• Home » Maharashtra

Maharashtra

Fire Accident: ముంబై ఈడీ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం..

Fire Accident: ముంబై ఈడీ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం..

Fire Accident At Mumbai ED Office: ఆదివారం తెల్లవారుజామున ముంబైలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎలా జరిగిందంటే..

Maharashtra Fire News: మనిసూరత్ కాంప్లెక్స్‌లో ఎగిసిపడుతున్న మంటలు

Maharashtra Fire News: మనిసూరత్ కాంప్లెక్స్‌లో ఎగిసిపడుతున్న మంటలు

Maharashtra Fire News: మహారాష్ట్రలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మనిసూరత్ కాంప్లెక్స్‌లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.

Malegaon Blast Case: ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌కు ఉరి శిక్ష వేయండి

Malegaon Blast Case: ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌కు ఉరి శిక్ష వేయండి

మాలేగావ్‌ పేలుళ్ల కేసులో ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌ సహా ఏడుగురు నిందితులకు ఉరి శిక్ష విధించాలని ఎన్‌ఐఏ కోర్టును కోరింది. గతంలో ఇచ్చిన క్లీన్‌చిట్‌కు విరుద్ధంగా ఇప్పుడు పూర్తిగా యూటర్న్‌ తీసుకుంది

Pahalgam Terror Attack: ఉగ్రదాడి.. అవే రక్తపు బట్టలతో అంత్యక్రియలకు కూతురు..

Pahalgam Terror Attack: ఉగ్రదాడి.. అవే రక్తపు బట్టలతో అంత్యక్రియలకు కూతురు..

Pahalgam Terror Attack: జమ్మూకాశ్మీర్ పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో మొత్తం 26 మంది చనిపోయారు. వీరిలో మహారాష్ట్రలోని పూణెకు చెందిన సంతోష్ జగదాలె కూడా ఉన్నారు. గురువారం ఆయన అంత్యక్రియలు జరిగాయి. వేల మంది ఆ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

EC Counters Rahul: మహారాష్ట్ర ఎన్నికలపై రాహుల్‌ ఆరోపణలు నిజం కాదన్న ఈసీ

EC Counters Rahul: మహారాష్ట్ర ఎన్నికలపై రాహుల్‌ ఆరోపణలు నిజం కాదన్న ఈసీ

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల చివరి రెండు గంటల్లో అనైతిక ఓటింగ్‌ జరిగిందన్న రాహుల్‌ ఆరోపణలు నిరాధారమని ఈసీ వర్గాలు తేల్చిచెప్పాయి. ఓటింగ్‌ గణాంకాల ప్రకారం చివరి రెండు గంటల్లో ఓటింగ్‌ శాతం తగ్గిందని స్పష్టం చేశాయి.

Zeeshan Siddique: బాబా సిద్ధిఖీ తర్వాత జీషన్‌ టార్గెట్..నీ తండ్రిలాగే నిన్ను చంపేస్తామని బెదిరింపు

Zeeshan Siddique: బాబా సిద్ధిఖీ తర్వాత జీషన్‌ టార్గెట్..నీ తండ్రిలాగే నిన్ను చంపేస్తామని బెదిరింపు

గత సంవత్సరం, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీని బహిరంగంగా కాల్చి చంపారు. ఇప్పుడు ఆయన కుమారుడు జీషన్ సిద్ధిఖీకి కూడా అలాంటి బెదిరింపు ఇమెయిల్ వచ్చింది. అందులో తన తండ్రిలాగే అతన్ని కూడా చంపేస్తామని చెప్పారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

Nitesh Rane: ఆమె అనుమతి తీసుకున్నారా? పొత్తులపై ఉద్ధవ్‌ థాకరేకు సూటిప్రశ్న

Nitesh Rane: ఆమె అనుమతి తీసుకున్నారా? పొత్తులపై ఉద్ధవ్‌ థాకరేకు సూటిప్రశ్న

శివసేన, యూబీటీ మధ్య పొత్తు ఉంటుందని అనుకుంటున్నారా అని నితేష్ రాణేను అడిగినప్పుడు, మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో ప్రజలు బీజేపీ సారథ్యంలోని మహాయుతికి బలమైన తీర్పునిచ్చారని, ఆ రెండు పార్టీల మధ్య ఎలాంటి పొత్తు ఉన్నా తమకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పారు.

Compulsory Hindi Move: మహా సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకించిన భాషా ప్యానల్

Compulsory Hindi Move: మహా సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకించిన భాషా ప్యానల్

భాషా వివాదంపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ వివరణ ఇచ్చారు. మరాఠీ అనేది చర్చనీయాంశమే కాదని, అందరూ తప్పనిసరిగా నేర్చుకావాలని, వేరే భాషలు నేర్చుకోవడం వారి వ్యక్తిగత ఎంపిక అని అన్నారు.

Devendra Fadnavis: దగ్గరవుతున్న థాకరే సోదరులు.. దేవేంద్ర ఫడ్నవిస్ స్పందనిదే

Devendra Fadnavis: దగ్గరవుతున్న థాకరే సోదరులు.. దేవేంద్ర ఫడ్నవిస్ స్పందనిదే

మహారాష్ట్ర సంస్కృతి, భాషాపరమైన గుర్తింపు విషయంలో వెనక్కి తగ్గేది లేదని, దీనిపై విభేదాలు మరచి ఉద్ధవ్ థాకరేతో పనిచేసేందుకు సిద్ధమేనని రాజ్‌థాకరే ఇటీవల ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో తెలిపారు. కీలకమైన అంశాలు తెరపైకి వచ్చినప్పుడు తమ మధ్య ఉన్న విభేదాలు చాలా స్పల్పమవుతాయని అన్నారు.

Thackeray Cousins Renuion: మళ్లీ కలవడం కష్టమేమీ కాదు.. సంకేతాలిచ్చిన థాకరే సోదరులు

Thackeray Cousins Renuion: మళ్లీ కలవడం కష్టమేమీ కాదు.. సంకేతాలిచ్చిన థాకరే సోదరులు

శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్) చీఫ్ రాజ్ థాకరేలు వేర్వేరు కార్యక్రమాల్లో పాల్గొని ఉమ్మడి సందేశం ఇచ్చారు. మరాఠీ భాష, సాంస్కృతిక ప్రయోజనాల పరిరక్షణ చాలా ముఖ్యమని, దానిముందు రాజకీయ శత్రుత్వాలు పెద్ద విషయమేమీ కాదని అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి