• Home » Mahbubnagar

Mahbubnagar

Barrelakka: మరో అనౌన్స్‌మెంట్ చేసిన ‘బర్రెలక్క’.. త్వరలోనే..

Barrelakka: మరో అనౌన్స్‌మెంట్ చేసిన ‘బర్రెలక్క’.. త్వరలోనే..

Barrelakka Marriage: బర్రెలక్క.. అలియాస్ ప్రిన్సెస్, అలియాస్ శిరీష(Shirisha).. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆమె తీసుకున్న ఒక్క నిర్ణయం ఆమెను తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ దేశ వ్యాప్తంగా ఫేమస్ అయ్యేలా చేసింది. ఆ ఎన్నికల్లో(Telangana Assembly Elections) కంటెస్ట్ చేసి.. దేశ వ్యాప్తంగా యువత దృష్టిని తనవైపునకు తిప్పుకుంది. త్వరలోనే జరుగబోయే ఎంపీ ఎన్నికల్లోనూ(Loksabha Elections) పోటీ చేస్తానని..

నాగర్‌కర్నూల్‌కు బయలుదేరిన ప్రధాని మోదీ

నాగర్‌కర్నూల్‌కు బయలుదేరిన ప్రధాని మోదీ

హైదరాబాద్: నిన్న నగరంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ రాత్రికి రాజ్‌భవన్‌లో బస చేశారు. శనివారం ఉదయం ఆయన రాజ్ భవన్ నుంచి బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకుని ప్రత్యేక హెలికాప్టర్‌లో నాగర్‌కర్నూల్‌కు బయలుదారారు.

PM Modi: నేడు నాగర్‌కర్నూల్‌కు మోదీ..  భారీ బహిరంగ సభకు బీజేపీ ఏర్పాట్లు

PM Modi: నేడు నాగర్‌కర్నూల్‌కు మోదీ.. భారీ బహిరంగ సభకు బీజేపీ ఏర్పాట్లు

హైదరాబాద్: దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారి నాగర్‌కర్నూల్‌ జిల్లాకు శనివారం రానున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన నాగర్‌కర్నూల్‌కు వస్తున్నారు. దాంతో వెలమ సంఘం కల్యాణ మండపం పక్కన భారీ బహిరంగ సభ నిర్వహణకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్‌రావు ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు.

DK Aruna: నన్ను విమర్శిస్తే ఆకాశంలో ఉమ్మినట్టే.. రేవంత్‌పై డీకే అరుణ ఫైర్

DK Aruna: నన్ను విమర్శిస్తే ఆకాశంలో ఉమ్మినట్టే.. రేవంత్‌పై డీకే అరుణ ఫైర్

Telangana: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ నేత డీకే అరుణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం రేవంత్ అధికారంలో ఉన్నా ప్రతిపక్ష నాయకుడిలానే మాట్లాడారని... వాళ్లపై వాళ్లకే నమ్మకం లేదని వ్యాఖ్యలు చేశారు. ఏక్ నాథ్ షిండేలా ఎవరైనా వస్తే బీజేపీ ఆలోచిస్తుందన్నారు.

Congress: దక్షిణ తెలంగాణపై  కేసీఆర్‌ది సవతి తల్లి ప్రేమ: వంశీచంద్ రెడ్డి

Congress: దక్షిణ తెలంగాణపై కేసీఆర్‌ది సవతి తల్లి ప్రేమ: వంశీచంద్ రెడ్డి

మహబూబ్ నగర్: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాజకీయ బిక్ష పెట్టిన పాలమూరు జిల్లాను తీవ్ర అన్యాయం చేశారని, కృష్ణాజలాలను ఆంధ్ర పాలకులు దోచుకుపోతుంటే దద్దమ్మలా కేసీఆర్ చూస్తుండిపోయారని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు వంశీచంద్ రెడ్డి విమర్శించారు.

Kishan Reddy: అందుకే... మూడోసారి మోడీ ప్రధాని కావాలి

Kishan Reddy: అందుకే... మూడోసారి మోడీ ప్రధాని కావాలి

Telangana: ప్రజలు మూడోసారి మోడీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లాలో నిర్వహించిన విజయసంకల్ప యాత్రలో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలో మోడీ అవినీతి రహితపాలన అందిస్తున్నారన్నారు.

Jithender reddy: ‘అది నా అడ్డే’... ఎంపీ టికెట్‌పై జితేందర్‌ హాట్ కామెంట్స్

Jithender reddy: ‘అది నా అడ్డే’... ఎంపీ టికెట్‌పై జితేందర్‌ హాట్ కామెంట్స్

Telangana: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీలో ఎంపీ టికెట్ కోసం ఆశావాహులు తీవ్రంగా యత్నిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఎంపీ టికెట్ తమకే అంటూ ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Nallamala Forest:  నల్లమల అడవిలో చెలరేగిన మంటలు..

Nallamala Forest: నల్లమల అడవిలో చెలరేగిన మంటలు..

నాగర్ కర్నూల్ జిల్లా: నల్లమల అడవిలో మంటలు చెలరేగాయి. నాగర్ కర్నూల్ జిల్లా, అమ్రాబాద్ మండలం, నల్లమల అడవి ప్రాంతంలోని దోమలపెంట రేంజ్ కొల్లం పెంట, కొమ్మనపెంట, పల్లె బైలు, నక్కర్ల పెంట ప్రాంతాలలో సుమారు 50 హెక్టార్ల విస్తీర్ణంలో మంటలు చెలరేగి అడవి దగ్ధమైంది.

Crime News: మహబూబ్‌నగర్ జిల్లా: జడ్చర్లలో ఓ తండ్రి దుర్మార్గం..

Crime News: మహబూబ్‌నగర్ జిల్లా: జడ్చర్లలో ఓ తండ్రి దుర్మార్గం..

మహబూబ్ నగర్ జిల్లా: జడ్చర్లలో ఓ తండ్రి దుర్మార్గం వెలుగులోకి వచ్చింది. సొంత బిడ్డలనే కిడ్నాప్ చేసి.. డబ్బులు డిమాండ్ చేస్తూ భార్యకు ఫోన్ చేశాడు. గౌరీ శంకర్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది.

BRS Ex MLA: పార్టీలో ఎవ్వడు ఏ మోసం చేసిండో చూపిస్తా.. నన్నేం చేస్తార్రబై

BRS Ex MLA: పార్టీలో ఎవ్వడు ఏ మోసం చేసిండో చూపిస్తా.. నన్నేం చేస్తార్రబై

Telangana: ‘‘పార్టీలో ఉండి ఎవ్వడు ఏ మోసం చేసిండో చూపిస్తా.. నాకు ఆల్రెడీ 55 సంవత్సరాలు క్రాస్ అయ్యాయి ఇంకా నన్ను ఏం చేస్తార్ర బై.. ఒక్కొక్కడిని ఆట ఆడుకుంటా వేట మొదలైంది. కేసీఆర్ హాస్పిటల్‌లో ఉండి బుక్స్ చదువుతున్నాడు, భవిష్యత్తు ఎలా చెయ్యాలని... శంకర్ నాయక్, కేసీఆర్ ఒక్క కార్తెలోనే పుట్టాం బిడ్డ.

తాజా వార్తలు

మరిన్ని చదవండి