Home » Mann Ki Baat
తాజా మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ యువతపై ప్రశంసలు కురిపించారు. యువత పట్టుదల దేశానికి అతిపెద్ద శక్తి అని అన్నారు. నవంబర్ నెలలో జరిగిన పలు స్ఫూర్తిమంతమైన ఘటనల గురించి కూడా ప్రధాని పంచుకున్నారు.
యూపీఎస్సీ అభ్యర్థులకు ప్రధాని నరేంద్ర మోదీ గుడ్ న్యూస్ చెప్పారు. మెరిట్ జాబితాలో అవకాశం పొందలేకపోయిన ప్రతిభావంతులకు ‘ప్రతిభా సేతు’ పోర్టల్ ఆశాకిరణంలాంటిదని 'మన్ కీ బాత్' 125వ ఎడిషన్‌లో ప్రస్తావించారు.
మరి కొద్ది రోజుల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరగనుంది. ఇది విశాఖపట్నం వేదికగా జరగనుంది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొనున్నారు.
PM Modi Mann Ki Baat: మన్ కీ బాత్ 121వ ఎసిపోడ్‌లో ప్రధానంగా ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడిని గురించే ప్రసగించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఉగ్ర దాడి ఘటన చిత్రాలను చూసిన ప్రతి భారతీయుడి రక్తం మరిగిపోతోందని అంటూ..
న్ కీ బాత్ 114వ ఎపిసోడ్‌లో దేశ ప్రజలను ఉద్దేశించి మోదీ మాట్లాడారు. స్వదేశంలో తయారీ పరిశ్రమను ప్రోత్సహించడం ద్వారా దేశంలోని పెద్ద పరిశ్రమలతో పాటు చిన్న దుకాణదారుల సహకారంతో ప్రతి రంగానికి ప్రయోజనం చేకూరుతుందని, ఎగుమతులు పెరగడంతో పాటు విదేశీ ..
మన దేశానికి ప్రాతినిథ్యం వహిస్తూ ‘పారిస్ ఒలింపిక్స్’లో ఆడేందుకు వెళ్లిన అథ్లెట్లను ప్రజలంతా ఉత్సాహపరచాలని, అథ్లెట్లకు శుభాకాంక్షలు చెప్పాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. పారిస్ ఒలింపిక్స్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.