• Home » Manifesto

Manifesto

Congress: నేడు కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్.. వాటిపైనే ప్రధాన దృష్టి..

Congress: నేడు కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్.. వాటిపైనే ప్రధాన దృష్టి..

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. గెలుపు కోసం అధికార, ప్రతిపక్ష పార్టీలు హామీల వర్షం కురిపిస్తున్నారు. ఓటర్లను తమవైపు తిప్పుకునే విధంగా మేనిఫెస్టోలను రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో నేడు కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల ( Lok Sabha Elections ) మేనిఫెస్టోను విడుదల చేయనుంది.

Lok Sabha Polls: బీజేపీ మేనిఫెస్టో లీక్.. కొత్త పథకాలు ఇవే..

Lok Sabha Polls: బీజేపీ మేనిఫెస్టో లీక్.. కొత్త పథకాలు ఇవే..

సార్వత్రిక ఎన్నికలు-2024కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఏప్రిల్ 19న తొలి దశ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఎన్నికల సంఘం ఏర్పాట్లలో బిజీగా ఉంది. మరోవైపు గెలుపే లక్ష్యంగా రాజకీయ పార్టీలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి.

Lok Sabha Elections: రాజ్‌నాథ్ అధ్యక్షతన బీజేపీ మేనిఫెస్టో కమిటీ

Lok Sabha Elections: రాజ్‌నాథ్ అధ్యక్షతన బీజేపీ మేనిఫెస్టో కమిటీ

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా విడుదలలో ముందున్న భారతీయ జనతా పార్టీ కీలకమైన ఎన్నికల మేనిఫెస్టో కమిటీని శనివారంనాడు ఏర్పాటు చేసింది. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన 27 మందితో కమిటీని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు.

Congress: కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదలయ్యేది అప్పుడే..  వాటిపైనే ప్రధాన దృష్టి..!

Congress: కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదలయ్యేది అప్పుడే.. వాటిపైనే ప్రధాన దృష్టి..!

లోక్‌సభ ఎన్నికలు - 2024కు సంబంధించిన మేనిఫెస్టోను కాంగ్రెస్ ( Congress ) ఏప్రిల్ 5 న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. మేనిఫెస్టో విడుదల అనంతరం దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించనుంది.

Lok Sabha polls: మమత కోటలో 12 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసిన కాంగ్రెస్

Lok Sabha polls: మమత కోటలో 12 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసిన కాంగ్రెస్

పశ్చిమబెంగాల్‌ నుంచి లోక్‌సభకు పోటీ చేసే 12 మంది అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేసింది. న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం జరిగిన సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

AP Elections: వైఎస్ జగన్ వెనుకడుగు.. మేనిఫెస్టో ప్రకటన వాయిదా..?

AP Elections: వైఎస్ జగన్ వెనుకడుగు.. మేనిఫెస్టో ప్రకటన వాయిదా..?

వైసీపీ అధినేత జగన్‌లో రోజురోజుకు ఓటమి భయం పెరుగుతుందా.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కట్టడంతో ఆందోళన చెందుతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కంటే ముందే 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. ఈనెల 20వ తేదీన మేనిఫెస్టో విడుదల చేస్తామని ప్రకటించింది. కానీ తాజాగా మేనిఫెస్టో విడుదల వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టోపై కసరత్తు పూర్తయిందన్న వైసీపీ వెనక్కి తగ్గడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

I.N.D.I.A. bloc: ఇండియా కూటమి ఉమ్మడి మేనిఫెస్టోపై స్పష్టత..

I.N.D.I.A. bloc: ఇండియా కూటమి ఉమ్మడి మేనిఫెస్టోపై స్పష్టత..

ఈ ఏడాది ఏప్రిల్-మేలో జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా బ్లాక్ ఉమ్మడి మేనిఫెస్టో తో ప్రజల ముందుకు వెళ్తుందా? అనే ప్రశ్నకు 'లేదనే' మాట వినిపిస్తోంది. కూటమిలోని భాగస్వామ్య పార్టీలకు సొంత మేనిఫెస్టోలు ఉంటాయని, అయితే ఉమ్మడి ఎజెండా మాత్రం ఉంటుందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

Chidambaram: కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు.. ఛైర్మన్‌గా చిదంబరం

Chidambaram: కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు.. ఛైర్మన్‌గా చిదంబరం

కాంగ్రెస్ పార్టీ 2024లో జరగనున్న లోక్ సభ(Lok Sabha) ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా కీలకమైన మేనిఫెస్టో(Congress Manifesto) రూపకల్పనకు పార్టీ ఓ కమిటీ వేసింది. 16 మందితో కూడిన ఈ కమిటీ ఛైర్మన్ గా సీనియర్ లీడర్ పి.చిదంబరాన్ని(Chidambaram) నియమించింది.

Congress Manifesto: తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల.. డేట్‌తో సహా జాబ్ క్యాలెండర్

Congress Manifesto: తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల.. డేట్‌తో సహా జాబ్ క్యాలెండర్

Telangana Elections: తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదలైంది. శుక్రవారం ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే మేనిఫెస్టోను విడుదల చేశారు. మొత్తం 37 అంశాలతో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదలైంది. తమ మేనిఫెస్టో తెలంగాణ ప్రజలకు అంకితమని కాంగ్రెస్ స్పష్టం చేసింది.

Mallikarjuna Kharge: ఆరు గ్యారేంటీలు బరాబర్ అమలు చేస్తాం.. వాటిపై తొలిరోజే నిర్ణయం

Mallikarjuna Kharge: ఆరు గ్యారేంటీలు బరాబర్ అమలు చేస్తాం.. వాటిపై తొలిరోజే నిర్ణయం

Telangana Elections: తెలంగాణ ప్రజల బాగు కోసమే కాంగ్రెస్ మేనిఫెస్టో అని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. శుక్రవారం 36 అంశాంలతో తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టోను ఖర్గే విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో కేసీఆర్ సర్కార్ అవినీతికి పాల్పడిందని ఆరోపించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి