• Home » Manda Krishna Madiga

Manda Krishna Madiga

Manda Krishna Madiga: గ్రూప్స్‌ ఫలితాలను ప్రకటిస్తే ఉద్యమమే

Manda Krishna Madiga: గ్రూప్స్‌ ఫలితాలను ప్రకటిస్తే ఉద్యమమే

తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని తీసుకువచ్చి అమలు చేసేవరకు అన్ని ఉద్యోగ నియామకాలను నిలిపివేయాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ డిమాండ్‌ చేశారు.

Manda Krishna Madiga: ఎస్సీ వర్గీకరణ జరిగేదాకా ఉద్యోగ పరీక్షల ఫలితాలు ఆపండి: మందకృష్ణ

Manda Krishna Madiga: ఎస్సీ వర్గీకరణ జరిగేదాకా ఉద్యోగ పరీక్షల ఫలితాలు ఆపండి: మందకృష్ణ

రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించే వరకు అన్ని ఉద్యోగ పరీక్షల ఫలితాలను నిలిపివేయాలని సీఎం రేవంత్‌ రెడ్డికి.. మంద కృష్ణమాదిగ శనివారం లేఖ రాశారు.

Manda Krishna: మాదిగ అమరుల కుటుంబాలను ఆదుకోవాలి

Manda Krishna: మాదిగ అమరుల కుటుంబాలను ఆదుకోవాలి

తెలంగాణ కోసం అమరులైన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకున్నట్లే ఎస్సీ వర్గీకరణ కోసం అమరులైన వారి కుటుంబాలను తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆదుకోవాలని మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి(ఎమ్మార్పీఎస్‌) వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కోరారు.

Manda krishna Madiga: జనాభాకు మించి ఎస్సీ రిజర్వేషన్లను అనుభవించిన మాలలు..

Manda krishna Madiga: జనాభాకు మించి ఎస్సీ రిజర్వేషన్లను అనుభవించిన మాలలు..

మాలలు జనాభాకు మించి ఎస్సీ రిజర్వేషన్‌ ఫలాలను అనుభవించారని ఎమ్మార్పీఎస్‌ అధినేత, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ(Manda krishna Madiga) ఆరోపించారు.

Mandakrishna Madiga: ఎస్సీ వర్గీకరణ చేసే వరకు అప్రమత్తంగా ఉందాం..

Mandakrishna Madiga: ఎస్సీ వర్గీకరణ చేసే వరకు అప్రమత్తంగా ఉందాం..

అందరికీ న్యాయం జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేసేంత వరకు మాదిగ జాతి అప్రమత్తంగా ఉండాలని, ప్రజల్లోకి వెళ్లి అన్ని విషయాలను వివరించాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ(Mandakrishna Madiga) పిలుపునిచ్చారు.

Manda krishna Madiga : వర్గీకరణకు జగన్‌ వ్యతిరేకం

Manda krishna Madiga : వర్గీకరణకు జగన్‌ వ్యతిరేకం

వైసీపీ అధినేత జగన్‌ గతంలో చేసిన వాఖ్యలు వర్గీకరణకు వ్యతిరేకంగా ఉన్నాయని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు.

‘లక్ష డప్పులు’ వాయిదా: మందకృష్ణ మాదిగ

‘లక్ష డప్పులు’ వాయిదా: మందకృష్ణ మాదిగ

త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో మాదిగలకు రెండు మంత్రి పదవులు కేటాయించాలని ఎమ్మార్పీఎస్‌ అధినేత మందకృష్ణ మాదిగ డిమాండ్‌ చేశారు.

అటవీ ప్రాంత రహదారులకు ప్రాధాన్యం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

అటవీ ప్రాంత రహదారులకు ప్రాధాన్యం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

అటవీ ప్రాంతాల్లోని రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని, ఆ ప్రాంతాల్లోని రోడ్ల మరమ్మ తులను చేపట్టాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులకు సూచించారు.

ఎస్సీలలోని అన్ని కులాలకు తహసీల్దార్‌  ద్వారానే కుల ధ్రువీకరణ పత్రాలివ్వాలి

ఎస్సీలలోని అన్ని కులాలకు తహసీల్దార్‌ ద్వారానే కుల ధ్రువీకరణ పత్రాలివ్వాలి

ఎస్సీలలోని అన్ని కులాలకు తహసీల్దార్‌ ద్వారా కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని ఎమ్మార్పీఎస్‌ అధినేత మందకృష్ణ మాదిగ డిమాండ్‌ చేశారు. షమీర్‌ అక్తర్‌ నివేదికలో లోపాలు ఉన్నాయని, వర్గీకరణ చట్టరూపం దాల్చకముందే లోపాలను సరిచేయాలని కోరారు.

Mandakrishna Madiga: మందాకృష్ణమాదిగ అంతమాట అనేశారేంటో.. ఆయన ఏమన్నారో తెలిస్తే..

Mandakrishna Madiga: మందాకృష్ణమాదిగ అంతమాట అనేశారేంటో.. ఆయన ఏమన్నారో తెలిస్తే..

రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న మాదిగ సామాజిక వర్గమే మాలలతో తట్టుకోలేకపోయిందని, వర్గీకరణ గ్రూపు-3లో ఉన్న మహార్‌, నేతకాని కులస్థులు ఎలా తట్టుకుంటారని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మందా కృష్ణమాదిగ(Mandakrishna Madiga) అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి