• Home » LSG

LSG

IPL 2025 Nitish Kumar Reddy: కోపం తట్టుకోలేకపోయిన నితీష్.. తెలుగోడ్ని ఇంత సీరియస్‌గా చూసుండరు

IPL 2025 Nitish Kumar Reddy: కోపం తట్టుకోలేకపోయిన నితీష్.. తెలుగోడ్ని ఇంత సీరియస్‌గా చూసుండరు

SRH vs LSG: ఐపీఎల్ కొత్త సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ తొలి ఓటమిని చవిచూసింది. లక్నో సూపర్ జియాంట్స్‌తో ఉప్పల్ వేదికగా శుక్రవారం జరిగగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది కమిన్స్ సేన. దీంతో కోపం తట్టుకోలేకపోయాడు నితీష్ రెడ్డి.

SRH vs LSG Pitch Report: ఉప్పల్ పిచ్ ఎవరికి అనుకూలం.. మిషన్ 300 సాధ్యమేనా..

SRH vs LSG Pitch Report: ఉప్పల్ పిచ్ ఎవరికి అనుకూలం.. మిషన్ 300 సాధ్యమేనా..

Uppal Stadium Pitch Report: లక్నో సూపర్ జియాంట్స్‌ను మడతబెట్టేందుకు సిద్ధమవుతోంది సన్‌రైజర్స్ హైదరాబాద్. అచ్చొచ్చిన హోమ్ కండీషన్స్‌లో లక్నోపై తమ మిషన్‌ను కూడా కంప్లీట్ చేయాలని చూస్తోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

SRH vs LSG IPL 2025: సన్‌రైజర్స్ వర్సెస్ లక్నో క్లాష్.. ఈ ఆరుగురి ఆట మిస్ అవ్వొద్దు

SRH vs LSG IPL 2025: సన్‌రైజర్స్ వర్సెస్ లక్నో క్లాష్.. ఈ ఆరుగురి ఆట మిస్ అవ్వొద్దు

SRH vs LSG Key Players: సన్‌రైజర్స్-లక్నో సూపర్ జియాంట్స్ నడుమ మరికొన్ని గంటల్లో క్లాష్ జరగనుంది. ఉప్పల్ స్టేడియం ఆతిథ్యం ఇస్తున్న ఈ మ్యాచ్‌లో తప్పక గమనించాల్సిన ఆటగాళ్లు కొందరు ఉన్నారు. వాళ్ల ఆటను అస్సలు మిస్ అవ్వొద్దు.

SRH vs LSG Match Prediction: హైదరాబాద్ వర్సెస్ లక్నో.. ఉప్పల్ ఫైట్‌లో గెలిచేదెవరంటే..

SRH vs LSG Match Prediction: హైదరాబాద్ వర్సెస్ లక్నో.. ఉప్పల్ ఫైట్‌లో గెలిచేదెవరంటే..

Today IPL Match: సన్‌రైజర్స్ హైదరాబాద్ సెకండ్ ఫైట్‌కు సిద్ధమవుతోంది. లక్నో సూపర్ జియాంట్స్‌తో ఉప్పల్ స్టేడియం వేదికగా తాడోపేడో తేల్చుకోనుంది కమిన్స్ సేన.

SRH vs LSG Playing 11: ఎస్‌ఆర్‌హెచ్ వర్సెస్ లక్నో.. రెండు జట్ల ప్లేయింగ్ 11 ఇదే..

SRH vs LSG Playing 11: ఎస్‌ఆర్‌హెచ్ వర్సెస్ లక్నో.. రెండు జట్ల ప్లేయింగ్ 11 ఇదే..

Indian Premier League: ఉప్పల్‌లో మరో జాతరకు రంగం సిద్ధమైంది. తమకు ఇష్టమైన ప్రత్యర్థి లక్నో సూపర్ జియాంట్స్‌ను వేటాడేందుకు రెడీ అవుతోంది సన్‌రైజర్స్ హైదరాబాద్.

