలు తీసుకుంటుండగా కీసర సీఐ ఆంజనేయులు, ఎస్సై జ్ఞానేందర్‌రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. సీఐ ఆదేశాలతో ఎస్సై లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడగా, ఇద్దరి ఇళ్లలోనూ ఏసీబీ సోదాలు నిర్వహించింది.
కీసర చెరువు సమీపంలో నిన్న రాత్రి వేళ ఎస్‌ఐ ద్యాప జ్ఞానేందర్ రెడ్డి ఓ కారులో రూ.5 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న విషయం తెలిసిందే.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని పోచారం ఐటీ కారిడార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మహిళ మృతదేహం కలకలం రేపింది. యమ్నంపేటలోని ఓ యూనివర్సిటీ సమీపంలోని చెట్ల పొదల్లో మృతదేహం లభ్యమైంది.
మేడ్చల్‌లోని శ్రీ చైతన్య పాఠశాలకు సంబంధించిన హాస్టల్‌లో దారుణం ఘటన వెలుగులోకి వచ్చింది. పదోతరగతి విద్యార్థిపై సహచర విద్యార్థులు దాడికి పాల్పడారు.
మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలో ఓ యువతి గుడిలోని అమ్మవారి విగ్రహం తీసుకెళ్లి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు, హైడ్రా బృందాలు విగ్రహం కోసం గాలింపు చర్యలు చేపట్టాయి.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ పేట్ బషీరాబాద్ పోలీసుస్టేషన్ పరిధిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కండ్లకోయ ప్రాంతంలో చెట్టుకొమ్మలు కత్తిరిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి కరెంట్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు.
మేడ్చల్ జిల్లా కీసర పోలీసుస్టేషన్ పరిధిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్ కోసం ఫొటోషూట్‌కు వచ్చిన ముగ్గురు యువకులు చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయారు.
'మీ పిల్లల్ని అమెరికాకు పంపకండి' అంటూ అమెరికాలో దారుణ హత్యకు గురైన తెలంగాణ యువకుడు అన్షుల్ కుంచ కుటుంబసభ్యులు కోరుతున్నారు. తమ సోదరుడి హత్య ముమ్మాటికీ పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని అన్షుల్ సోదరి కన్నీటి పర్యంతమయ్యారు.