Home » Manchu Lakshmi
మంచు లక్ష్మి ఇష్యూపై సహ నటి హేమ కామెంట్స్ చేశారు. ఆమెను ఒక జర్నలిస్ట్ బాడీ షేమింగ్ చేస్తుంటే ఎవరూ ఖండించలేదని, 'మా' అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు సొంత సిస్టర్ కే ఇలాంటి పరిస్దితి వస్తే ఎలాగని ప్రశ్నించారు.
బెట్టింగ్ యాప్స్ కేసుకు సంబంధించి సినీ నటీ మంచు లక్ష్మి బుఽధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు.
మంచు కుటుంబంలో గత కొంతకాలంగా విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే. ఆస్తి కోసం కుటుంబంలో తరచు గొడవలు జరుగుతున్నాయి. మంచు మనోజ్, మంచు మోహన్ బాబు, మంచు విష్ణు మధ్య వివాదాలు రోజుకోటి వీధికెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలోనే..
జల్లిపల్లిలోని ప్రముఖ సినీనటుడు మోహన్‌బాబు ఫామ్ హౌస్ వద్ద హైటెన్షన్ వాతావరణ నెలకొంది. మంచు మనోజ్, విష్ణు రెండు వర్గాల మధ్య కొట్లాట జరిగింది. మనోజ్‌ను విష్ణు బౌన్సర్లు బయటకు పంపిస్తున్నారు.
ప్రముఖ డిజైనర్ గీతాంజలి రూపొందించిన ఆంటోరా స్టోర్‌ను బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో నటి, నిర్మాత లక్ష్మీ మంచు ప్రారంభించారు. అనంతరం
మంచు మనోజ్-మౌనికా రెడ్డి (Manchu Manoj and Mounika Reddy)ల వివాహం శుక్రవారం రాత్రి 8 గంటల 30 నిమిషాలకు హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని మంచు లక్ష్మీ (Manchu Lakshmi) నివాసంలో అతి కొద్ది మంది బంధువుల సమక్షంలో