SRH vs LSG IPL Match: ఉప్పల్‌లో కొడితే బోడుప్పల్‌లో పడాలె.. ఇక నరకమే

SRH vs LSG IPL Match: ఉప్పల్‌లో కొడితే బోడుప్పల్‌లో పడాలె.. ఇక నరకమే

Today IPL Match: ఐపీఎల్ నయా సీజన్‌లో తొలి మ్యాచ్‌లోనే తనదైన స్టైల్‌లో బోణీ కొట్టింది సన్‌రైజర్స్ హైదరాబాద్. ఇదే ఊపులో నెక్స్ట్ మ్యాచ్‌లో అపోజిషన్ టీమ్ మీద మరింతగా విరుచుకుపడాలని ప్లాన్ చేస్తోంది.

Rishabh Pant IPL 2025: పంత్ సేనకు క్లాస్ పీకిన సంజీవ్ గోయెంకా.. డ్రెస్సింగ్ రూమ్‌లో..

Rishabh Pant IPL 2025: పంత్ సేనకు క్లాస్ పీకిన సంజీవ్ గోయెంకా.. డ్రెస్సింగ్ రూమ్‌లో..

Sanjiv Goenka: లక్నో ఓటమితో మరోమారు వైరల్ అవుతున్నాడు ఆ జట్టు ఓనర్ సంజీవ్ గోయెంకా. ఆ ఫ్రాంచైజీ డ్రెస్సింగ్ రూమ్‌లో ఆయన ఇచ్చిన స్పీచ్ ఇప్పుడు ట్రెండింగ్ అవుతోంది.

Rishabh Pant LSG vs DC 2025: అశుతోష్ కాదు.. ఆ రాక్షసుడి వల్లే ఓడాం: పంత్

Rishabh Pant LSG vs DC 2025: అశుతోష్ కాదు.. ఆ రాక్షసుడి వల్లే ఓడాం: పంత్

Indian Premier League: ఐపీఎల్ కొత్త సీజన్‌ను నిరాశగా స్టార్ట్ చేసింది లక్నో సూపర్ జియాంట్స్. కొత్త సారథి రిషబ్ పంత్ నేతృత్వంలో బరిలోకి దిగిన ఎల్ఎస్‌జీ.. తొలి మ్యాచ్‌లో 1 వికెట్ తేడాతో ఓటమి పాలైంది.

Ashutosh-Suryakumar: టీమిండియాలోకి అశుతోష్ శర్మ.. సూర్య హింట్ ఇచ్చేశాడుగా..

Ashutosh-Suryakumar: టీమిండియాలోకి అశుతోష్ శర్మ.. సూర్య హింట్ ఇచ్చేశాడుగా..

LSG vs DC IPL 2025: ఐపీఎల్-2025 జర్నీని ఢిల్లీ క్యాపిటల్స్‌ గ్రాండ్‌గా స్టార్ట్ చేసింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన తొలి మ్యాచ్‌లో లక్నో సూపర్ జియాంట్స్‌ను ఓడించింది డీసీ. అయితే ఈ గెలుపులో ఎక్కువ క్రెడిట్ ఒక ప్లేయర్‌కు ఇవ్వాల్సిందే. అతడే అశుతోష్ శర్మ.

IPL 2025: ఢిల్లీ, లక్నో హెడ్ టూ హెడ్..విన్ ప్రిడిక్షన్ ఎలా ఉందంటే..

IPL 2025: ఢిల్లీ, లక్నో హెడ్ టూ హెడ్..విన్ ప్రిడిక్షన్ ఎలా ఉందంటే..

ఐపీఎల్ 18వ సీజన్‌లో నాలుగో మ్యాచ్ కాసేపట్లో ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య మొదలు కానుంది. అయితే ఈ మ్యాచుల హెడ్ టూ హెడ్, గెలుపు ప్రిడిక్షన్ వంటి అంశాల గురించి ఇప్పుడు చూద్దాం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి