• Home » Madras High Court

Madras High Court

Madras High Court: ‘సిబిల్‌’ రిపోర్టు సరిలేదని ఊస్టింగ్‌!

Madras High Court: ‘సిబిల్‌’ రిపోర్టు సరిలేదని ఊస్టింగ్‌!

పేలవమైన క్రెడిట్‌ చరిత్ర కారణంగా అభ్యర్థి నియామకాన్ని రద్దు చేయాలన్న ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్‌బీఐ నిర్ణయాన్ని మద్రాస్‌ హైకోర్టు సమర్థించింది.

Madra High Court: పాస్‌పోర్ట్ దరఖాస్తుకు భర్త అనుమతి తప్పనిసరి కాదు

Madra High Court: పాస్‌పోర్ట్ దరఖాస్తుకు భర్త అనుమతి తప్పనిసరి కాదు

పిటిషనర్ వివరాల ప్రకారం, 2023లో ఆమెకు వివాహం అయింది. అయితే భార్యాభర్తల మధ్య వైహిహిక సమస్యలు ఏర్పడ్డాయి. తమ వివాహం రద్దు చేయాలని కోరుతూ ఆమె భర్త స్థానిక కోర్టులో పిటిషన్ వేశారు. ప్రస్తుతం ఆ పిటిషన్ పెండింగ్‌లో ఉంది.

నీట్‌-యూజీ ఫలితాల విడుదలకు మార్గం సుగమం

నీట్‌-యూజీ ఫలితాల విడుదలకు మార్గం సుగమం

నీట్‌-యూజీ 2025 పరీక్ష ఫలితాల విడుదలకు మార్గం సుగమమైంది. ఫలితాలు ప్రకటించకుండా నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ)ని నిరోధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను మద్రాస్‌ హైకోర్టు శుక్రవారం కొట్టేసింది.

Neet UG 2025: నీట్ UG 2025 ఫలితాలపై మద్రాస్ హైకోర్ట్ స్టే..

Neet UG 2025: నీట్ UG 2025 ఫలితాలపై మద్రాస్ హైకోర్ట్ స్టే..

NEET 2025 Results Hold: విద్యార్థులకు అలర్ట్.. నీట్ యూజీ 2025 ఫలితాలపై మద్రాస్ హైకోర్టు స్టే విధించింది. విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్లు పరిశీలించిన అనంతరం ఈ తీర్పు వెలువరించింది. మళ్లీ ఫలితాలు ఎప్పుడు వెల్లడవుతాయంటే..

Chennai High Court: కులం ఆధారంగా విరాళాల స్వీకరణ నిరాకరించడం అంటరానితనమే

Chennai High Court: కులం ఆధారంగా విరాళాల స్వీకరణ నిరాకరించడం అంటరానితనమే

మద్రాసు హైకోర్టు, ఆలయ ఉత్సవాల కోసం కులం ఆధారంగా విరాళాలను స్వీకరించడం నిరాకరించడం కూడా అంటరానితనం కింద వస్తుందని తెలిపింది. ఈ అంశంపై దేవాదాయశాఖకు ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించింది.

Plastic Ban: ఈ ప్రాంతాల్లో బాటిల్ సహా 28 ప్లాస్టిక్ వస్తువులు వాడటం నిషేధం.. కోర్టు కీలక తీర్పు

Plastic Ban: ఈ ప్రాంతాల్లో బాటిల్ సహా 28 ప్లాస్టిక్ వస్తువులు వాడటం నిషేధం.. కోర్టు కీలక తీర్పు

Ooty, Kodaikanal, Western Ghats, plastic ban, 28 plastic items, Tamil Nadu environment, eco-tourism, pollution control, sustainable travel, single-use plastic ban

Kunal Kamra: కునాల్ కామ్ర ముందస్తు బెయిలు పొడిగింపు

Kunal Kamra: కునాల్ కామ్ర ముందస్తు బెయిలు పొడిగింపు

కునాల్ కామ్రా వివాదాస్పద వ్యాఖ్యలపై ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో ఆయన ఇటీవల మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఆయనకు తాత్కాలిక ముందస్తు బెయిలు మంజూరు చేసింది.

Kunal Kamra: కునాల్ కామ్రాకు తాత్కాలిక బెయిల్

Kunal Kamra: కునాల్ కామ్రాకు తాత్కాలిక బెయిల్

ఈ కేసులో విచారణకు హాజరుకావాలంటూ కామ్రాకు మార్చి 31న ముంబై‌ పోలీసులు సమ్లన్లు పంపారు. దీనికి ముందు కూడా ఆయనకు పోలీసులు సమన్లు పంపగా వారం రోజులు గడువు ఇవ్వాలని కామ్రా కోరారు. అయితే అందుకు నిరాకరించిన పోలీసులు రెండోసారి సమన్లు పంపారు.

High Court: మాజీ మంత్రికి హైకోర్టు నోటీసు

High Court: మాజీ మంత్రికి హైకోర్టు నోటీసు

అన్నాడీఎంకే నేత, మాజీమంత్రి రాజేంద్రబాలాజీ(Former Minister Rajendra Balaji)కి మద్రాస్‌ హైకోర్టు నోటీసులిచ్చింది. గత అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో పాడి పరిశ్రమల శాఖా మంత్రిగా వ్యవహరించిన రాజేంద్రబాలాజీ, అన్నాడీఎంకే నాయకుడు విజయ నల్లతంబి ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని పలువురిని నమ్మించి నగదు మోసానికి పాల్పడినట్లు విరుదునగర్‌(Virudu Nagar) జిల్లా ఆర్థిక నేరవిభాగంలో రవీంద్రన్‌ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు.

Madras High Court: అన్నా యూనివర్శిటీ ఘటనపై సిట్ దర్యాప్తు.. బాధితురాలికి రూ.25 లక్షల పరిహారం

Madras High Court: అన్నా యూనివర్శిటీ ఘటనపై సిట్ దర్యాప్తు.. బాధితురాలికి రూ.25 లక్షల పరిహారం

ముగ్గురు మహిళా ఐపీఎస్ అధికారులతో సిట్ ఏర్పాటు చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. బాధితురాలి ఐడెంటిటీ బయటకు లీక్ కావడాన్ని సీరియస్‌గా తీసుకున్నధర్మాసనం దీనిపై కూడా సిట్ విచారణ జరపాలని ఆదేశించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి