• Home » Mangalagiri

Mangalagiri

Atchannaidu: ప్రభుత్వ వైఫల్యాలపై బుక్ రిలీజ్ చేసిన ఏపీ టీడీపీ..

Atchannaidu: ప్రభుత్వ వైఫల్యాలపై బుక్ రిలీజ్ చేసిన ఏపీ టీడీపీ..

అమరావతి: ‘నవరత్నాలు, మేనిఫెస్టో, జగన్ రెడ్డి పాదయాత్ర హామీల అమల్లో 85 శాతం ఫెయిల్ (నవరత్నాలు నవమోసాలయ్యాయి)’ పుస్తకాన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, టీడీపీ నేతలు గురువారం జాతీయ కార్యాలయంలో ఆవిష్కరించారు.

AP NEWS: మంగళగిరిలో ఆర్కే కార్యాలయం వద్ద నిరసన

AP NEWS: మంగళగిరిలో ఆర్కే కార్యాలయం వద్ద నిరసన

మంగళగిరిలో ఆర్కే కార్యాలయం వద్ద వైసీపీ నాయకుల నిరసన వ్యక్తం చేశారు. రహదారిపై టైర్లు కాల్చి వైసీపీ నాయకులు నిరసన తెలిపారు.

Amaravati: చంద్రబాబు అధ్యక్షతన నేడు టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ

Amaravati: చంద్రబాబు అధ్యక్షతన నేడు టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ

అమరావతి: తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఈ బేటీ జరుగుతుంది.

Pattabhiram: వైసీపీ శ్రేణుల రాజకీయ జీవితం అయిపోయినట్లే..

Pattabhiram: వైసీపీ శ్రేణుల రాజకీయ జీవితం అయిపోయినట్లే..

అమరావతి: వైసీపీ శ్రేణుల రాజకీయ జీవితం అయిపోయినట్లేనని తెలుగుదేశం అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ అన్నారు. గురువారం ఆయన మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఇన్నర్ రింగ్ రోడ్‌పై ఫ్యాక్ట్ ప్రజంటేషన్ ఇచ్చారు.

Jobs: పీజీ ఉత్తీర్ణతతో మంగళగిరి ఎయిమ్స్‌లో ఖాళీలు

Jobs: పీజీ ఉత్తీర్ణతతో మంగళగిరి ఎయిమ్స్‌లో ఖాళీలు

మంగళగిరిలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌... డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Nara Lokesh: లోకేశ్ వ్యూహంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో వైసీపీ..  దెబ్బ అదుర్స్ కదూ..!

Nara Lokesh: లోకేశ్ వ్యూహంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో వైసీపీ.. దెబ్బ అదుర్స్ కదూ..!

మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని పేదలకు అమరావతి రాజధానిలో ఇళ్ల స్థలాల ఆశ చూపించి ఓట్లు పొందాలని వైసీపీ వేసిన ఎత్తుకు తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేశ్‌ పైఎత్తు వేశారు. నియోజకవర్గంలోని 20 వేల మంది పేదలకు అధికారంలోకి రాగానే ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు కట్టిస్తామని శనివారం స్పష్టమైన హామీ ఇచ్చారు.

Pawan kalyan: వచ్చే ఎన్నికల్లో సరైన వ్యక్తిని ఎన్నుకోకపోతే నష్టపోతారు

Pawan kalyan: వచ్చే ఎన్నికల్లో సరైన వ్యక్తిని ఎన్నుకోకపోతే నష్టపోతారు

ప్రతిసారీ పోలీసులు వచ్చి ఏదో చేస్తారని ఆశించవద్దు. మన కళ్ల ముందు అన్యాయం జరిగితే ప్రశ్నించండి. అందరూ కలిసి సంఘటితంగా పోరాటం చేయండి. మన డబ్బుతో.. మన పన్నులతో పాలన సాగిస్తూ మనల్ని శాసిస్తున్నారు. పన్నులు కట్టకపోతే మనకు నోటీసు ఇస్తారు. దురాక్రమణ చేసినా..

Lokesh YuvaGalama: లోకేశ్ ఇంకా అడుగుపెట్టనే లేదు.. మంగళగిరిలో అప్పుడే మొదలైన వివాదం

Lokesh YuvaGalama: లోకేశ్ ఇంకా అడుగుపెట్టనే లేదు.. మంగళగిరిలో అప్పుడే మొదలైన వివాదం

టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర మొదలైనప్పటి నుంచి అధికారపక్షం ఏదోరకంగా అడ్డంకులు సృష్టిస్తూనే ఉంది.

 Amaravati: మంగళగిరి కోర్టులో నారా లోకేశ్‌ వాంగ్మూలం

Amaravati: మంగళగిరి కోర్టులో నారా లోకేశ్‌ వాంగ్మూలం

అమరావతి: తనపై అసత్య ప్రచారం చేసినవారిపై మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ న్యాయపోరాటం చేస్తున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్‌లో భారీ స్కామ్ జరిగిందని మాజీ ఛైర్మన్ అజయ్ రెడ్డి చేసిన ఆరోపణలపై లోకేష్ పరువునష్టం దావా వేశారు.

Nara lokesh: మంగళగిరి కోర్టుకు లోకేశ్.. వాంగ్మూలం ఇస్తున్న యువనేత

Nara lokesh: మంగళగిరి కోర్టుకు లోకేశ్.. వాంగ్మూలం ఇస్తున్న యువనేత

తనపై వచ్చిన అసత్య ఆరోపణలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ న్యాయపోరాటం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు (శుక్రవారం) ఉదయం లోకేశ్ మంగళగిరి కోర్టుకు హాజరయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి