• Home » Manmohan Singh

Manmohan Singh

KTR: తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌ వెన్నుతట్టిన మన్మోహన్‌: కేటీఆర్‌

KTR: తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌ వెన్నుతట్టిన మన్మోహన్‌: కేటీఆర్‌

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌లో న్యాయం ఉందని, ఆ ఆశయం ఫలించాలని మనస్ఫూర్తిగా ఆశించిన వ్యక్తి మన్మోహన్‌ సింగ్‌ అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు.

CM Revanth Reddy: మన్మోహన్‌ జీవితం స్ఫూర్తిదాయకం

CM Revanth Reddy: మన్మోహన్‌ జీవితం స్ఫూర్తిదాయకం

మన్మోహన్‌సింగ్‌ ప్రధానిగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. అలా సాకారమైన తెలంగాణకు తానిప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నానని తెలిపారు.

మన్మోహన్‌ మృతి దేశానికి తీరనిలోటు

మన్మోహన్‌ మృతి దేశానికి తీరనిలోటు

మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ మరణం చాలా బాధాకరమని, ఆయన మృతి దేశానికి తీరని నష్టమని సీఎం చంద్రబాబు అన్నారు.

Former PM Manmohan Singh : చరిత్ర మరచిపోని మంచిమనిషి

Former PM Manmohan Singh : చరిత్ర మరచిపోని మంచిమనిషి

పాతిక సంవత్సరాల నాటి మాట. 1999లో డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ దక్షిణ ఢిల్లీ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు పోటీ చేశారు (లోక్‌సభకు ఆయన పోటీ చేయడం అదే మొదటిసారి, అదే చివరిసారి). ఆ ఎన్నికలలో ఆయన ఓడిపోయారు.

CWC: మన్మోహన్ సింగ్.. దేశ ఆర్థిక సరళీకరణ రూపశిల్పి

CWC: మన్మోహన్ సింగ్.. దేశ ఆర్థిక సరళీకరణ రూపశిల్పి

Ex PM Manmohan Singh: దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో మృతి చెందారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సంతాప తీర్మానం చేసింది. ఈ తీర్మానంలో మన్మోహన్ సింగ్ తీసుకు వచ్చిన ఆర్థిక సంస్కరణలతో దేశం అభివృద్ధి పథంలో ఏ విధంగా పరుగు పెట్టిందో ప్రశంసలు కురిపించింది.

Manmohan Singh: మన్మోహన్ అవినీతి వ్యతిరేకి: అన్నా హజారే

Manmohan Singh: మన్మోహన్ అవినీతి వ్యతిరేకి: అన్నా హజారే

మహారాష్ట్రలో తన స్వగ్రామమైన రాలేగావ్ సిద్ధిలో పీటీఐ వార్తా సంస్థతో హజారే మాట్లాడుతూ, పుట్టినవారికి మరణం తప్పదని, అయితే కొన్ని జ్ఞాపకాలు, వారసత్వం మాత్రం మిగిలిపోతాయని అన్నారు.

Manmohan Singh: నా పిల్లలకు ట్యూషన్ ఫీజు ఆఫర్ చేశారు.. మన్మోహన్‌ జ్ఞాపకాన్ని గుర్తుచేసుకున్న మలేషియా ప్రధాని

Manmohan Singh: నా పిల్లలకు ట్యూషన్ ఫీజు ఆఫర్ చేశారు.. మన్మోహన్‌ జ్ఞాపకాన్ని గుర్తుచేసుకున్న మలేషియా ప్రధాని

మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం వ్యక్తిగతంగా తనకు మన్మోహన్‌తో ఉన్న అనుబంధాన్ని ఒక సంతాప సందేశంలో నెమరువేసుకున్నారు. మన్మోహన్‌లోని మానవతా కోణాన్ని ఆయన ఆవిష్కరించారు.

Manmohan Singh: దేశం బాగుందా? కశ్మీర్ ఎలా ఉంది?.. దటీజ్ మన్మోహన్

Manmohan Singh: దేశం బాగుందా? కశ్మీర్ ఎలా ఉంది?.. దటీజ్ మన్మోహన్

మన్మోహన్ సింగ్ గొప్ప మనిషి, నిరాడంబరుడు, దేశ భక్తుడని డాక్టర్ పాండా చెబుతూ, తన పేషెంట్ల గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు మన్మోహన్ ఎప్పటికీ గుర్తిండిపోతారని అన్నారు.

KCR: మనోహ్మన్‌సింగ్‌కు తెలంగాణతో ప్రత్యేక అనుబంధం

KCR: మనోహ్మన్‌సింగ్‌కు తెలంగాణతో ప్రత్యేక అనుబంధం

TELANGANA: తెలంగాణ ఉద్యమ సమయం నుంచి రాష్ట్ర ఏర్పాటు దాకా భారత మాజీ ప్రధాని దివంగత మన్మోహన్ సింగ్‌ సహకారం మరువరానిదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలిపారు. తెలంగాణ కోసం పోరాడుతున్న సమయంలో తనకు, బీఆర్ఎస్ పార్టీకి ప్రతి సందర్భంలో మనోధైర్యాన్ని మన్మోహన్ సింగ్ నింపారని గుర్తుచేశారు.

CM Chandrababu: మన్మోహన్ సింగ్‌ భావజాలం శాశ్వతంగా నిలిచి ఉంటుంది

CM Chandrababu: మన్మోహన్ సింగ్‌ భావజాలం శాశ్వతంగా నిలిచి ఉంటుంది

CM Chandrababu: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం న్యూఢిల్లీలో మన్మోహన్ సింగ్ భౌతిక కాయాన్ని సీఎం చంద్రబాబు సందర్శించి.. ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశానికి మన్మోహన్ సింగ్ చేసిన సేవలను చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి