• Home » Mahindra and Mahindra

Mahindra and Mahindra

Mahindra University: డ్రగ్స్‌ కలకలంపై మహీంద్రా వర్సిటీ వీసీ సీరియస్‌

Mahindra University: డ్రగ్స్‌ కలకలంపై మహీంద్రా వర్సిటీ వీసీ సీరియస్‌

మహీంద్రా యూనివర్సిటీలో డ్రగ్స్‌ కలకలం, అరెస్టుల నేపథ్యంలో ఆ వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ యాజులు సీరియ్‌సగా స్పందించారు.

Hyderabad: మహీంద్ర వర్సిటీలో డ్రగ్స్‌ కలకలం!

Hyderabad: మహీంద్ర వర్సిటీలో డ్రగ్స్‌ కలకలం!

హైదరాబాద్‌లోని మహీంద్ర విశ్వవిద్యాలయంలో మత్తుమందుల రాకెట్‌ను సైబరాబాద్‌ ఈగల్‌ పోలీసు బృందాలు బట్టబయలు చేశాయి.

Mahindra: కొత్త తరం ఎస్‌యూవీల కోసం ‘న్యూఐక్యూ’ ప్లాట్‌ఫామ్‌

Mahindra: కొత్త తరం ఎస్‌యూవీల కోసం ‘న్యూఐక్యూ’ ప్లాట్‌ఫామ్‌

దేశీయ మార్కెట్‌ సహా అంతర్జాతీయ మార్కెట్‌కు కొత్త తరం స్పోర్ట్స్‌ యుటిలిటీ వాహనాల (ఎస్‌యూవీ)ను అందించడం లక్ష్యంగా మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎం అండ్‌ ఎం) ‘న్యూఐక్యూ’ పేరిట ఒక కొత్త ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరించింది.

Mahindra Revx Series: మహీంద్ర రివెక్స్‌ సిరీస్‌ ఎస్‌యూవీలు

Mahindra Revx Series: మహీంద్ర రివెక్స్‌ సిరీస్‌ ఎస్‌యూవీలు

ఎస్‌యూవీ మార్కెట్‌లో అగ్రగామి మహీంద్రా అండ్‌ మహీంద్రా కంపెనీ మార్కెట్‌పై పట్టు బిగిస్తోంది..

Mahindra: మహీంద్రా జోరు... జూన్‌లో వాహన, ట్రాక్టర్ల విక్రయాల్లో బలమైన వృద్ధి!

Mahindra: మహీంద్రా జోరు... జూన్‌లో వాహన, ట్రాక్టర్ల విక్రయాల్లో బలమైన వృద్ధి!

ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా & మహీంద్రా, జూన్ 2025లో తమ మొత్తం వాహన విక్రయాల్లో గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది.

Mahindra: మహీంద్రా సత్తా... క్యూ4లో 21.85 శాతం లాభాల వృద్ధి

Mahindra: మహీంద్రా సత్తా... క్యూ4లో 21.85 శాతం లాభాల వృద్ధి

దేశీయ ఆటో దిగ్గజం మహీంద్రా & మహీంద్రా (M&M) 2024-25 ఆర్థిక సంవత్సరం (FY25) నాలుగో త్రైమాసికంలో (Q4) గణనీయమైన పనితీరు కనబరిచింది.

Mahindra & Mahindra: మారుతీ, టాటాల బాటలోకి మహీంద్రా.. వచ్చే నెల నుంచి ఈ SUVలు కూడా..

Mahindra & Mahindra: మారుతీ, టాటాల బాటలోకి మహీంద్రా.. వచ్చే నెల నుంచి ఈ SUVలు కూడా..

దేశంలో అనేక ఆటోమొబైల్ కంపెనీల వాహనాల ధరలు వచ్చే నెల నుంచి పెరగనున్నాయి. ఇప్పటికే మారుతీ సుజుకి, టాటా మోటార్స్ వంటి కీలక సంస్థలు ప్రకటించగా, తాజాగా మహీంద్రా & మహీంద్రా కూడా రేట్లను పెంచనున్నట్లు తెలిపింది.

Fire Accident: మహేంద్ర షో రూమ్‌లో అగ్నిప్రమాదం

Fire Accident: మహేంద్ర షో రూమ్‌లో అగ్నిప్రమాదం

హైదరాబాద్: మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కొండాపూర్‌లోని మహీంద్రా షో రూమ్‌లో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. స్థానికులు సమాచారం మేరకు సంఘటన ప్రదేశానికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

Business News: ఎలక్ట్రిక్ వాహనాలపై మహీంద్రా అండ్ మహీంద్రా కీలక ప్రకటన.. అన్ని సేవలు ఒకే దగ్గర

Business News: ఎలక్ట్రిక్ వాహనాలపై మహీంద్రా అండ్ మహీంద్రా కీలక ప్రకటన.. అన్ని సేవలు ఒకే దగ్గర

కొత్తగా లాంచ్ చేస్తున్న ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి మహీంద్రా అండ్ మహీంద్రా కీలక ప్రకటన చేసింది. వీటి విక్రయానికి కొత్త సేల్స్ నెట్ వర్క్ ఏర్పాటుపై స్పందించింది..

Viral: ఆనంద్ మహీంద్రాను ఆకర్షించిన స్ట్రీట్ వెండర్.. పానీపూరీ బండిని లాగేందుకు ఏకంగా..

Viral: ఆనంద్ మహీంద్రాను ఆకర్షించిన స్ట్రీట్ వెండర్.. పానీపూరీ బండిని లాగేందుకు ఏకంగా..

గుండ్రటి పూరీ, దాల్ కుర్మా, పుదీనా వాటర్, ఖట్టా మీటా ఫ్లేవర్స్.. అబ్బా.. చెబుతుంటేనే నోరూరిపోతోంది కదూ.. అవును మరి.. పానీపూరీకి ఉన్న క్రేజ్ అలాంటిది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి