• Home » Mary Kom

Mary Kom

ఆ వ్యాఖ్యల వల్ల బాధపడి ఉంటే నన్ను క్షమించండి: మేరీ కోమ్

ఆ వ్యాఖ్యల వల్ల బాధపడి ఉంటే నన్ను క్షమించండి: మేరీ కోమ్

భారత బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్.. ఓ టాక్ షోలో ఆమె తన మాజీ భర్త కరుంగ్ ఆంఖోలర్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మేరీ కోమ్ తాజాగా ఈ విషయంపై సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేశారు.

Mary Kom: ఆమె బాక్సింగ్ కెరీర్ కోసం నా జీవితాన్ని త్యాగం చేశాను.. మేరీ కోమ్ మాజీ భర్త సంచలన ఆరోపణలు

Mary Kom: ఆమె బాక్సింగ్ కెరీర్ కోసం నా జీవితాన్ని త్యాగం చేశాను.. మేరీ కోమ్ మాజీ భర్త సంచలన ఆరోపణలు

భారత బాక్సింగ్ లెజెండ్ మేరీ కోమ్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె మాజీ భర్తపై చేసిన సంచలన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె ఆరోపణలకు మేరీ మాజీ భర్త ఘాటుగా స్పందించారు.

Mary Kom: మేరీ కోమ్‌కు వివాహేతర సంబంధం ఉంది.. మాజీ భర్త కరుంగ్ సంచలన ఆరోపణ

Mary Kom: మేరీ కోమ్‌కు వివాహేతర సంబంధం ఉంది.. మాజీ భర్త కరుంగ్ సంచలన ఆరోపణ

భారత బాక్సింగ్ లెజెండ్ మేరీ కోమ్.. పెళ్లైన 20 ఏళ్ల తర్వాత తన భర్త కరుంగ్ ఆంఖోలర్ నుంచి విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. తన కష్టార్జితంతో కొన్న ఆస్తులను తనకే తెలియకుండా తన భర్త అతడి పేరు మీదకు మార్చుకున్నారని మేరీ ఆరోపించారు. ఈ విషయంపై కరుంగ్ స్పందిస్తూ ఆ వార్తలను ఖండించాడు.

Mary Kom Divorce: భర్తకు మేరీకోమ్ విడాకులు.. వెలుగులోకి సంచలన నిజాలు

Mary Kom Divorce: భర్తకు మేరీకోమ్ విడాకులు.. వెలుగులోకి సంచలన నిజాలు

Mary Kom Husband K Onler Kom: స్టార్ బాక్సర్ మేరీకోమ్ విడాకులు తీసుకోవాలని డిసైడ్ అవ్వడం చర్చనీయాంశంగా మారుతోంది. భర్త కరుంగ్ ఓంక్లర్‌తో విభేదాల కారణంగా ఆమె విడిపోవాలని నిర్ణయించుకుందని తెలుస్తోంది. అయితే వీళ్ల విడాకులకు సంబంధించిన సంచలన నిజాలు బయటకు వస్తున్నాయి.

Mary Kom: 20 ఏళ్ల బంధానికి ముగింపు.. విడాకులు తీసుకోబోతున్న మేరీ కోమ్

Mary Kom: 20 ఏళ్ల బంధానికి ముగింపు.. విడాకులు తీసుకోబోతున్న మేరీ కోమ్

దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు. 20 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలకబోతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ దంపతులు విడాకులు తీసుకోబోతున్నారంటూ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఆ వివరాలు..

మేరీ కోమ్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారం

మేరీ కోమ్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారం

‘సంకల్ప్ దివాస్ 2023’లో భాగంగా హైదరాబాద్‌‌లోని సంప్రదాయ వేదిక శిల్పారామం‌లో జరిగిన కార్యక్రమంలో భారతీయ ఒలింపిక్ బాక్సర్, రాజకీయ నాయకురాలు మరియు మాజీ పార్లమెంటు సభ్యురాలు, రాజ్యసభ సభ్యురాలు, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత అయిన శ్రీమతి మేరీ కోమ్ ‘సంకల్ప్ కిరణ్ పురస్కార్’ అందుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి