• Home » Manmohan Singh

Manmohan Singh

National : మోదీవి   విద్వేష ప్రసంగాలు

National : మోదీవి విద్వేష ప్రసంగాలు

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ అత్యంత దుర్మార్గమైన రీతిలో విద్వేష ప్రసంగాలు చేశారని మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ తీవ్రవ్యాఖ్యలు చేశారు.

Congress: 33 ఏళ్ల ప్రస్థానానికి తెర.. రాజ్యసభ నుంచి మన్మోహన్ పదవీ విరమణ.. ఆయన గురించి ఇవి పక్కా తెలుసుకోవాలి

Congress: 33 ఏళ్ల ప్రస్థానానికి తెర.. రాజ్యసభ నుంచి మన్మోహన్ పదవీ విరమణ.. ఆయన గురించి ఇవి పక్కా తెలుసుకోవాలి

పురాతన జాతీయ పార్టీ కాంగ్రెస్‌లో ఒక శకం ముగిసింది. మాజీ ప్రధాని, ఎంపీ మన్మోహన్ సింగ్ రాజ్యసభ నుంచి పదవీ విరమణ చేశారు. ఏప్రిల్ 3తో పార్లమెంటులో మన్మోహన్ సింగ్ 33 ఏళ్ల ప్రస్థానం ముగిసింది. ఈ సందర్భంగా యావత్తు దేశం ఆయన సేవలను గుర్తు చేసుకుంటోంది.

Amit Shah : ‘వేసవి వస్తే చాలు.. విదేశాలకు జంప్’

Amit Shah : ‘వేసవి వస్తే చాలు.. విదేశాలకు జంప్’

ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 400 లోక్‌సభ స్థానలకుపైగా గెలుచుకుంటుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా విశ్వాసం వ్యక్తం చేశారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో పార్టీ శ్రేణులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు

Elections 2024: ఆర్థిక మంత్రులు లోక్ సభ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయరు.. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్..

Elections 2024: ఆర్థిక మంత్రులు లోక్ సభ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయరు.. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్..

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలకు ( Lok Sabha Elections ) ముహూర్తం దగ్గర పడుతోంది. ఇప్పటికే కేంద్ర మంత్రులుగా పని చేసిన వారు, పని చేస్తున్న వారు టిక్కెట్లు దక్కించుకుని విజయం కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.

PM Modi: మన్మోహన్ సింగ్‌ను ప్రశంసించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే

PM Modi: మన్మోహన్ సింగ్‌ను ప్రశంసించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే

ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi).. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌(Manmohan Singh)ను ప్రశంసించారు. రాజ్యసభలో పదవీ విరమణ చేస్తున్న సభ్యుల వీడ్కోలు సందర్భంగా ప్రధాని సభలో ప్రసంగించారు.

Manmohan Singh-Modi: మన్మోహన్ సింగ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన మోదీ

Manmohan Singh-Modi: మన్మోహన్ సింగ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన మోదీ

భారతదేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు మోదీ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఓ ట్వీట్ పెట్టారు. మన్మోహన్ సింగ్ మంచి ఆరోగ్యంతో దీర్ఘాయుష్షు కలిగి ఉండాలని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు.

G20 Summit: ఆ విషయంలో మోదీ ప్రభుత్వానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అనూహ్య మద్ధతు..!

G20 Summit: ఆ విషయంలో మోదీ ప్రభుత్వానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అనూహ్య మద్ధతు..!

ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ప్రభుత్వానికి మాజీ ప్రధాని, కాంగ్రెస్ నేత మన్మోహన్ సింగ్ (Manmohan Singh) అనూహ్య మద్ధతిచ్చారు. శాంతిని ఆకాంక్షిస్తూనే దేశ సార్వభౌమత్వం, ఆర్థిక ఆసక్తులకు ప్రాధాన్యత ఇవ్వడం సరైదేనని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించారు.

AP Special Status : ప్రత్యేక హోదాపై రజత్‌ సైంధవ పాత్ర!

AP Special Status : ప్రత్యేక హోదాపై రజత్‌ సైంధవ పాత్ర!

ఔను... నిజం! నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా(special status) రాకుండా అడ్డు చక్రం వేసిన ఐఏఎస్‌ అధికారి రజత్‌ భార్గవ(Rajat Bhargava)! ఒక్కసారి కాదు.. ఆయన ఐదుసార్లు ‘సహాయ నిరాకరణ’ చేశారు. సీమాంధ్ర నేతలు నాడు ఢిల్లీలో ఏం జరుగుతోందో తెలుసుకోలేదు.

Manmohan: వీల్‌చైర్‌పై పార్లమెంటుకు మన్మోహన్.. బీజేపీ, కాంగ్రెస్ మాటలయుద్ధం..!

Manmohan: వీల్‌చైర్‌పై పార్లమెంటుకు మన్మోహన్.. బీజేపీ, కాంగ్రెస్ మాటలయుద్ధం..!

భారత మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఆరోగ్య సమస్యలను కూడా పట్టించుకోకుండా రాజ్యసభలో ఢిల్లీ సర్వీసుల బిల్లుపై చర్చ సందర్భంగా హాజరుకావడం అందరి దృష్టిని ఆకర్షించింది. 90 ఏళ్ల మన్మోహన్ చిత్తశుద్ధికి ఇది నిదర్శనమంటూ కాంగ్రెస్ ఆయనపై ప్రశంసలు కురిపించగా, ఆరోగ్యం సరిగా లేని మాజీ ప్రధానిని అర్ధరాత్రి వరకూ పార్లమెంటులో వీల్‌చైర్‌పై కూర్చోబెట్టడం సిగ్గుచేటని బీజేపీ విమర్శించింది.

Manipur : మణిపూర్ ఘర్షణలు.. ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు..

Manipur : మణిపూర్ ఘర్షణలు.. ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు..

మణిపూర్‌లో ఘర్షణలకు సుదీర్ఘ చరిత్ర ఉంది. కుకీ-నాగా, కుకీ-పెయిటీ, కుకీ-మెయిటీ తెగల మధ్య తరచూ ఘర్షణలు జరుగుతూ ఉంటాయి. ఫలితంగా వందలాది గ్రామాలు బూడిద కుప్పలవుతాయి. వందలాది మంది ప్రాణాలు కోల్పోవడంతోపాటు, వందలాది మంది గాయపడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి వీరు కొన్ని నెలల తరబడి హింసను కొనసాగిస్తూ ఉంటారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి