• Home » Mayavati

Mayavati

బీఎస్పీలో మళ్లీ కీలక బాధ్యతలు దక్కాలంటే.. మేనల్లుడికి మాయావతి పెట్టిన షరతు ఇదే..

బీఎస్పీలో మళ్లీ కీలక బాధ్యతలు దక్కాలంటే.. మేనల్లుడికి మాయావతి పెట్టిన షరతు ఇదే..

బహుజన్‌ సమాజ్‌ పార్టీ అధినేత్రి మాయావతి తన మేనల్లుడు ఆకాశ్‌ ఆనంద్‌ రాజకీయ భవిష్యత్తుపై కీలక ప్రకటన చేశారు. ఆకాశ్‌ ఆనంద్‌ మళ్లీ పార్టీలో స్వేచ్ఛగా పనిచేయాలంటే ఆయన మామగారు, మాజీ రాజ్యసభ సభ్యుడు అశోక్‌ సిద్ధార్థ్‌ పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకోవాలని షరతు పెట్టారు.

యోగి, అఖిలేష్‌ సహా 52 మందికి బుల్లెట్‌ప్రూఫ్‌ జాకెట్లు.. యూపీ ఎన్నికలకు ముందు కీలక భద్రతా చర్యలు..

యోగి, అఖిలేష్‌ సహా 52 మందికి బుల్లెట్‌ప్రూఫ్‌ జాకెట్లు.. యూపీ ఎన్నికలకు ముందు కీలక భద్రతా చర్యలు..

యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌, బీఎస్పీ అధినేత్రి మాయావతితో సహా మొత్తం 52 మంది నేతలకు బుల్లెట్‌ప్రూఫ్‌ జాకెట్లు అందించినట్లు జాతీయ మీడియా వెల్లడించింది.

Telangana BSP: తెలంగాణ బీఎస్పీ చీఫ్‌గా ఇబ్రాం శేఖ‌ర్

Telangana BSP: తెలంగాణ బీఎస్పీ చీఫ్‌గా ఇబ్రాం శేఖ‌ర్

తెలంగాణ బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీకి నూత‌న ర‌థ‌సార‌ధి వ‌చ్చారు. పార్టీ జ‌న‌ర‌ల్ సెక్రెట‌రీతో పాటు బ‌డంగ్‌పేట మున్సిపాలిటీకి డిప్యూటీ మేయ‌ర్‌గా ప‌ని చేసిన ఇబ్రాం శేఖ‌ర్‌ను అధ్య‌క్షుడిగా ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షురాలు మాయావ‌తి నియ‌మించారు.

Mayawati: మేనల్లుడికి తిరిగి కీలక బాధ్యతలు అప్పగించిన మాయావతి

Mayawati: మేనల్లుడికి తిరిగి కీలక బాధ్యతలు అప్పగించిన మాయావతి

ఢిల్లీ లోథిరోడ్‌లోని సెంట్రల్ ఆఫీస్‌లో బీఎస్‌పీ జాతీయ స్థాయి సమావేశం ఆదివారం నాడు జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ అధికారులు, వివిధ రాష్ట్రాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Mayawati: క్షమాపణతో కూల్... మేనల్లుడిని పార్టీలోకి తీసుకున్న మాయావతి

Mayawati: క్షమాపణతో కూల్... మేనల్లుడిని పార్టీలోకి తీసుకున్న మాయావతి

ఆకాష్ ఆనంద్ క్షమాపణలను మాయావతి ఆమోదించారు. నాలుగు వరుస పోస్టుల్లో బహిరంగంగా తన తప్పులను ఆకాష్ ఒప్పుకున్నారని, తన అత్తమామల సలహాలను కాకుండా పార్టీ సీనియర్ల సలహాలను గౌరవిస్తానని, పార్టీకి, పార్టీ ఉద్యమాలకు అంకితమై పనిచేస్తానని వాగ్దానం చేశారని తెలిపారు.

Akash Anand:  నా తప్పులు మన్నించండి.. మాయావతిని కోరిన ఆకాష్ ఆనంద్

Akash Anand: నా తప్పులు మన్నించండి.. మాయావతిని కోరిన ఆకాష్ ఆనంద్

తన తప్పులను మన్నించి తిరిగి పార్టీలోకి తీసుకోవాలని ఆకాష్ ఆనంద్ కోరారు. మాయవతి తన రాజకీయ గురువని, ఆమె మాటే తనకు శిరోధార్యమని, ఇక ఎవ్వరి సలహాలు తీసుకోనని స్పష్టం చేశారు.

Mayawati: బీఎస్‌పీ నుంచి మేనల్లుడిని బహిష్కరించిన మాయావతి

Mayawati: బీఎస్‌పీ నుంచి మేనల్లుడిని బహిష్కరించిన మాయావతి

పార్టీ ప్రయోజనాల దృష్ట్యా ఆకాశ్ ఆనంద్‌ను బీఎస్‌పీ నుంచి బహిష్కరించినట్టు మాయావతి ప్రకటించారు.ఆకాశ్ ఆనంద్ పశ్చాత్తాపం వ్యక్తం చేస్తాడని భావించినా అతను రాజకీయ అపరిపక్వత చూపించారని అన్నారు.

Mayawati: నేనున్నంత వరకూ నాకు వారసులు ఉండరు: మాయావతి బిగ్ స్టేట్‌మెంట్

Mayawati: నేనున్నంత వరకూ నాకు వారసులు ఉండరు: మాయావతి బిగ్ స్టేట్‌మెంట్

మాయావతి రాజకీయ వారుసుడిగా, బీఎస్‌పీ జాతీయ కో-ఆర్డినేటర్‌గా ఆకాష్ ఆనంద్ ఇంతవరకూ వ్యవహరిస్తున్నారు. లక్నోలో ఆదివారంనాడు బీఎస్‌పీ జాతీయ ఎగ్జిక్యూటివ్ సమావేశం నిర్వహించారు.

Congress vs BSP: రాహుల్ రిజర్వేషన్ వ్యాఖ్యలపై మాయవతి ఫైర్..

Congress vs BSP: రాహుల్ రిజర్వేషన్ వ్యాఖ్యలపై మాయవతి ఫైర్..

అమెరికా పర్యటనలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. బీఎస్సీ అధినేత్రి మాయావతి రాహుల్ గాంధీపై ఫైర్ అయ్యారు. ఎక్స్‌లో రాహుల్ గాంధీ టార్గెట్‌‌గా..

Mayawati on caste census: కులగణనపై కాంగ్రెస్‌కు క్లాస్..

Mayawati on caste census: కులగణనపై కాంగ్రెస్‌కు క్లాస్..

జాతీయ కుల గణన జరపాలంటూ కాంగ్రెస్ పదేపదే చేస్తున్న డిమాండ్‌పై బహుజన్ సమాజ్ పార్టీ చీప్ మాయావతి ఆదివారంనాడు క్లాస్ తీసుకున్నారు. మీ (యూపీఏ) ప్రభుత్వ హయాంలో కులగణన ఎందుకు చేపట్టలేకపోయారని సూటిగా ప్రశ్నించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి