Home » Maoist Encounter
ఇటీవల మావోయిస్టు ప్రభావాన్ని నియంత్రించే క్రమంలో అక్కడ సీఆర్పీఎఫ్ క్యాంపు ఏర్పాటు చేశారు.
కొవ్వాడ సొమడ అలియాస్ ముఖేశ్‌ను (33) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రతాపరెడ్డి అలియాస్ చలపతి అంత్యక్రియలు ఆయన అత్తగారి గ్రామం శ్రీకాకుళం జిల్లా పలాస మండలం బొడ్డపాడులో విప్లవ అభిమానులు, సానుభూతిపరులు, ప్రజా సంఘాల సమక్షంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగాయి.
సీపీఐ (మావోయిస్టు) రాష్ట్ర కార్యదర్శి బడె చొక్కారావు అలియాస్ దామోదర్ ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ
తెలంగాణ (Telangana) మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈనెల 16న(గురవారం) ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం (Chhattisgarh) బీజాపూర్ జిల్లా పూజారి కాంకేర్-మారేడుబాక అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు (Bade Chokka Rao ) అలియాస్ దామోదర్ మృతిచెందారు.
తెలంగాణలో మావోయిస్టుల కదలికలపై నిరంతర నిఘా ఉందని డీజీపీ జితేందర్ చెప్పారు.
భద్రాద్రి కొత్తగూడెం: ఛత్తీస్ గడ్, బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్‌తో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. తెలంగాణ.. ఛత్తీస్గడ్ సరిహద్దు వద్ద హై అలర్ట్ చేశారు. మావోయిస్టలు ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాల సమాచారం మేరకు తెలంగాణ ఛత్తీస్ గడ్ సరిహద్దు నివురు గప్పిన నిప్పులా మారింది. భారీగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.
తెలంగాణ సరిహద్దులకు 15 కిలోమీటర్ల దూరంలో.. ఛత్తీ్‌సగఢ్‌లోని మారేడుబాక అడవుల్లో తుపాకులు గర్జించాయి. డీఆర్జీ, కోబ్రా బలగాలకు చెందిన వెయ్యిమంది నిర్వహించిన ఆపరేషన్‌లో.. తమకు తారసపడ్డ మావోయిస్టులను రెండు కిలోమీటర్ల దూరం వరకు వెంటాడి.. వేటాడి కాల్చిచంపారు.
అబూజ్‌మఢ్‌లో కేంద్ర బలగాల క్యాంపుల ఏర్పాటుతో మావోయిస్టులు ఇప్పుడు తెలంగాణను సేఫ్‌జోన్‌గా మార్చుకుంటున్నారా?
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా గంగులూర్ పోలీస్ స్టేషన్ పరిధి కోర్చోలి గ్రామానికి చెందిన ఇద్దరు ఆదివాసీ యువకులను మావోయిస్టులు శనివారం నాడు ఎత్తుకెళ్లిపోయారు. స్థానిక మార్కెట్‌కు వెళ్లిన వారిని కత్తులతో బెదిరించి బలవంతంగా తీసుకెళ్లిపోయారు.